ఇలాంటి చేష్టలు… అరాచక పాలనకు ప్రతిబింబమే తప్ప, మరొకటి కాదని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.
View More వైఎస్సార్ పేరు అంతగా భయపెడుతోందా?Tag: Red Book Constitution in AP
నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?
మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ రెడ్ బుక్ లో భాగమై, ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని పలువురు భావిస్తున్నారు.
View More నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?ఈ సుప్రీం కోర్టు తీర్పు కాస్త గమనించండి సార్..!
ఒకే వ్యాఖ్యలకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని ఊరూరా తిప్పుతున్నారు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత వేధింపులే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
View More ఈ సుప్రీం కోర్టు తీర్పు కాస్త గమనించండి సార్..!ఏపీలో అనధికార ఎమర్జెన్సీ!
పాలకుల పగ, ప్రతీకారాల్ని తీర్చుకోడానికి 1975 నాటి ఎమర్జెన్సీని పునరావృతం చేసిన ఘనత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వానికే దక్కుతుందనే విమర్శ బలపడుతోంది.
View More ఏపీలో అనధికార ఎమర్జెన్సీ!అరెస్ట్‌లపైనే చర్చ …కూటమి ఏం కోరుకుంటోంది?
కూటమి పాలన అంటే… రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడం మాత్రమేనా? అనే చర్చకు తెరలేచింది.
View More అరెస్ట్‌లపైనే చర్చ …కూటమి ఏం కోరుకుంటోంది?