రాబిన్ హుడ్ బజ్ ను అమాంతం పెంచేసింది కేతిక శర్మ. ఇదిదా సర్ప్రయిజ్ అంటూ ఆమె ఆడిన ఆట, పాడిన పాట ఫుల్ వైరల్ అయిపోయింది. వందలాది రీల్స్ కింద మారిపోయింది. రేస్ లో వెనుకబడుతుంది అనుకుంటే పోటా పోటీగా ముందుకు తీసుకెళ్లిపోయింది. రాబిన్ హుడ్ ప్రమోషన్ మెటీరియల్ ఒక ఎత్తు, కేతిక శర్మ సాంగ్ ఒక ఎత్తు.
ఇదిలా వుంటే రాబిన్ హుడ్ కు పోటీగా వస్తున్న మ్యాడ్ 2 కు ఇప్పటికే ఇనఫ్ బజ్ వుంది. సీక్వల్ కు వుండే అడ్వాంటేజ్ అది. అయితే మ్యాడ్ 2 కూడా అలాంటి ట్రంప్ కార్డు ఒకటి వుందట. దాన్ని కావాలనే దాచారని తెలుస్తొంది.
ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా, గమనం, ఎస్ ఆర్ కళ్యాణమండపం, డిజె టిల్లు సినిమాల్లో కనిపించిన అమ్మాయి. ఇప్పుడు ఈ నటి మ్యాడ్ స్క్వేర్ లో ఓ స్పెషల్ పాత్రలో, స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సాంగ్ ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కావాలనే లాస్ట్ మినిట్ వరకు దాచి వుంచుతున్నట్లు తెలుస్తోంది. ట్రయిలర్ కు కాస్త ముందుగా విడుదల చేసే అవకాశం వుంది. ఈ పాట కూడా రాబిన్ హుడ్ ఇదిదా సర్పయిజ్ మాదిరిగా పెద్ద హిట్ అయితే పోటీ మరింత పెరుగుతుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,