హరి హర వీర మల్లు.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. ఈ సినిమా విడుదల అన్నది గోడ మీద రేపు అని రాసుకునే లాంటిది. వస్తుందనే నమ్మకం నిర్మాతకు వుందేమో కానీ మెల మెల్లగా జనాలు వదలుకుంటున్నారు. ఈ సినిమా లేటెస్ట్ డేట్ మే 9. కానీ వస్తుందా అన్నది అనుమానమే. అందుకే ఆ డేట్ కు వేరే సినిమాలు కూడా ప్లాన్ చేసి వుంచుకుంటున్నారు.
నితిన్- వేణు శ్రీరామ్- దిల్ రాజు భారీ సినిమా ఒకటి వుంది. తమ్ముడు అనే టైటిల్ తో తయారైన ఈ సినిమా మీద అటు దర్శకుడు, ఇటు హీరో మంచి అంచనాలతో వున్నారు.
ఈ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేసేందుకు చర్చలు సాగుతున్నాయి. హరి హర వీర మల్లు వస్తుందా? రాదా అన్నది క్లారిటీ లేదు. కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు ఏ బ్యాలన్స్ వర్క్ లేకుండా రెడీ చేసే పెట్టే పనిలో వున్నారు. కొద్ది రోజుల్లో క్లారిటీ రాగానే పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు.
మే 9 ఫిక్స్ అయితే నెల మీద వారం రోజులు టైమ్ వుంటుంది. పైగా ముందు వారం విడుదలయ్యే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పబ్లిసిటీని మించి హడావుడి చేయాలి. ఇవన్నీ జరగాలంటే ముందు డేట్ ఫిక్స్ కావాలి. దాని కోసమే వెయిటింగ్.
Power star Pawan Kalyan movies quiz:
https://youtu.be/4Nm6OTKSNm4
Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4
Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc
Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y
Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig
Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo
NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM
Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE
Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE
JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40
AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY
Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg
asalu veedu hero emiti nee gu toka vundi ani anukunte l 1 1 laga avvali
neeli l k l a k i hero vadu .. nee gu lo robin hood di enka byataki raleda – netizens talk neeli k j
అన్న రాడు .. తమ్ముడు కూడా డౌట్ ఏ ..