సినిమా బాగుంటే ఆడించడానికి ప్రేక్షకుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ అదే సినిమా బాగుంది కదా అని ఇష్టానుసారంగా డబ్బులు పిండుకోవచ్చని విచ్చలవిడిగా రేట్లు పెంచి క్యాష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరు సహించే పరిస్థితులు అయితే లేవని నిన్న విడుదలైన పుష్ప-2 సినిమా విషయంలో మనకు చెప్పకనే చెబుతుంది.
ఇది మా సినిమా మా ఇష్టం వచ్చినట్లు రేట్లకు అమ్ముతాం… చూస్తే చూడండి లేకపోతే లేదని నిర్మాతలు సగటు ప్రేక్షకుడి మాట లెక్కచేయకుండా తీసుకున్న నిర్ణయానికి ఇది కచ్చితంగా తిరుగుబాటే అని చెప్పుకోవచ్చు.
మొదటి రోజు మా సినిమాకు అంత కలెక్షన్స్ వచ్చాయ్… ఇంత కలెక్షన్స్ వచ్చాయ్ అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప మొదటి ఆట నుంచే హిట్ టాక్ వచ్చిన పుష్ప-2 సినిమా అసలు ఎన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టారో చెప్పమంటే చెప్పే ఓపిక, ఉద్దేశం నిర్మాతలకు ఉండి ఉండకపోవచ్చు. కారణం దాదాపుగా హైదరాబాద్ మినహాయిస్తే మిగిలినచోట్ల ఎక్కడ హౌస్ ఫుల్ బోర్డ్స్ మొదటి రోజే కనపడలేదు. గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాలలో సినిమాను అమితంగా ప్రేమించే చోట్లే పుష్ప-2 మొదటి రోజు ఉదయం 7 గంటల ఆట నుంచే దాదాపుగా సగం సీట్లతోనే సినిమా ప్రదర్శన జరిగింది.
చిన్న చిన్న టౌన్ లలో కూడా సింగల్ థియేటర్ లలో 300 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 500 పెట్టి పెద్ద దోపిడీకి ప్లాన్ చేయడంతో సామాన్యుడు పుష్ప-2పై ఆసక్తి కనపరచలేదు. ఇంకా చెప్పుకోవాలంటే గత మూడు రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయమై సోషల్ మీడియాలో వార్ జరుగుతుంటే కొంతమంది నేరుగా… ఇష్టమైతే చూడండి లేకపోతే లేదనే రీతిలో మాట్లాడం కూడా చాలా మంది ప్రేక్షకులు అసహనానికి గురయ్యారని చెప్పుకోవచ్చు.
సినిమా రేట్ల విషయం పక్కన పెడితే, ఏ హీరో అభిమానికైనా తమ హీరో సినిమా మొదటి రోజు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయని గొప్పగా మరొక హీరో అభిమానితో తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ డబ్బు ఒక్కటే పరమావధిగా భావించి ప్రేక్షకుల నుంచి కేవలం డబ్బు దండుకోవాలన్న పిచ్చితో అవేవి లెక్కచేయకుండా 12 వేలకు పైగా థియేటర్ లలో సినిమా విడుదల చేస్తున్నామన్న భజన మాత్రమే ప్రాజెక్ట్ చేసారు. ఆ 12 వేల థియేటర్ లలో ఎన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటే చెప్పుకోవడానికి సమాధానం లేదు.
విడుదల ముందు రోజు వేసిన బెన్ఫిట్ షోలు చాలా చోట్ల చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన పరిస్థితితో పాటు సగం సగం నిండిన హాళ్లలోనే అల్లు అర్జున్ సినిమా బెన్ఫిట్ షోలు వేశారంటే అభిమానులకు అంతకంటే మరొక అవమానం లేదు.
నిర్మాతలు టికెట్ రేటు 300 రూపాయలు సింగల్ స్క్రీన్ థియేటర్ లలో పెట్టి ప్రేక్షకుడి తిరస్కరణకు గురయ్యే బదులు సామాన్యుడికి అందుబాటులో పెడితే సినిమా హౌస్ ఫుల్స్ పడటంతో పాటు సినిమా ఎక్కువ మందికి చేరే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలా ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచడంతో చాల మంది పైరసీ బాట పడుతున్నారు.
సినిమాను వినోదంగా భావించే సామాన్య ప్రేక్షకుడికి అదే సినిమాను దూరం చేయాలనుకుంటే కచ్చితంగా అతడు వేరొక మార్గంలో సినిమా చూడటానికి ఏ మాత్రం ఆలోచించడు. రాబోయే రోజులలో పెద్ద హీరోల సినిమాలకు ఇలాగే దోపిడీకి పాల్పడాలని చూస్తే అసలుకే మోసం వచ్చి టోటల్ గా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
శ్రీకాంత్ రెడ్డి గుదిబండి
Gudi Banda ani pettuko
Yenti GA ee vennukoptu….oka pakka SM lo mana payment kakkalu motham nidra haralu mani Mari movie ni leputhu…mega family meeda visham kakkuthu chelaregi pothunte….nuvvu matram ila cheyyadam🤦🤦🤦
Abhimanulaki avamanam yendayya babu.
Ma hero cinema full avva ledu Ani cheppe dammu ye abhimaniki vundadu
హిట్ అయ్యి బాగా డబ్బులు వేస్తే రొమ్ము విరుచుకు నిలబడేది వీడు… ఫ్లాప్ అయ్యి డబ్బులు సరిగా రాకపోతే అవమాన భారంతో వీడే …
సదరు హీరో మాత్రం చక్కగా తన పారితోషికం తాను తీసుకుని… Next movie ki షిఫ్ట్ అయిపోతాడు.
Naa bongu lo avamanam. hero kosam manamenduku badhpadali. Bagunte inkosari choosta. Ledante next movie hit kavalani korukunta. Ante Naa abhimanam. Vaadochhi manlni uddharistada? Vaallaku teliyada? Price yekkuva pedite andaru raaru ani. Ayina pettaru ante vaadiki fulls avasaram ledu. Collection chalu . Memu ante.
Flap movie
Over action every where.
Bookmyshow
sodum saidulu aipoyadu
ananthapuram, gr maharshi reddi aipoyadu
ippudee srikant reddy gudibanda
Correct Sir
Vc available 9380537747
వినాశ కాలే విపరీత బుద్ధి! హీరోలకు కాకుండా సినిమాలకు అభిమానులుగా ఉండండి. ఈ ప్యాన్ ఇండియా/ వరల్డ్ OTT యుగంలో ప్రేక్షకుడికి ఎన్నో options ఉన్నాయి. ఏ ఒక్కడినో పెంచి పోషించాల్సిన అవసరం లేదు.
hit talk kentiraa bolthapadindi bollu arjun
Aithe movie flop aindha annaa
pan india disAAster
Inthaki movie hit or flop evaraina cheppandi telisthe please
Call boy jobs available 7997531zero zero4
Problem adi kaadu. Mega tho pettukunnadu. Mega power ento telusukunnadu. Anduke producers Mega star intiki lagetthukelli kaallu pattukuni vaccharu. That is called Mega Power. Game changer tho choosukundam asalu hit ante enti ani.
Call boy works 7997531oo4
Evaders mega star. Burra dobbinda. Vadukuda dabbulu chesukune rakam. Neekemaina paisalistunda. Gadi tharupuna maatladinavu
ఎన్ని రోజులకు ఒక జెన్యూన్ న్యూస్ రాసావు GA. ఇది ఒక్క AA కే కాదు, అందరు హీరోలకి వర్తిస్తుంది.
Why are the incompetent governments allowing these stupid producers to loot the hard-earned money of the people?
nice post ! keep posting such genuine things
Very true, taking advantage of a poor man entertainment choices. Stop watching such high rate movies. In no time the same movie will come in your home tv channels. It’s time they learn a lesson.
300*4 tickets=1200 + snacks (500 min) entertainment ki middle class people chudaru.
Adey 150-200 pettuntey. 200*4=800 kaneesam kontha mandi try chesevaallu..bad planning. May be cinema meeda nammakam ledanukunta makers ki. Anduke twaraga safe aipodaniki pettaaru.. No use.
Really even i didn’t expected puspa -2 will became flower .
forgot about wild fire not even fire .
My local theater sai ranga still tickets not booked 50% they changed ticket prices starting from monday but already damage happened.
ఈ వెబ్ సైట్ వాడు,
వాడి కులానికి అండగా నిలిచినందుకు,
అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.
మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?
మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.
ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు
అసలు hyd లో కూడా seats anni free ga ఖాళీ ga unnayi..thanks great andhra for genuine Report
Anduke andi mimu evaru cinema ki velatledu..ha 1000 rupees unte one kg mutton thechukoni,hayaga family tho spend cheyochu…