మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?

“ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అంటూ మార్చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ‘మైత్రీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

గడిచిన 24 గంటలుగా ‘పుష్ప-2’ సినిమాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎట్టకేలకు ఖండించింది మైత్రీ మూవీ మేకర్స్. సినిమాలో ఉన్న డైలాగ్ ను మార్చి ‘నేనేరా అందరికీ బాస్’ అనే అర్థం వచ్చేలా పెడర్థాలు తీసిన కొంతమందిపై ఫైర్ అయింది.

“ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే, అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.”

ఇలా ఘాటుగా రెస్పాండ్ అయింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ రెస్పాన్స్ పై కూడా విమర్శలు మొదలయ్యాయి. నిజంగా అంత చిత్తశుద్ధి అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ, కొన్ని ఎకౌంట్స్ ను ‘మైత్రీ’కి ట్యాగ్ చేస్తున్నారు చిరంజీవి అభిమానులు.

పుష్ప-2 రిలీజైన తర్వాత దర్శకనిర్మాతలు చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆయనపై తమకున్న ప్రేమను చూపించారని.. అయితే చిరంజీవిపై, ఆయన కుమారుడిపై ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్లపై కేసులు పెట్టి అసలైన ప్రేమను చాటుకోవాలని మెగాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకీ వివాదం ఏంటి..?

పుష్ప-2 ప్రారంభంలోనే అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతాడు. “మామూలుగా చూస్తే నీ బాస్ కనిపిస్తాడు. ఇలా తలకిందులుగా చూస్తేనే నీ బాసులకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పే బాస్. భూగోళంలో ఏడున్నా సరే, నీ యవ్వ తగ్గేదేలే..” అంటూ ఓ డైలాగ్ చెబుతాడు.

దీన్ని కొంతమంది మార్చేశారు. “ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అంటూ మార్చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ‘మైత్రీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

25 Replies to “మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?”

  1. ఒ రే య్ గ్యా స్ …. పె ట్టిం ది నీ * వై సి పి పా ర్టీ బ్యా చ్ * అ ని నీ తో స హా అం ద ర కి తెలుసు.

    నీ నాటకాలు. అపరా

  2. ఆ ఫెక్ డైలాగ్స్ మీద సాక్షి టీవీ లో గంటలు గంటలు డిబేట్స్ కూడా పెట్టారు..

    బన్నీ ఫాన్స్ ని పిలిచి దాని మీద .. మీ ఆలోచన ఏమిటి అని అడిగారు..

    అలాంటి డైలాగ్స్ లేవని ఆ ఫాన్స్ కూడా చెప్పలేదు.. పైగా ఆ డైలాగులను స్టోరీ పరం గా చూడాలంటూ నీతులు చెపుతున్నారు..

    ..

    ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్..

    సాక్షి ఎంతటి విషయం వలయాన్ని పెంచి పోషిస్తోందో..

    ఫాన్స్ వార్ పెట్టి.. తన రాజకీయ మనుగడని చూసుకోవాలనుకొంటున్నాడు జగన్ రెడ్డి..

    ఈ పనికిమాలినోడిని.. “సింగల్ సింహం” అని భజన చేయాలా..

    నీచుడు.. నికృష్టుడు అని రాష్ట్రం నుండి వెలి వేయాలా.. ?

    1. వీళ్ళు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల తర్వాత ప్రజాశాంతి పార్టీ లా అవుతుంది .మరో కే ఏ పాల్ దొరుకుతాడు ఏపికి..

      1. రెండు ఫామిలీస్ మధ్య ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్నాయి.. కాకపోతే అందులో ఫాన్స్ ని ఇంవోల్వ్ చేయడం తప్పు..

    2. ఇంత ఫేక్ వెదవలు నిజం గ బన్నీ ఫాన్స్ నే తెచ్చారో …వాళ్ళనికూడా సెట్ చేసారో????అసెంబ్లీ , తిరుమల సెట్ లు వేసినోళ్లు ఏమైనా చెయ్యగలరు ….

    3. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సింహం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పుష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

      చంబా నిజం చాణుక్యుడైతే అన్న పక్కన ఉన్న కోటరి నీ, వీసా తో స్టార్ట్ చేసి, క్లీన్ చేసేయ్యాలి . శతృశేషం ఉండకూడదు

    4. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సింహం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పుష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

      చంబా నిజం చాణుక్యుడైతే అన్న పక్కన ఉన్న కోటరి నీ, వీసా తో స్టార్ట్ చేసి, క్లీన్ చేసేయ్యాలి . శ/..తృ.. శే/..షం ఉండకూడదు

    5. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సింహం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పుష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

    6. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సింహం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పుష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

      చంబా నిజం చాణుక్యుడైతే అన్న పక్కన ఉన్న కోటరి నీ, వీసా తో స్టార్ట్ చేసి, క్లీన్ చేసేయ్యాలి . శ/..తృ.. శే/..షం ఉండకూడదు

    7. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సింహం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పుష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

      చంబా చాణుక్యుడైతే అన్న పక్కన ఉన్న కోటరి నీ, వీసా తో స్టార్ట్ చేసి, క్లీన్ చేసేయ్యాలి . శ/..తృ.. శే/..షం ఉండకూడదు

    8. మునిగే వాడు గడ్డిపోచని కూడా పట్టుకుంటాడు. ఏక సిం../ హం పరస్థితి ఆది. దేన్ని వొదలడం లేదు. పు…ష్ప ని మైత్రి వాళ్లకంటే ఎక్కువ గా ప్రమోట్ చేస్తున్నాడు

  3. కుటుంభ విలువలు తెలియని A1 సన్నాసి మెగా కుటుంభం లో చిచ్చు పెట్టాలని మొత్తానికి చాలా కష్టపడుతున్నాడు.. But work out అవుతుందా??

  4. నువ్వు గు…. ముయ్యరా గ్రెటు ..

    fake డైలాగ్స్ అన్ని నీ website లొ రాసిన నువ్వె అద్యుడివి…

    ఎవ్వరికి లెని అనుమానాలను create చెసింది నువ్వు

  5. అతి మూర్ఖత్వం, అతి క్రోధం , పనికిమాలిన వాడితో స్నేహం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది.

    మరొక నిండు ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడు తోంది.

    ఒక కుటుంబం దారుణంగా నష్టపోయింది.

    ఎవడి మీద కోపంతో , ఒక స్నేహితుడు కాని ఒక వెధవని స్నేహితుడని భావించి చేసిన తప్పు ఇప్పుడు జరిగిన ఈ సంఘటన కు ప్రత్యక్ష కారణం.

    ఇప్పుడు ఇగో ఎక్కడ పెట్టుకొటారు??? లేదా ఇప్పుడు కూడా తగ్గేదేలే అంటారా?

    లేదా అస్సలు తగ్జేదేలే అని మీసం మెలివేస్తారా???

    1. Puskaraala tokkisalaata, Road show tokkisalaata, adedo chiranjeevi Cinema ki banner kadutu current shock kotti chanipoyina fan…. Veellantha papam em chesaru… Evadi meedo enduku kopam vuntundi… Life lo okkasaari kooda 100 crores net collect cheyyanodimeeda kopam endukuntundi boss ki.

  6. దెబ్బ ఒక చోట తగిలితే అంజనం వేరే చోట వేస్తారా? టీడీపీ, జనసేన, మెగా అభిమానులు మూవీ ని అవాయిడ్ చేస్తున్నారు, అందుకే 70 శాతం థియేటర్స్ రెండో రోజు ఖాళీ. ఈ తాటాకు చప్పుళ్లకు టికెట్స్ తెగవు. స్టూడెంట్స్ యూనియన్స్ యాక్షన్ లోకి దిగుతున్నాయి బన్నీ ని అరెస్ట్ చెయ్యమని, చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవ్వుద్దో ఈ ఇష్యూ.

  7. మైత్రి యాక్షన్ తీసుకుంటుందా!? థియేటర్లో హీరో ఓపెన్ టాప్ జీప్ లో వచ్చి తొక్కిసలాటకు ఆపై ఒక ప్రేక్షక కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన … దానిని మరిచారా! టిక్కెట్టు ధరల విచక్షణా రహిత పెంపు, ప్రేక్షకుల మరణాలు, రెండూ రెండవ రోజే మరచారా!

  8. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

Comments are closed.