క‌డ‌ప పెద్దారెడ్డి ప్ర‌గ‌ల్భాలు!

నెల్లూరు పెద్దారెడ్డి అని కామెడీని కూడా సీరియ‌స్‌గా చేయ‌డాన్ని చూశాం. ఆదినారాయ‌ణ‌రెడ్డి అంటే క‌డ‌ప పెద్దారెడ్డి మ‌రి, ఏమ‌నుకుంటున్నారు?

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డంలో త‌న‌కు తానే సాటి అని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. అధికారంలో వుంటే పులి, లేదంటే పిల్లి అన్న‌ట్టుగా ఆయ‌న రాజ‌కీయ న‌డ‌త వుంటోంద‌ని, అందుకే విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్‌పై ఇప్పుడు రెచ్చిపోతున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, గ‌త ఐదేళ్లు ఎక్క‌డున్నారో, ఏం చేశారో కూడా తెలియ‌నంత ర‌హ‌స్య జీవితం గ‌డిపారని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అభిప్రాయం.

2019లో టీడీపీ ప్ర‌భుత్వం ప‌డిపోగానే, ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌న‌కు ఏమ‌వుతుందోన‌ని భ‌య‌ప‌డ్డారు. వెంట‌నే బీజేపీలో చేరి, హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు. అంత‌కు ముందు వైసీపీ త‌ర‌పున గెలిచి, అనంత‌రం టీడీపీలో చేరారు. మంత్రి ప‌ద‌వి కూడా పొందారు. ముందే చెప్పుకున్న‌ట్టుగా, అధికారంలో వుంటే ఆయ‌న నోటికి హ‌ద్దూఅదుపూ వుండ‌దు. జ‌గ‌న్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. అధికారం పోవ‌డంతో టీడీపీలోనే వుంటే, త‌న‌ను ఏదో ఒక‌టి చేస్తార‌ని, వెంట‌నే బీజేపీలోకి జంప్ చేసిన‌ట్టు….ఆది వ‌ర్గీయులు అంటుంటారు.

ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న అధికారంలో ఉన్నారు. ఎప్ప‌ట్లాగే వైఎస్ జ‌గ‌న్ కుటుంబంపై నోరు పారేసుకుంటున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆ 11 ఎమ్మెల్యే సీట్లు కూడా వైసీపీకి ద‌క్క‌వ‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి జోస్యం చెప్పారు. రాజ‌కీయాల్లో అంతిమ న్యాయ నిర్ణేత‌లు ప్ర‌జ‌లే. జ‌గ‌న్ విమ‌ర్శించారనే, లేక ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నార‌నో ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌రు. ఎవ‌రైతే త‌మ‌కు మంచి చేస్తార‌ని న‌మ్ముతారో, వాళ్ల‌కే అధికార ప‌ట్టం క‌డ‌తారు. అందుకే ఐదేళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు జ‌రిగేది.

ఇప్పుడు జ‌గ‌న్‌పై చెల‌రేగిపోతున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఇలా నాలుగేళ్లు మాట్లాడుతూనే వుంటారు. ఒక‌వేళ అధికారం కొన‌సాగితే, ఆయ‌న నోరు కూడా మూత‌ప‌డ‌దు. ఒక‌వేళ అధికారం పోతే మాత్రం… గాండ్రింపు కాస్త మ్యావ్ మ్యావ్ అనే వ‌ర‌కూ దిగ‌జారుతుంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి వాగుడును వైఎస్సార్ జిల్లా ప్ర‌జ‌లెవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోరు. ఓయ‌బ్బా అధికారంలో వుంటే చాలు…ఆదినారాయ‌ణ‌రెడ్డి ప్ర‌గ‌ల్భాలు కోటలు దాటుతాంటాయ్ అని కూట‌మి నేత‌లే విమ‌ర్శిస్తుంటారు. అదేదో సినిమాలో నేనెవ‌ర‌నుకుంటున్నావ్‌…నెల్లూరు పెద్దారెడ్డి అని కామెడీని కూడా సీరియ‌స్‌గా చేయ‌డాన్ని చూశాం. ఆదినారాయ‌ణ‌రెడ్డి అంటే క‌డ‌ప పెద్దారెడ్డి మ‌రి, ఏమ‌నుకుంటున్నారు?

19 Replies to “క‌డ‌ప పెద్దారెడ్డి ప్ర‌గ‌ల్భాలు!”

  1. సరే ఆదినారాయణ రెడ్డి పిల్లో, పులో బీజేపీ చూసుకుంటుంది మనకి ఎందుకు? గత ఐదు ఏళ్ళు ఎగిరీఎగిరి పడ్డ మన కొడాలి, మాన అనిల్,మన రోజా ఎక్కడ ఉన్నారో కనుక్కో

  2. ఈయన మాటలు సరే మన ఉత్తర కుమారుడు ఉల్లిపాయ లాగా ఎగిరి ఎగిరి పడ్డాడు, వై నాట్ 175 అన్నాడు, వై నాట్ కుప్పం అన్నాడు, 30 ఇయర్స్ నేనే సీఎం అన్నాడు, ప్రతిపక్షమే ఉండదన్నాడు చివరకి తోక ముడుచుకొని కు*క్క లాగా బెంగుళూరు పాలస్ లో దాక్కున్నాడు !! అందరికన్నా పెద్ద కామెడీ పీస్ వాడు!! ఎంతైనా గొర్రె బిడ్డ కదా!!

  3. Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4

    Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc

    Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y

    Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig

    Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo

    NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM

    Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE

    Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE

    JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40

    AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY

    Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg

  4. ఆయన ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా అది నీకు సంబంధించిన విషయం కాదు అది ఏదో బిజెపి వాళ్ళు చూసుకుంటారు మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటి రా గ్యాస్ ఆంధ్ర .. ఆయన పులి కావచ్చు పిల్లి కావచ్చు మీ వాళ్ల లాంటి వెధవలైతే కాదు కదా.. మీ వాళ్ళ లాగా బూట్ల తుడుస్తాను ఊడిగం చేస్తాను మీసాలు గొరిగించుకుంటారు సగం తల గొరిగించుకుంటానని శబ్దాలు చేయలేదు కదా

    .

  5. ఆవేశం లో నువ్వు నిజాలు కాకేస్తున్నావు .. ఏంటి ఏంటి .. ప్రజలు ఎవరు అయితే మంచి చేస్తారు అని నమ్ముతారో వారికీ పట్టం కడతారా .. అంటే మనం ఇంటి ఇంటి కి మంచి చేయలేదు అని మన పట్టం ఊడగొట్టారు అని ఒప్పుకుంటున్నావా ..

  6. Jagan oka yerei puku ra lanja kodaka adhi neeku kanapadadhu

    Nuvvu Jagan dengithey puttinodivi kada yerri puka

    Neku dammu unte kadapa ki raa bus stand circle lo gudda ludadeesi kodatha ninnu

    Yerri puka #greatandhra

Comments are closed.