ఇప్పటికే హీరో నాని ఈ రెగ్యులర్ థమన్, దేవీ లను కాకుండా కొత్త పేర్లతో పని చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రామ్ కూడా ఆ దారిలోకి వచ్చాడు.
View More దేవీ..’మైత్రీ’కి దూరమైనట్లేనా?Tag: Devi Sri Prasad
బన్నీ-దేవిశ్రీ…. పైకి అంతా బాగానే ఉంది!
తన ప్రాధాన్యం తగ్గిస్తూ, తమన్ లాంటి సంగీత దర్శకుడ్ని ప్రాజెక్టులోకి తీసుకురావడంపై దేవిశ్రీ పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించడం లేదు.
View More బన్నీ-దేవిశ్రీ…. పైకి అంతా బాగానే ఉంది!దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయింది
దేవీ స్టేజ్ మీద ఆలస్యంగా రావడానికి వివరణ ఇచ్చారు కానీ ఆలస్యంగా ట్యూన్ లు, ఆలస్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మీద మాత్రం ఏమీ చెప్పలేదు
View More దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయిందిపుష్ప కోసం దేవిశ్రీ బయటకొస్తాడా?
మొన్నటివరకు పుకారు, ఆ తర్వాత అదే నిజమైంది. పుష్ప-2 సినిమా విషయంలో దేవిశ్రీ ప్రమేయాన్ని పరిమితం చేశారు. ఎవరు చేశారనేది సస్పెన్స్, సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర తగ్గిపోయిందనేది పచ్చి నిజం. అతడితో పాటు…
View More పుష్ప కోసం దేవిశ్రీ బయటకొస్తాడా?పుష్ప 2.. క్లారిటీ ఇచ్చిన తమన్
పుష్ప-2 సినిమా కోసం ఆఖరి నిమిషంలో టీమ్ లోకి వచ్చి చేరాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ ను పక్కనపెట్టి తమన్ ను తీసుకున్నారు మేకర్స్. దీనిపై గడిచిన కొన్ని రోజులుగా చాలా చర్చ నడిచింది.…
View More పుష్ప 2.. క్లారిటీ ఇచ్చిన తమన్బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?
బన్నీతో సన్నిహితంగా వున్న దర్శకుడు ఒకరు దీనిని మరింత ఎగసం తోసారనే గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
View More బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?‘దేవీశ్రీప్రసాద్’ – వికటించిన ‘షో’..?
ఇప్పుడు దేవీ స్టేజ్ షోలతో బిజీగా వుండి, పుష్ప 2 కు సరైన వర్క్ ఇవ్వడం లేదనో, సరైన టైమ్ ఇవ్వడం లేదో మొత్తానికి బన్నీకి కోపం వచ్చేసింది.
View More ‘దేవీశ్రీప్రసాద్’ – వికటించిన ‘షో’..?