నో మోర్ పాలిటిక్స్-అరవింద్

’అమ్మో..మనకి మళ్లీ పాలిటిక్స్ అస్సలు వద్దు’ అన్నారు. అది వేరే జానర్. దాని లెక్కలు వేరే, ప్రాక్టీస్ వేరే.. మనకి అస్సలు సరిపడదు అన్నారు అల్లు అరవింద్.

View More నో మోర్ పాలిటిక్స్-అరవింద్

నేను కావాలని అలా చేయలేదు

గడిచిన 3 రోజులుగా అల్లు అరవింద్ ను ఈ అంశంపై మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా తనను అర్థం చేసుకొని ట్రోలింగ్ ఆపేయాలని కోరారు.

View More నేను కావాలని అలా చేయలేదు

మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?

వరుసగా రెండోసారి రామ్ చరణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారంటూ అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

View More మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?

అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?

అలాంటి టైమ్ లో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇలా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అని పబ్లిక్ గా వేదిక మీద సైగలతో చెప్పడం అన్నది పుండు మీద కారం జల్లినట్లు అయింది.

View More అరవింద్ అత్యుత్సాహం కొంప ముంచిందా?

అల్లు అరవింద్ ను ఇకపై నిర్మాతగా చూడలేమా?

నిర్మాతగా తన వారసత్వాన్ని ఆయన బన్నీ వాస్ కు ఇచ్చినట్టయింది. బన్నీ వాస్ ను ఆయన ఎంత నమ్ముతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

View More అల్లు అరవింద్ ను ఇకపై నిర్మాతగా చూడలేమా?

తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం తండేల్ ఫంక్షన్‌ను వేరే ఫంక్షన్ కారణంగా వాయిదా వేసారు.

View More తండేల్ ఫంక్షన్ వాయిదా అందుకేనా?

తండేల్.. టోటల్ ఓన్ రిలీజ్

నిర్మాత అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా మొత్తాన్ని స్వంతంగా కేవలం అడ్వాన్స్ ల మీద విడుదల చేయాలని.

View More తండేల్.. టోటల్ ఓన్ రిలీజ్

తండేల్.. ఐటీ అధికారులకు హింట్?

ఇలాంటి టైమ్ లో వసూళ్ల గురించి మాట్లాడ్డం సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసం చేశారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

View More తండేల్.. ఐటీ అధికారులకు హింట్?

శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట‌లో త‌ల్లి రేవ‌తిని కోల్పోయి, మృత్యువుతో పోరాడుతున్న శ్రీ‌తేజ్ కుటుబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అంద‌జేశారు.

View More శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం

అల్లు అరవింద్ పరామర్శ

కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

View More అల్లు అరవింద్ పరామర్శ