రాజకీయాలు అనేవి సెపరేట్ స్కూలు అని, తన వల్ల కాదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తండేల్ సక్సెస్ మీట్ ముందు ‘గ్రేట్ ఆంధ్ర’ తో చిట్ చాట్ గా మాట్లాడారు. ఆ సమయంలో గతంలో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతిని గుర్తు చేస్తే..’అమ్మో..మనకి మళ్లీ పాలిటిక్స్ అస్సలు వద్దు’ అన్నారు. అది వేరే జానర్. దాని లెక్కలు వేరే, ప్రాక్టీస్ వేరే.. మనకి అస్సలు సరిపడదు అన్నారు అల్లు అరవింద్.
ఒకసారి దిగానని, ఇక జీవితంలో అటు వెళ్లనని అన్నారు. అరవింద్ శిష్యుడు బన్నీవాస్ కు రాజకీయాల మీద ఆసక్తి వున్న సంగతిని గుర్తు చేస్తే, అతనికి ఇంట్రస్ట్ వుంది, ఆ దిశగా చొరవ వుంది కనుక ఫరవాలేదన్నారు.
చరణ్ ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చిన విషయం గుర్తు చేస్తే, తాను అస్సలు కావాలని, అలా అవుతుందని అనుకోలేదని, దిల్ రాజు కు ఎలివేషన్ ఇద్దాం అనుకుంటే అలా అయిందని అన్నారు. మొదట్లో మెగా ఫ్యాన్స్ తో తానే ఎక్కువ అనుబంధం కలిగి వుండేవాడిని అని గుర్తు చేసుకున్నారు.
మొత్తం మీద అల్లు అరవింద్ చాలా హ్యాపీగా వున్నట్లు కనిపించింది. అటు కొడుకు పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ రికార్డులు సృష్టించడం, ఇటు తన స్వంత బ్యానర్ లో తండేల్ మంచి హిట్ కావడం, పైగా చిరకాలంగా ఈ సంస్థకు సరైన హిట్ లేని టైమ్ లో ఈ హిట్ పడడం అన్నీ కలిసి ఆయనకు మంచి ఆనందంగా వున్నట్లు కనిపిస్తోంది.
రాజకీయ జానర్ వేరే కాదు. సినీఫీల్డ్ లో ఎప్పుడు పొగడ్తలు. అదే రాజకీయాల్లో ఈవెన్ వార్డ్ లీడర్స్ చెప్పేది కూడా వినాలి. అది మనకు అలవాటు లేదు అందుకే బావ-బావమరిది ఇన్ ఫాక్ట్ చాలా సినిమావాళ్లు జీర్ణించుకోలేరు. అది రహాస్యం.
మన అన్న కి చాల బాగా ఉంది కదా ..అందుకే ఇంట్లో వాళ్ళు వెలిశారు..జనాలు తన్ని తగలేశారు….
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Allu aravindh kuda rasikudu sai pallavi ni Kuda vadhaledhu