జనసేన మాటకు విలువ లేదా?

బన్నీ వాస్. కేవలం సినిమా నిర్మాత మాత్రమే కాదు. జనసేన పబ్లిసిటీ వింగ్ లో కీలక హోదాలో వున్నారు. జనసేన ఎన్నికల టైమ్ లో పిఠాపురంలో వుండి చాలా కష్టపడ్డారు. అంటే జనసేనలో కీలక…

బన్నీ వాస్. కేవలం సినిమా నిర్మాత మాత్రమే కాదు. జనసేన పబ్లిసిటీ వింగ్ లో కీలక హోదాలో వున్నారు. జనసేన ఎన్నికల టైమ్ లో పిఠాపురంలో వుండి చాలా కష్టపడ్డారు. అంటే జనసేనలో కీలక వ్యక్తి. అలాంటి వ్యక్తి నిర్మించిన తండేల్ సినిమా పైరసీకి గురయింది.

ఆంధ్రలో ఎక్కడపడితే అక్కడ తండేల్ సినిమాను పబ్లిక్ గా ప్రదర్శించేస్తున్నారు. దీని మీద తండేల్ యూనిట్ భగ్గుమంది. బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. తమ సంగతి తెలియదు..లోపల వేయిస్తాం అని హెచ్చరించారు.

అప్పటికే ఓ ఆర్టీసీ బస్ లో సినిమా పైరసీ కాపీ ప్రదర్శించేసారు. ఆ బస్ డిటైల్స్ తో సహా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆర్టీసీ చైర్మన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా వేసారు. కానీ ఏ చర్య తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మరో ఆర్టీసీ బస్ లో పైరసీ కాపీ తండేల్ ను ప్రదర్శించేసారు. మళ్లీ ఈ వివరాలు అన్నీ సోషల్ మీడియాలో వుంచారు.

ఏపి లో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. కూటమిలో కీలక పార్టీ జనసేనకు చెందిన ఓ కీలక వ్యక్తి నిర్మించిన సినిమాకే ఇంత అన్యాయం జరుగుతుంటే గంటల్లో స్పందించాల్సిది పోయి, అస్సలు పట్టించుకోకపోవడం అంటే ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్లలేదనుకోవాలా? బన్నీవాస్ ఆయన దృష్టికి ఎందుకులే అని తీసుకెళ్లలేదా?

ఏమైనా ఇది చిన్న విషయం కాదు.

13 Replies to “జనసేన మాటకు విలువ లేదా?”

    1. Books చదివే timelo daily paper కూడా చదివితే current affairs జ్ఞానం కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

  1. గాలి వేల బుక్స్ చదువుతాడు కాని డైలీ పేపర్ చదవాడేమో? 😀. అందుకే పాచిపట్టిన లడ్డూ ఇచ్చిన పసుపు నీళ్లు జల్లి శుద్దిచేసాడు సనాతనంగా

  2. వేల బుక్స్ చదువుతాడు కానీ డైలీ పేపర్ చదవాడేమో? 😀. అందుకే తెలియలేదు

  3. వేల బుక్స్ చదువుతాడు కానీ డైలీ పేపర్ చదవాడేమో? 😀. అందుకే తెలియలేదు

  4. Books చదివే timelo daily paper కూడా చదివితే current affairs జ్ఞానం కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

  5. ఒరేయ్ ఎర్రి పూకా గ్యాస్ ఆంధ్రగా

    ప్రభుత్వం ఉండేటి ప్రజా పరిపాలన కోసమే కానీ ఇటువంటి చిల్లర వాటి గురించి కాదురా వెధవన్నర వెధవ. ప్రతి ఒక్కదాన్ని నెత్తిన పెట్టుకొని తిరగడం తిరగడం మీకు అలవాటేమో కానీ కూటమికి అలవాటు లేదు. కింద పడ్డ టవల్ను పైన వేసుకుని తిరగడం మీకు అలవాటే దానికి ఉదాహరణ నితీష్ రెడ్డి పుష్పటు. చిల్లర వాటికి ఇచ్చేనంత ప్రాముఖ్యత ముఖ్యమైన వాటికి ఇవ్వకపోవడం వలన మీరు మీరు అభిమానించే పార్టీ మట్టి కొట్టుకుపోయిందన్న సంగతి అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ప్రతి చిన్న దానికి పెద్ద దానికి పనికి వచ్చేదానికి పనికి రాని దానికి స్పందించి నోరు పారేసుకుని మట్టి కొట్టుకొని పోయారు మరిచిపోతున్నారేమో . ఏదైనా బాధ ఉంటే

    బన్నీ వాసు ఉండాలి మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటి ? గడచిన ఐదేళ్లలో ఇటువంటి గుద్ధ నొప్పి వ్యవహారాలు వందలు కాదు వేలకొద్ది రాశావు ఏమైంది? దిక్కు దివానం లేకుండా కొట్టుకుని పోయారు. అయినా మీకు గాని మీ పార్టీ వారికి కానీ ఇంకా బుద్ధి రాలే. మీకు సద్బుద్ధి కలగజేయాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా

Comments are closed.