చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి కాంబినేషన్‌లో గీతా పతాకంపై బన్నీవాస్ నిర్మిస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవననేపథ్యంలో అల్లిన ప్రేమకథ. ఈ సినిమా 2024 డిసెంబర్ విడుదల అనుకున్నారు. కాలేదు. 2025 సంక్రాంతికి వస్తుందేమో అనుకున్నారు. రాలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఫిబ్రవరి 7 విడుదల టార్గెట్‌గా ప్రచారం సాగిస్తున్నారు. పక్కాగా విడుదల డేట్ అదే అని యూనిట్ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి.
కానీ ఇప్పటికీ వర్క్ నెక్ టు నెక్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు సిజీ వర్క్‌లు కాస్త ఎక్కువే ఉన్నాయి. సముద్రం మీద ఎపిసోడ్‌లు, పాకిస్థాన్ ఎపిసోడ్‌లు ఉన్నాయి. భారీ జాతర సాంగ్ ఉంది. ఇవన్నీ కలిపి సిజీ పనులు పెంచాయి. పైగా ఇవన్నీ క్వాలిటీగా రావాల్సి ఉంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో గీతా సంస్థ నిర్మిస్తున్న హై బడ్జెట్ సినిమా ఇది. అంతేకాదు, చైతన్య కెరీర్‌లో చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ఈ సబ్జెక్ట్‌ను నిర్మాత బన్నీవాస్ విపరీతంగా నమ్ముతున్నారు. ఎక్కడా రాజీపడకుండా తీస్తున్నారు. అందుకే అవుట్‌పుట్ దగ్గర కూడా రాజీ పడకూడదని గట్టిగా ఉన్నారు.
ఈసారి సినిమా విడుదల ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడకూడదని పట్టుదలగా ఉన్నారు. అదే టైమ్‌లో క్వాలిటీ కావాలి. కానీ ఈ రెండూ మ్యాచ్ అవుతాయా అన్న టెన్షన్ వుంది. డే అండ్ నైట్ వర్క్ చేస్తే సినిమా ఫిబ్రవరి 7కు రావడానికి అవకాశం వుంది.
phedel phedel mantu prekshakulu tippi kodtaru
Tippi kodite solo ga 20cr market ledhu NC ki alantidi nearly 150cr budget pedtunnaru aadi meeda…entha ledhu anna theatrical business 70-80cr ammutaru…Distributors ki panga naamale 🥲
ఎస్కార్ట్స్ వర్క్స్ వున్నాయి కాల్ మీ 7997531004
ఎస్కార్స్ వర్క్స్ వున్నాయి కాల్ మీ సెవెన్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రి ఒన్ జీరో జీరో ఫోర్
హాయ్
Pushpa records pushpam chestha – thandel producer
తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు…. సీ బి