పెద్ది గ్లింప్స్ రెడీ అయిందని, 6వ తేదీ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు.
View More ఈసారి ఎలాంటి సమస్య లేదుTag: Buchi babu
స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా
ఇప్పటివరకు ఈ సినిమా 2025లో రాదు అనే టాక్ ఉంది. కానీ ఈ వర్క్ స్పీడ్ చూస్తుంటే వచ్చినా రావచ్చు అనిపిస్తోంది, సరైన డేట్ దొరికితే.
View More స్పీడ్‌గా రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాబుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!
గేమ్ ఛేంజర్ నార్త్ బెల్ట్ జనాలకు ఏ మేరకు పడుతుందో చూడాలి. దాని తరువాత వచ్చే బుచ్చిబాబు సంగతి చూడాలి.
View More బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!పెద్ద ‘ఆట’ మొదలైంది
ఇప్పటివరకు చాలా స్పోర్ట్స్ డ్రామాలు చూశాం. కానీ ఇది వాటన్నింటికంటే భిన్నమైంది అంటున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్ చరణ్ హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ క్రీడానేపథ్యంలో ఓ సినిమాను బుచ్చి ప్రారంభించిన…
View More పెద్ద ‘ఆట’ మొదలైందిదర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!
ఇదేమీ మొగుడు పెళ్లాల ముచ్చట కాదు. లేదా స్నేహబంధం కుబుర్లు కాదు. అచ్చంగా టాలీవుడ్ ముచ్చట. అవును, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. ప్రతి నిర్మాణ సంస్థకు ఓ బలమైన దర్శకుడి తోడు…
View More దర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!రామ్ చరణ్ ఛలో మైసూరు
ఎప్పటి నుంచో వార్తల్లో వున్న రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా వచ్చే నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. తొలి షెడ్యూలు మైసూరులో వుంటుంది. మైసూరు లో పదిహేను రోజులు షూట్ చేసిన తరువాత…
View More రామ్ చరణ్ ఛలో మైసూరుపాటల విషయంలో తగ్గేదేలే
ఓవైపు గేమ్ ఛేంజర్ తొలి పాటపై పెదవి విరుపులు తప్పలేదు. ఇక ఫ్యామిలీ స్టార్ లో వైరల్ అయిన పాట ఒక్కటీ లేదు. భారీ అంచనాలతో వస్తున్న పెద్ద సినిమాల్లో సాంగ్స్ ఇలా నిరాశ…
View More పాటల విషయంలో తగ్గేదేలే