పుష్ప 2 తరువాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్‌దే అని వార్తలు ఉన్నాయి. దాంతో పాటు పారలల్‌గా అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తారనే టాక్ ఉంది. ఏమైనా సరే, పుష్ప సిరీస్ వల్ల నష్టపోయిన టైమ్‌ను కవర్ చేయాలన్నది బన్నీ నిర్ణయం. త్రివిక్రమ్ సినిమా చాలా భారీ సినిమా. కనీసం రెండేళ్లు పడుతుంది, ఇంకా ఎక్కువ పట్టినా ఆశ్చర్యం లేదు. ఆ సినిమాను ఓ పెద్ద షెడ్యూల్ మే లేదా జూన్‌లో పూర్తి చేసి, అట్లీ సినిమా మీదకు బన్నీ వెళ్తారని ఇప్పటివరకు ఉన్న టాక్.
కానీ లేటెస్ట్ డెవలప్‌మెంట్ వేరుగా ఉందని తెలుస్తోంది. అట్లీ సినిమానే మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బన్నీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. బన్నీ తన ఆలోచనను నిన్నటికి నిన్న పుష్ప 2 ఫంక్షన్ తర్వాత జరిగిన పార్టీలో కొందరితో పంచుకున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ ఫంక్షన్ జరగడానికి ఒక రోజు ముందే అట్లీ టీమ్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి వచ్చి బన్నీని కలిసి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అట్లీ సినిమా స్టార్ట్ చేస్తే కనీసం 2026 సమ్మర్‌లో రిలీజ్ చేయొచ్చు. అలా కాకుండా త్రివిక్రమ్ సినిమా, అట్లీ సినిమా రెండూ సమాంతరంగా చేస్తే అట్లీ సినిమాను 2026 డిసెంబర్‌కు కానీ విడుదల చేయలేరు. పైగా, త్రివిక్రమ్ సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. అందువల్ల రెండు సినిమాలు ఒకేసారి సమాంతరంగా చేయకుండా, అట్లీ సినిమాను మాక్సిమమ్ పూర్తి చేసి, తరువాత త్రివిక్రమ్ సినిమా మీదకు వెళ్తారు బన్నీ అనే టాక్ వినిపిస్తోంది.
త్రివిక్రమ్ సినిమాకు హారిక-హాసిని, గీతా ఆర్ట్స్ నిర్మాతలు అయితే, అట్లీ సినిమాకు సన్ నెట్‌వర్క్ నిర్మాత.
హా చీప్ బొక్కలో నుండి పందుల 10 మందిని కన్నాడు ఒక దొంగ లంజాకొడుకు .. వలలో ఒక డ్రైవర్ తో తిరిగి ఎవడితో నో కడుపు పుట్టింది ఒక ఆణిముత్యం.. ఒక కొజ్జా ఇంకో చేతకాని ఏడుపు ముండా.. హా లంగా గళ్ళకి నీలాంటి బజారు లో పుట్టిన కొజ్జా.. సరిపోయే జాతి
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Nud cal >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.
Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.
Vc available>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc