విడుదలైన రెండో రోజుకే తండేల్ సినిమా పైరసీకి గురైంది. థియేట్రికల్ ప్రింట్ కాదు, ఏకంగా హెచ్డీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎవరో కావాలని పైరసీ చేసినట్టు క్లియర్ గా తెలుస్తోంది.
దీనిపై నిర్మాత బన్నీ వాస్ సీరియస్ అయ్యారు. ఈ 2-3 రోజులు రిలీజ్, ప్రచారం విషయంలో బిజీగా ఉన్నామని, ఇకపై పైరసీపైనే పూర్తిగా ఫోకస్ పెడతామని, బాధ్యులపై కేసులు పెడతామని హెచ్చరించారు.
“పైరసీ అయిన తర్వాత చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. అలాంటి వాళ్లంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. గీతగోవిందం టైమ్ లో కేసులు ఎలా బుక్కయ్యాయో చాలామందికి ఎక్స్ పీరియన్స్ ఉంది. డౌన్ లోడ్ చేసుకున్నోళ్లపై కూడా కేసులున్నాయి. జైలు నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. గీతాఆర్ట్స్ సినిమాల్ని పైరసీ చేసినోళ్లను లేదా పైరసీ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసినవాళ్లను అంత ఈజీగా వదిలిపెట్టం.”
ఇకపై పూర్తిస్థాయిలో పైరసీపైనే వర్క్ చేస్తామని వెల్లడించాడు బన్నీ వాసు. పైరసీ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసి చూడడం కూడా తప్పేనని, తనకు ఎక్కడ దొరికినా వందశాతం కేసు పెడతానని ఆయన హెచ్చరించాడు.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
వీడు వచ్చాకా గీతా ఆర్ట్స్ లో మూవీ క్వాలిటీ తగ్గింది
Enthamandi ni jail lo pedatav ra howle
భయ్యా! పైరసీ కి మార్కెట్ లో డిమాండ్ మాములుగా లేదు, చిరు ఒరిజినల్ అని మొదలు పెడితే!
Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.