మళ్లీ మెగా వార్.. ఈసారి మరింత గట్టిగా!

మొత్తానికి ఈ పుట్టిన రోజులు, పవన్ చిన్న కొడుకు యాక్సిడెంట్ మూలంగా గొడవలు మరోసారి రాజుకున్నాయి.

సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీగా చెప్పుకునే బన్నీ ఫ్యాన్స్ కొట్టుకోవడం సర్వసాధారణం. అయితే ఈమధ్య ఇది కాస్త తగ్గింది. రీసెంట్ గా మళ్లీ మొదలైంది. దీనికి తొలి కారణం చరణ్ పుట్టినరోజు కాగా, రెండో కారణం బన్నీ బర్త్ డే.

కొన్ని రోజుల కిందట రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడి బర్త్ డేను మెగా కాంపౌండ్ మొత్తం సెలబ్రేట్ చేసింది. బన్నీ మాత్రం దూరంగా ఉన్నాడు. దీనిపై మెగాభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇప్పుడు బన్నీ పుట్టినరోజు వచ్చింది. ఈసారి మెగా కాంపౌండ్ మొత్తం దూరంగా జరిగింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విషయం పవన్ కల్యాణ్ వైపు మళ్లింది.

రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పిన పవన్, అల్లు అర్జున్ బర్త్ డేను మాత్రం పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. వీటిని పవన్ అభిమానులు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు.

పవన్ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, అదే టైమ్ లో చిన్న కొడుక్కి యాక్సిడెంట్ అయిన టెన్షన్ లో ఉన్నారని, అందుకే విషెష్ చెప్పడం మరిచిపోయి ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయంలో బన్నీ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు.

పవన్ చిన్నకొడుక్కి సింగపూర్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరు స్పందించారని, ఈ విషయంలో అల్లు అర్జున్ కనీస మర్యాద కూడా పాటించలేదని విమర్శిస్తున్నారు.

మొత్తానికి ఈ పుట్టిన రోజులు, పవన్ చిన్న కొడుకు యాక్సిడెంట్ మూలంగా గొడవలు మరోసారి రాజుకున్నాయి.

29 Replies to “మళ్లీ మెగా వార్.. ఈసారి మరింత గట్టిగా!”

    1. నారదుని గౌరవం తగ్గించకండి ఇలాంటి పనికిమాలిన వాళ్ళకి ఆయన పేరు పెట్టి

  1. Vallaki vallaki madhyana emi vundadu. Thokkalo gallandaru pichhi koothalu kusestharu. Mee intlo kuda ilantivi jaruguthune vuntayi kada GA DIDA. antha enduku mee jaffa gadi intlone roju laksha jaruguthunnayi.

  2. *పాస్టర్ ప్రవీణ్ పగడాల దుర్మరణం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు, అభిమానులు చాలా మంది మతం ముసుగులో అత్యంత హేయంగా, వ్యంగ్యంగా, హేళనగా, ఎటకారంగా, నీచంగా కామెంట్లు పెట్టారు*.

    *రెండు వారాలు తిరిగే సరికి వాళ్ళ నాయకుడి కుటుంబంలో చిన్న కొడుకు తాను చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో తోటి విద్యార్థులతో పాటు గాయపడ్డ సంఘటన జరిగింది, చాలా చిన్నపిల్లోడు, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు*.

    *ఏ క్షణాన ఏం జరగబోతుందో, ఏ ఆపద ఎదురు చూస్తోందో ఎవరూ ఊహించలేం, మనం ఏది నాటుతామో దాన్నే కాలం తిరిగి ఇచ్చేస్తుంది*.

    *ఇక్కడ అందరం మనుషులమే, కాలానికి ఎవరూ అతీతులం కాదు, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, మునుపటిలా తిరిగి సంతోషంగా స్కూల్ కి వెళ్ళాలని కోరుకుంటున్న*.

    *మరో విషయం అదే సనాతన ధర్మం యొక్క నిబంధనలు ఇక్కడ మనం ఊగిపోవాలి, మన పిల్లల్ని మాత్రం సింగపూర్, మలేషియాలో ఆయా క్రైస్తవుల స్కూల్లలో చదివించాలి*.

    *మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియాలో చదవాలి, మీరు మాత్రం ఇక్కడ అసెంబ్లీలో మైకులు విరిసేస్తూ బల్లలు గుర్తిస్తూ తెలుగు మీడియం కావాలి తెలుగు భాష చచ్చిపోతుంది అని సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు*.

    *సనాతన ధర్మం యొక్క ప్రతినిధి అతను కొడుకుకి పెట్టిన పేరు మార్క్ అనే క్రైస్తవ పేరు, ఈ పిచ్చి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి*

    *ఏది ఏమైనా మార్క్ పిల్లగాడు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా*.

    ✍️✍️

  3. *పాస్టర్ ప్రవీణ్ పగడాల దుర్మరణం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు, అభిమానులు చాలా మంది మతం ముసుగులో అత్యంత హేయంగా, వ్యంగ్యంగా, హేళనగా, ఎటకారంగా, నీచంగా కామెంట్లు పెట్టారు*.

    *రెండు వారాలు తిరిగే సరికి వాళ్ళ నాయకుడి కుటుంబంలో చిన్న కొడుకు తాను చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో తోటి విద్యార్థులతో పాటు గాయపడ్డ సంఘటన జరిగింది, చాలా చిన్నపిల్లోడు, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు*.

    *ఏ క్షణాన ఏం జరగబోతుందో, ఏ ఆపద ఎదురు చూస్తోందో ఎవరూ ఊహించలేం, మనం ఏది నాటుతామో దాన్నే కాలం తిరిగి ఇచ్చేస్తుంది*.

    *ఇక్కడ అందరం మనుషులమే, కాలానికి ఎవరూ అతీతులం కాదు, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, మునుపటిలా తిరిగి సంతోషంగా స్కూల్ కి వెళ్ళాలని కోరుకుంటున్న*.

    *మరో విషయం అదే సనాతన ధర్మం యొక్క నిబంధనలు ఇక్కడ మనం ఊగిపోవాలి, మన పిల్లల్ని మాత్రం సింగపూర్, మలేషియాలో ఆయా క్రైస్తవుల స్కూల్లలో చదివించాలి*.

    *మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియాలో చదవాలి, మీరు మాత్రం ఇక్కడ అసెంబ్లీలో మైకులు విరిసేస్తూ బల్లలు గుర్తిస్తూ తెలుగు మీడియం కావాలి తెలుగు భాష చచ్చిపోతుంది అని సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు*.

    *సనాతన ధర్మం యొక్క ప్రతినిధి అతను కొడుకుకి పెట్టిన పేరు మార్క్ అనే క్రైస్తవ పేరు, ఈ పిచ్చి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి*

    *ఏది ఏమైనా మార్క్ పిల్లగాడు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా*.

    ✍️✍️

    *ప్రభాకర్ ఆనంద్*

    *9494067089

  4. రామచరణ్ పుట్టిన రోజు – మెగాఫ్యాన్స్ ఫైర్

    బన్నీ పుట్టిన రోజు – అల్లు ఫాన్స్ ఫైర్.

    కామన్ గా జరిగేది సైకో ఫాన్స్ హాపీ

  5. రామచరణ్ పుట్టిన రోజు – మెగాఫ్యాన్స్ ఫైర్

    బన్నీ పుట్టిన రోజు – అల్లు ఫాన్స్ ఫైర్.

    కామన్ గా జరిగేది సై…….కో ఫాన్స్ హాపీ

  6. Vallu wishes cheppukunna cheppakapoyina… Vallantha okkate… Valla family valla meerenduku godava padataru. Dani valla Mee manassanthe poddi.. vallu malli yedo oka function lo kalustaru. Ivanni prathi kutumbam lo unnde general godavalu. Lenivi unnavi Anni uhinchukoni rasthe Meeku dabbulu.. janalaku hospitals bills perugutayi.. jeevithamlo koddi samayam waste avuthundi.

  7. మనం గొర్రెలు వాళ్ళ కోసం మనం కొట్టుకోవడం… పైగా ఇది పెద్ద న్యూస్ చెయ్యడం

Comments are closed.