డిప్యూటీ స్సీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూటమి సర్కార్ ఆశించిన స్థాయిలో డాక్టర్ ప్రభావతి నుంచి సమాచారాన్ని సేకరించలేకపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండురోజుల పాటు ఆమె విచారణకు హాజరయ్యారు. విచారణాధికారి అయిన ప్రకాశం ఎస్పీ దామోదర్‌నాయుడు నేతృత్వంలో రెండు రోజుల పాటు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని సుదీర్ఘంగా విచారించారు.
తాను గైనకాలజిస్ట్‌ను మాత్రమే అని, శరీరంలోని అంతర్గత గాయాల గురించి అవగాహన లేదని ఆమె విచారణలో వివరణ ఇచ్చినట్టు సమాచారం. వైద్య సిబ్బంది రఘురామను పరీక్షించారని, గాయాలేమీ లేవని నివేదిక ఇచ్చారని, సూపరింటెండెంట్ హోదాలో చదివి, సంతం చేశానని విచారణలో తేల్చి చెప్పినట్టు ప్రభుత్వ అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి.
ఇంతకు మించి డాక్టర్ ప్రభావతి నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయింది. విచారణకు డాక్టర్ ప్రభావతి సహకరించలేదంటూ ఆ మీడియా వాపోతోంది. అందుకని ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో విచారణ టీమ్ వుందంటున్నారు.
వైసీపీ నేతలే తనతో రఘురామకు గాయాలేవీ లేనట్టు నివేదిక ఇప్పించారని డాక్టర్ ప్రభావతి చెబుతుందని అనుకున్నారు. కానీ విచారణాధికారులకు డాక్టర్ ప్రభావతి నిరాశ మిగిల్చారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
pitapuram varma gurinchi oo feel ayipoye neutral site vi, raghu raama gurinchi mathram yendhuku negative ga raasthav…?
Mari intha neutral ah…?
Red book lo ni number yekkada vundho mari…
Appude emaindi…bail cancel aite telustundi doctor ki
ఇంతకీ సొంత బాబాయి వివేక నీ లేపెయ్యమని వినాశం కి ప్యాలెస్ పులకేశి చెప్పిన సంగతి తన చెవులతో విన్న అప్పట్లో కులగజ్జి మాజీ ఐఏఎస్ అజయ్ రెడ్డి , తనకి చెవుడు వలన ఆ మాట వినలేదు అని చెప్పాడు అప్పట్లో.
మన ప్యాలెస్ పులకేశి గాడు విసిరేసిన బిచ్చం డబ్బు కోసం క్యారెక్టర్ పోగొట్టుకున్న ias, ips, ఇలాంటి డాక్టర్లు ఎందరో.
ajay kallam ?
అబ్బో
జాయిన్ అవ్వాలి అంటే
teliyadu
gurthu ledu
marchi poya!!!
nenu ladies ni
bathroom ki vellali, ammo bathroom martam vaddule
Now another false case getting exposed and can see clear frustration on yellow faces.
Another fake case getting exposed?
Aaa rrrr gaani drama lu Motham bayatapadathaayi eevida statement tho
ఏమి సంతకం చేస్తోందో తెలియనప్పుడు ఆమెకు ఆ ఉద్యోగం ఎందుకు…పీకి పారెయ్యక? ఎదో దొంగ సర్టిఫికెట్స్ బాపతు లాగ ఉంది
ఎదో దొంగ సర్టిఫికెట్స్ బాపతు లాగ ఉంది
ఇటువంటివాళ్లను విచారించేటప్పుడు నిజాలు కక్కించలేకపోతే ఆ అధికారులను తప్పించి వాళ్లకు ఇక ప్రాధాన్యత పోస్ట్ లు ఇవ్వకూడదు నిజాలు కక్కించే సమర్థులకే దర్యాప్తు అధికారం ప్రభుత్వం లో కీలక పదవులు ఇవ్వాలి