సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు రకరకాల కారణాలతో రెండు కుటుంబాల పెద్దలు అడ్డుకుంటారు. వీరి ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు మొదలైనవి అడ్డుపడతాయి. కొందరు రాజీ పడి విడిపోతారు. కొందరు పెద్దలను ఎదిరించి పారిపోతారు. ఇలాంటివి ఎన్నో సినిమాల్లో చూశాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతోందో తెలియదు. ఏ వయసులో పుడుతుందో తెలియదు. ప్రేమకు వయసుతో పని లేదు.
టీనేజ్‌లో పుడుతుంది. యుక్త వయసులో పుడుతుంది. నడి వయసులో పుడుతుంది. ముసలితనంలో పుడుతుంది. ప్రేమకు వావి వరుసలు కూడా ఉండవు. ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి కూడా.
తాజాగా అత్తగారు, కాబోయే అల్లుడు ప్రేమించుకొని పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇక్కడ అత్తగారంటే మేనత్త కాదు. పిల్లనిచ్చే అత్తగారు. అంటే కూతురు చేసుకోవలసిన అబ్బాయిని అత్తగారు చేసుకుందన్నమాట. మరి వారికి వావివరుసలు లేనట్లే కదా. కాని వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
కూతురుకు పెళ్లి నిశ్చయమైంది. కూతురుకు భర్తను కూడా ఆమె తల్లే సెలెక్ట్ చేసింది. ఇంకా తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఎలాగూ దగ్గరలో పడింది కాబట్టి కాబోయే అల్లుడు రోజూ అత్తగారింటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అత్తగారు, అల్లుడి మధ్య ప్రేమ చిగురించింది.
ప్రేమ ఇంత మధురంగా ఉంటుందా అనుకున్నారు. పెళ్లి దగ్గర పడుతుండటంతో అత్తగారు, అల్లుడు కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అలా వెళ్లేటప్పుడే అత్తగారు ఇంట్లోని నగదు, నగలు తీసుకొని వెళ్లిపోయింది. అంతే.. వెళ్లినవారు తిరిగి ఇంటికి రాలేదు. అంటే ఇద్దరూ కలిసి పారిపోయారు. అత్తగారి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదీ కథ…!
వావ్
ఇది ప్యాలెస్ హారతి కథా??
ఓరి ని.. నువ్వు ఎన్ని కథలు అనుకోవచ్చో…
ఒక బ్రహ్మీని… రాహుల్ గాంధీ.. Hotel Taj కృష్ణ లో దెబ్బలేసుకున్న స్టోరీ అనుకోవచ్చు!
ఒక లేచిపోయిన.. లైలా(భువనేశ్వరి ).. విజయవాడ రైల్వే స్టేషన్ కథ గుర్తుకు చేసుకోవచ్చు!
ఒక .. భువనేశ్వరి .. మాధవరెడ్డి … కథ గుర్తుకు చేసుకోవచ్చు..
పప్పు గాడు.. టీచర్ తో లేచిపోయి… బెంగళూరు.. కోరమంగళ కథ అనికోవచ్చు!
ఇక బొల్లి గాడి కధలు. చెప్పా లేనన్ని!
చెప్పుకుంటూ పోతే.. అన్ని మన చుట్టే ఉన్నాయి కదా ర..?!
bro..don’t get women into the discussion. vamsi has dragged them into the middle.. that’s why YCP got 11 & he is spending time in jail now. Karma does not leave anybody.
mee intinuche antagaa?
buy 1 get 1