అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు

వీటిలో ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంథ్య థియేటర్ కు వెళ్లారు..? మిమ్మల్ని థియేటర్ కు రమ్మని పిలిచింది ఎవరు?

View More అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు

అల్లు అర్జున్ ఎపిసోడ్‌… డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మా?

హీరో అల్లు అర్జున్ వివాదాన్ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే కొన‌సాగిస్తోందా? అంటే… ప్ర‌తిప‌క్షాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి.

View More అల్లు అర్జున్ ఎపిసోడ్‌… డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మా?

పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!

సంధ్య థియేటర్ ఘటన కేసులో విచారణకు అల్లుఅర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు

View More పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!

సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!

సంధ్య‌ థియేట‌ర్ తొక్కిసలాట ఘ‌ట‌న vs అల్లుఅర్జున్ కాస్తా తెలంగాణ ప్రభుత్వం vs సినిమా పరిశ్రమ అనిపించేలా మారింది.

View More సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!

సినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీత‌క్కా?

ఏ ప్రాతిప‌దిక‌న పుష్ప‌-2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోడానికి త‌మ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందో సీత‌క్క స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

View More సినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీత‌క్కా?

అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

అల్లుఅర్జున్ తరఫున కాంగ్రెస్ అధిష్టానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆయ‌న చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే తెలుస్తోంది.

View More అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి.

View More అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.

View More బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

ఇలాంటి టైమ్ లో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే, రాజకీయంగా అది మరింత క్లిష్టంగా మారుతుంది. బన్నీకే కాదు, పవన్ కూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది.

View More బన్నీకి అపాయింట్ మెంట్ ఇక లేనట్టే?

ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

సంధ్య థియేటర్ వివాదం, హీరో అల్లు అర్జున్ డిఫెన్స్, పోలీసుల వివరణ అన్నీ కలిసి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.

View More ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు.

View More నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

చిరు రాయబారమే శరణ్యం

బన్నీ చాలా కాలంగా మెగా ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చి, అల్లు అనే దాన్ని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి.

View More చిరు రాయబారమే శరణ్యం

బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?

బన్నీ మీడియా సమావేశం జరగడానికి ముందు, ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

View More బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?

రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

జరిగింది దురదృష్టకరమైన ఓ యాక్సిడెంట్ అని అందులో ఎవరి తప్పు లేదని.. ఏ డిపార్ట్ మెంట్ ను వేలెత్తి చూపడానికి వీల్లేదని అన్నాడు బన్నీ.

View More రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, తాను ఎటువంటి తప్పు చేయలేన్నారు.

View More క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్

జగన్ బర్త్ డే… ఫ్లెక్సీలో అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలపై సోషల్ మీడియాలో వ్యూహాత్మక మౌనం వహిస్తోంది.

View More జగన్ బర్త్ డే… ఫ్లెక్సీలో అల్లు అర్జున్

అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మొత్తం ఇండస్ట్రీని ఓ రౌండ్ వేసుకున్నారు.

View More అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది.

View More పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

అల్లు అరవింద్ పరామర్శ

కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

View More అల్లు అరవింద్ పరామర్శ

బన్నీ ప్రయత్నం విఫలం?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.

View More బన్నీ ప్రయత్నం విఫలం?

బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి. ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు.

View More బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?

సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు.

View More సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?

ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన

బన్నీ బాగానే ఉంటారు. బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి. వెళ్లిన నటులు బాగానే ఉంటారు. కానీ ఇబ్బందుల్లో పడేది ఇండస్ట్రీ.

View More ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన