సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నిందితుడు అల్లు అర్జున్ ఈరోజు కోర్టు ముందు హాజరయ్యాడు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో బన్నీకి బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే. ఆ ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు వ్యక్తిగతంగా కోర్టుకొచ్చాడు.
నాంపల్లి కోర్టుకొచ్చిన అల్లు అర్జున్, మెజిస్ట్రేట్ ముందు పత్రాలపై సంతకాలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు 50వేల రూపాయల డిపాజిట్లతో కూడిన 2 బ్యాండ్లను సమర్పించాడు. ఒకటి వ్యక్తిగతంగా, ఇంకోటి తన పర్సనల్ మేనేజర్ పేరిట సమర్పించాడు. బన్నీతో పాటు, అతడి వ్యక్తిగత మేనేజర్ కూడా సంతకాలు పెట్టాడు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేంతవరకు అల్లు అర్జున్ బెయిల్ అమల్లో ఉంటుంది. ఈ గ్యాప్ లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంటుంది. 2 నెలల్లోగా ఘటనపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. కోర్టు అనుమతి లేకుండా అల్లు అర్జున్, దేశం దాటడానికి వీల్లేదు.
ఆరేళ్ల తర్వాత సాధారణ లుక్..
మరోవైపు అల్లు అర్జున్ సాధారణ లుక్ లోకి వచ్చాడు. పుష్ప-2 కోసం పెంచిన జుట్టును కత్తిరించాడు. గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. ఐదారేళ్ల కిందట ఎలా కనిపించాడో మళ్లీ ఆ నార్మల్ లుక్ లోకి వచ్చేశాడు. కొత్త సినిమా మేకోవర్ మొదలయ్యేంతవరకు ఇకపై బన్నీ ఇలానే కనిపించబోతున్నాడు.
సాధారణంగానే ఉన్నప్పటికీ, ఏళ్ల తర్వాత మారిన లుక్ కాబట్టి, చూడ్డానికి కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. మరికొన్ని రోజులు గ్యాప్ తీసుకొని, త్రివిక్రమ్ సినిమా పనిలో పడతాడు.
వివిధ ఫిర్యాదులో నిందితులుగా యూ న మాజీ ముఖ్యమంత్రి గాని, ఈ అల్లు అర్జున్ గాని పోలీస్ స్టేషని కోర్ట్ కు గాని క్రమం తప్పకుండ వెళ్లి సంతకం పెట్టాలంటూ షరతులు ఉన్నాయి కదా..మరి సీబీన్ కూడా స్కిల్ కేసులో అరెస్ట్ ఈ 52 రోజులు జైల్ లో ఉన్నాకే బెయిల్ మీద బయటకు వచ్చేడు…కానీ అతడు ఏ పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ క్రమం తప్పకుండా వెళ్లి సంతకం పెట్టేలా షరతులు లేకుండా విడిచిపెట్టేసిరా…చట్టం అందరకీ ఒకే రకంగా ఉండదా….
లాయర్లందరు తెలివైన వాళ్ళుకారా…అందరకీ అన్ని కేసులమీద అవగాహన ఉండదా..లేక న్యాయమూర్తులు తమ వ్యక్తిగత ఆపేక్షలేమైనా చూపెట్టే అవకాశాలున్నటాయ….aa ఎదుర్కుఉంటున్న కేసు లాంటిదే గతం లో సీబీన్ పుష్కరాల ఘటన..సీబీన్ ని ఎందుకు నిర్దోషిగా మిగిలేడు…ఆ పుష్కరాల దుర్ఘటనని న్యాయ వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదో..
ఓయి ga పోస్ట్ కానివ్వడం లేదే..
ఆ కోర్టు సిబ్బంది చాలా అదృష్టవంతులు.. బన్నీని ప్రత్యక్షంగా, దగ్గరి నుండి చూసే భాగ్యం కలిగింది.
Vademanna pedda thopu nara….antha adhrustam antunnavu….🤣🫵
ముందుగా మ*ర్యా*ద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోరా పో*రం*బో*కా! వా*డు తో*పు కాకుంటే సంధ్య థియటర్లో రేవతి అనే ఆమె ఎలా చ*ని*పో*యి*oది మరి?
Vademanna pedda thopu nara….antha adhrustam antunnavu….🤣🫵
శుక్రవారం అయినట్లయితే.
జగన్ తో కలిసి వెళ్లి తోడుగా సంతకాలు పెట్టే అదృష్టం మిస్ అయ్యాడు .
పూర్ బన్నీ