బన్నీ.. ఎన్టీఆర్.. ఇద్దరికీ ఒకటే సమస్య

బాలయ్య నోట ఎన్టీఆర్ పేరు రాదు. చిరు నోట బన్నీ పేరు పలకదు.

ఎంత గొప్పవాడైనా, ప్రపంచాన్ని జయించినా ఇంట గెలవకపోతే చిత్రంగా ఉంటుంది. యంగ్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ పాపం, బయట గెలిచివచ్చారు కానీ ఇంట గెలవడం లేదు.

ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ తో దేశానికి పరిచయం అయ్యాడు. బాలీవుడ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బాలీవుడ్ జనాలు ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. బాలీవుడ్ సినిమా వార్ 2కు హీరో అయ్యాడు. ఇంకా బాలీవుడ్ సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. అదీ ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్. కానీ… నందమూరి కుటుంబం మాత్రం దగ్గరికి తీసుకోవడం లేదు. తాను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి కుటుంబంలోని మిగతావారంతా ఒకటి.

నందమూరి బాలకృష్ణ తన అన్‌స్టాపబుల్ షో కోసం ఎవరెవరో చిన్న, పెద్ద, బుల్లి, బుచ్చి హీరోలను ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఎన్టీఆర్‌ను మాత్రం దగ్గరికి తీసుకోరు. చేరదీయరు. నిజానికి లోకేష్‌కు, ఎన్టీఆర్ మధ్య బేధాలు పుట్టాయి తప్ప బాలయ్యకు, ఎన్టీఆర్‌కు కాదు అని ఇన్‌సైడ్ వర్గాల కథనం. ఒకప్పుడు ఓ ఛానెల్ నిర్వహణ లోకేష్ చూసారు. అప్పట్లోనే ఏదో తేడా వచ్చింది అని అంటారు. పార్టీలో వున్నారు. తరువాత పార్టీనే ఎన్టీఆర్‌ను దూరం పెట్టింది. దానికి బదులుగా జగన్‌తో ఎన్టీఆర్ కలిశారు అందుకే దూరం పెట్టారని బురదవేసారు.

బన్నీ పరిస్థితి సేమ్ టు సేమ్. స్వంత కాళ్ల మీద ఎదిగారు. మెగా అభిమానులు కూడా బన్నీని ప్రేమించి ఉండొచ్చు. కానీ బన్నీ హీరో కావడానికి బ్యాకింగ్ తండ్రి అల్లు అరవింద్. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ 2000 కోట్ల రేంజ్ హీరో అయ్యారు.

రాజమౌళి సపోర్ట్ లేకుండా పాన్ ఇండియా హీరో అయ్యారు. అయినా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఆయన దూరం. మిగతా మెగా హీరోలు ఎవరూ ఆయనను పలకరించరు.

బాలయ్య నోట ఎన్టీఆర్ పేరు రాదు. చిరు నోట బన్నీ పేరు పలకదు. తన ఎచీవ్‌మెంట్ చరణ్, పవన్ అంటారు. బన్నీ పేరు చెప్పలేదు అంటే బన్నీ ఆయన ఎచీవ్‌మెంట్ కాదనే కదా. బన్నీ అనే హీరో అల్లు అరవింద్ ఎచీవ్‌మెంట్ అని చెప్పుకోవాలి.

ఎవరైనా దూరపు చుట్టు అయినా, బీరకాయ పీచు సంబంధం ఉన్నా, పైకి ఎదిగితే మావాడు, మా చుట్టం, బంధువు అని చెప్పుకోవాలని చూస్తారు.

కానీ ఎన్టీఆర్, బన్నీ ఎంత ఎదిగినా నందమూరి కుటుంబం, మెగా కుటుంబం మాత్రం వారి పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడరు. ఎందుకంటే తమను మించి ఎదిగిపోయారనే అసూయ అనుకోవాలా? లేక తమ వాళ్లను మించి ఎదిగేస్తున్నారు, తమ వాళ్లకే పోటీ అయిపోయారు అనే భావన అనుకోవాలా?

59 Replies to “బన్నీ.. ఎన్టీఆర్.. ఇద్దరికీ ఒకటే సమస్య”

  1. Mistake is from both sides. While GA tries to take quick turn based on situation for his Articles to get quick impressions , I feel both tried to provoke otherside very regularly and hence this is where they are in. While there is sympathy aspect in side of Jr.NTR and Allu Arjun as rest of families are not owning . Eventually, both of these starts also wants controversy to ensure they are in lime light. Also Chiru and Balayya should not have disowned them .. they are not behaving as a Elderly family persons.

  2. pawan + Ram Charan < Bunny. Nijam cheppalante chiru ki bunny ante asuya tana koduku kante pisthai lo unnadani. Karma vadili pettadule chinna chillarajeevi ki.

    1. Aathu gaadu pai staayilo Sumatra erripook.. chesina oka bochulo pampers movie.. Daani chusi aaha ooho anukunna endku panikiraani poramboku gallu tappa danlo pedda matter em ledhu.. pushpa tarvaata inka anni movies alaage aadestaay ani kalagantunaava pichipooka

  3. మన జగన్ రెడ్డి.. జగన్ రెడ్డి షెల్లెలు షర్మిల.. మన మహామేతగాడి వర్ధంతి రోజున సమాధి దగ్గరకి కూడా వంతులేసుకుని .. క్యాలెండరు లో వేరే వేరే షెడ్యూల్ పెట్టుకుని.. ఒకరి మొఖం ఒకరు చూడకుండా.. ప్రార్ధనలు చేసుకొంటారు కదా..

    తప్పు లేదా..? మనకు అందులో సమస్యలే కనపడలేదా ..?

      1. అందుకనే మిమ్మల్ని ఈ రాష్ట్రం నుండే తరిమేశారు ఆంధ్ర ప్రజలు..

        ప్రతి వారం బెంగుళూరు నుండి రావడం.. మూడు రోజులు కుక్కలాగా అరవడం.. మళ్ళీ బెంగుళూరు కి పారిపోవడం.. ఇదేగా మీ బతుకు..

  4. Jr NTR is not born with silver spoon as allu arjun did….. He attained the identity & respect of the family and people with his talent & hardwork…..completely different back stories altogether…. Bunny used the name of chiru from 2001-2020 until he got an industry hit…. Industry hit vachevaraku nenu Mega star menalludu, maa mega fans maa vaallu anevaadu….. extraordinary stardom vachaka nenu allu ramalingiah family lo 3rd generation….. naaku oka army undhi ani separate kumpati pettadu….. both are not same…

  5. Jr ఎన్టీఆర్ మంచి యాక్టర్. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ ఇన్ రీసెంట్ టైమ్స్.మిగతా మెగా హీరోస్ చాలా దూరంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు సొంత వాళ్ళు కాబట్టి. అందులో తప్పు లేదు.

    1. lol allu gaadu chesina Bochulo pushpalo antha acting em kanapdindira neeku.. paaneskuni pichi pookodila dialogues chepthe adi super acting ah.. neelanti erripookula valle ilanti daridramayna movies aadtunaay

    1. ఒకడు ఆల్ ఇండియా రికార్డ్ కొట్టాడు. ఇంకోడు 500 కోట్లు కొట్టాడు. బాలయ్య కి గట్టిగా 100 కోట్ల బొమ్మ లేదు. పీకే యాక్టింగ్ గురించి, ఆయన సినిమాల కలక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సూపర్‌హిట్ సినిమాల్ని కూడా రీమేక్ చేసి అట్టర్ ఫ్లాప్ చెయ్యగల సమర్ధుడు. ఇంక చరణ్ అల్లు, ఎన్‌టీఆర్ లకు నటన లో ఏ రకం గానూ పోటీ కాదు. కామెడీ టైమింగ్ జీరో. మెగా ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అని ఎంత డప్పు కొట్టినా outside AP లో చరణ్ మార్కెట్ అల్లు అర్జున్ మార్కెట్ లో సగం ఉండదు.

      వాళ్ల ఎదుగుదల చూడలేకే కుటుంబాలకి బానిసత్వం చేసే ఫ్యాన్స్ కి కడుపుమంట వైరస్ పట్టుకుంది

  6. ఏ రంగం లో అయినా సొంతోళ్ల ఎదుగల చూసి లేదా వారి నుండి నిరాదరణ ఎదురైతే సహజంగానే కసి,పట్టుదల వస్తాయి. వాళ్ళకి మల్లే ..వీలైతే వాళ్ళకి మించి ఎదగాలనే తపన వుంటుంది. అటు ఇటుగా ఇద్దరిలో అదే వుంది.. గాడ్ గ్రేస్..టాలెంట్ కూడా పుష్కలంగా వుంది.. ఆబాల గోపాలన్ని అలరించే నటన వుంది. ..అంద చందాల అవసరం కూడా లేదు.

  7. Baaga cheppav GA….mega fans support tho 20 yrs kastapadi ippudu career peak stage ki vache time ki….mee party vallu, kobbari pichu gallu, sontha mama tho sahaa aa craze mothanni thama swardaniki vadukovalani chusaru….movie lo dialogue lekapoina siggulekunda chiranjeevi gari meeda mee media lo burada challaru….chivaraku mee swardam kosam allu babu jeevithanni nasanam chesaru….🙏🙏

  8. GAగారు బన్నీ గారు తనని తాను అతిగా వుహించుకోని ఆయనే పక్కకి పోయాడు

      1. సత్య సార్ ,ఆయన ఆటిట్యుడ్ లోనే మార్పు ప్రస్పుటంగా కనిపిస్తొంది అండి

  9. ఒరేయ్ పిచ్చినాకొడక ఏంటి నీ రాతలు బన్నీ అరెస్ట్ అయితే మొదటి వెళ్లింది చిరు లాయరుని కూడా చిరు పెట్టాడురా పులక పిచ్చి రాతలు రాస్తే యాక్షన్ తీసుకోవలిచి వస్తది

    1. ఈ పిచ్చినకొడుకు గ్రేట్ ఆంధ్రా న్యూస్ వాడు ఫ్యామిలీ ల మద్య గొడవలు పెట్టి వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నాడు వెస్ట్ న్యూస్

  10. NTR గురించి ఏమో కానీ..బన్నీకి మెగా సపోర్ట్ మొదట్నుంచీ వుంది.. చెప్పను బ్రదర్ అంటూ, నాకిష్టమైతే వస్తా అంటూ, మూలాలు మర్చిపోయి ఆయన దూరం చేసుకున్నారు.. ఒకప్పుడు నాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా ఈ స్థాయిలో వుండేవాన్ని కాదన్నాడు..మెగాస్టార్ నా దేవుడన్నాడు కానీ ఇప్పుడు తనే తోపు తనకెవ్వరూ పోటీ లేరు అని ఫీలవుతున్నాడు.. సరే నువ్వు రాసిందాంట్లో దూరపు చుట్టం ఎదిగినా మావాడే, మా వల్లే ఎదిగాడని చెప్పుకుంటారు అన్నావ్..మరి మెగా ఫ్యామిలీ అలా చెప్పుకోవట్లేదుగా..? ఇప్పుడు తప్పెవరిదంటావ్..గోటాంధ్రా..

    1. మా మామయ్య అంటూ గౌరవం ఇస్తున్నాడని ఫంక్షన్ కి పిలిచి వాళ్ల నాన్నను అవమానించడం కష్టాల్లో ఉన్నపుడు వస్తున్న సినిమా వైకుంఠపురాన్ని ప్రోత్సహించకుండా ఎదుటి సినిమాని ప్రోత్సహించండం బన్నీని తొక్కేయాలని చూడటం ఇలాంటి కుట్రలు చేసినవాళ్లతో స్నేహంగా ఉండకపోవడమే మంచిది

      నాడు చిరంజీవిని గొప్పగా చేసింది అల్లు ఫ్యామిలీ నే కదా లేకుంటే చిరంజీవి ఉండేవాడేకాదు.

      1. Ne bondara ne bonda.. allu ramalingaiah em peeekadani aalla family lekapothe chiru ledani andaanki.. aayanake dikku ledhu.. kodukuni kaneesam hero kuda cheyalekapoyaadu.. chiru ni vaadukuni dabbulu sampaadinchaadu aravind gaadu.. neelanti sigguleni edavalu edipadte adi matadanki tappa endku panikiraru

    2. బొచ్చులే..ఏ ఈవెంట్ అయినా.. ఏ ఫంక్షన్ అయినా ఆ సినిమా కి, ఫంక్షన్ కి సంబంధించిన విషయాలు మాట్లాడనివ్వకుండా బుర్ర తక్కువ లేబర్ గాళ్లలాగా పీకే పీకే అని అరుస్తూ చిరాకు దొబ్బిస్తే “చెప్పను బ్రదర్” అన్నాడు. ఇలా సంబంధం లేనిచోటల్లా పీకే.. అని అరవటం.. సిఎం..సిఎం అని అరవటం..ఇప్పుడు ఓజి..ఓజి అని అరవటం చేసి చివరకు వాళ్ల హీరో కే విసుగు తెప్పించారు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు.

      ఎవరైనా ఈవెంట్ చేసుకునేది వాళ్ల సినిమా ప్రమోట్ చేసుకోటానికి..అంతేగాని పీకే భజన చెయ్యటానికి కాదు. ఒక స్థాయి దాటితే అయినవాళ్లు కూడా సహించరు ఈ చిల్లర చేష్టల్ని.. అందుకే అల్లు అర్జున్ చిరాకేసి చెప్పను బ్రదర్ అన్నాడు. దాన్ని పర్సనల్ గా తీసుకుని ఏడుస్తున్నట్లున్నారు. లేకపోతే చరణ్ ని దాటిపోయాడని కడుపుమంట కావచ్చు.

  11. హాఫ్ నాలెడ్జి రా/త/ల్లా వున్నాయి. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పెడితే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రేలాపనలు చేస్తే బాబు పక్కన పెట్టాడు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  12. హా/ఫ్ నా/లె/డ్జి రా/త/ల్లా వున్నాయి. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రేలాపనలు చేస్తే బాబు పక్కన పెట్టాడు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  13. హా/ఫ్ నా/లె/డ్జి . జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రేలాపనలు చేస్తే బాబు పక్కన పెట్టాడు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  14. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/ డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రేలాపనలు చేస్తే బాబు పక్కన పెట్టాడు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  15. హా/ఫ్ నా/లె/డ్జి రా/త/ల్లా వున్నాయి. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రే/లా/ప/న/లు చేస్తే బాబు పక్కన పె/ ట్టా/డు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  16. జూనియర్ మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రే/లా/ప/న/లు చేస్తే బాబు పక్కన పె/ ట్టా/డు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  17. చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  18. హా/ఫ్ నా/లె/డ్జి రా/త/ల్లా వున్నాయి. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రే/లా/ప/న/లు చేస్తే బాబు పక్కన పె/ ట్టా/డు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇ/మ్మె/ట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  19. హా/ఫ్ నా/లె/డ్జి రా/త/ల్లా వున్నాయి. జూనియర్ సింహాద్రి టైం లో చిరంజీవి ఎవరు, నాకు తెలియదు అన్నాడు. అది పక్కన పె/డి/తే, మా తాత స్థాపించిన పార్టీ అన్నాడు. పార్టీ మీద ఆశ, ఒక వర్గం జూనియర్ కి పగ్గాలు ఇవ్వాలని ప్రే/లా/ప/న/లు చేస్తే బాబు పక్కన పె/ ట్టా/డు.

    చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా, అది అనవసరం అండ్ ఇమ్మెట్యూర్. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి.

  20. చరణ్ చిరు ఫామిలీ నుంచి వచ్చాక, ఆ ఫాన్స్ మీద ఆధారపడకుండా, సొంత బేస్ తయారుచేసుకోవాలి అన్న బన్నీ ఆలోచన ని ఎవరు తప్పు పట్టలేదు, కానీ అతను మెగా ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు మొన్నటిదాకా. మనకు టైం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలి అని పుష్ప సభ లో అన్నాడు , ఎవడ్రా బాస్ అనే డైలాగు ఇటువంటి వాటి మీద చిరు ఏమి అనకపోయినా, ఫాన్స్ కి నచ్చలేదు. ఇక్కడ వీళ్లిద్దరి తప్పులు వున్నాయి. చిరు నిన్న చెప్పిన విషయం కూడా, ఫాన్స్ కి నచ్చే విధంగా ప్రవర్తించాలి అని. అది మంచి సలహా నే.

  21. వాళ్ళ ఇష్యూస్ రెండు వేరు వేరు,అయినా నీ కడుపు మంట కోసం రెండిటినీ ఒకటే గాటాన కడుతున్నావ్. ఏం జర్నలిజం రా ఇది.ఒకరిని కుటుంబం దూరం పెట్టింది,ఇంకొకరు తనంతట తనే దూరం జరిగాడు. వీళ్ళ విషయం లో కుటుంబానిదే తప్పు అన్నట్టు రాస్తున్నావ్,మరి మన అన్నయ్య ని తల్లి,చెల్లి థూ ఏమి ఉమ్మేసిన అన్నయ్య ది తప్పుడు అన్నావ్ రా ఒక్కసారైనా? పేమెంట్ ఆగిపోద్ది అని భయమా? ఇలాంటి లెకి రాతలు రాసే బదులు నలుగురి ది తాగి బతకచ్చు కదరా

  22. వాళ్ళ ఇష్యూస్ రెండు వేరు వేరు కదరా వెంకటి, సరే కానీ అన్నియ షర్మిల మాటర్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇంతకీ?

  23. ఒరేయ్ బులుగు రెడ్డి షర్మిల ki బులుగు రెడ్డికి ఏంట్రా సమస్య

Comments are closed.