శీర్షికలో చెవులకు చిల్లు అని కూడా చేర్చాలి. ఆ ఘటన జరిగిన దగ్గర్నుంచి అది తప్ప మరే విషయమూ లేనట్లు, ఎడాపెడా అందరూ వాయించేస్తున్నారు. ఓ రోజు రైటంటూ, మర్నాడే కాదంటూ ప్రతి వాళ్లూ పది వీడియోలకు తక్కువ కాకుండా చేసేస్తున్నారు. ‘ఇలా ఫిర్యాదు చేస్తూనే వీళ్లకు తోడు నువ్వు కూడా మా కళ్లకు చిల్లు పెట్టడానికి తయారయ్యావా?’ అని తిట్టకండి. ఎన్ని విన్నా, చదివినా నాకు మిగిలిపోయిన సందేహాలను ఒక సామాన్యుడిగా మీ ముందు పెట్టడానికి యిది రాస్తున్నాను. ఇది చదివి, మీరు ‘ఇప్పటికైనా అసలు విషయం చెప్పండి, మీ ప్రబోధాలు, ప్రవచనాలు చాలు’ అని ఆ యూట్యూబర్లకు చెప్తారని ఆశ. ఇంతకు మించి నా దగ్గర ప్రత్యేకమైన రహస్య సమాచారం ఏమీ లేదు. ఏదో ఊకదంపుడుతో పెద్ద వ్యాసం రాసి, మా చేత చదివించావని ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదు.
అల్లు-జల్లు అని ప్రాస కుదురుతుందని రాశాను కానీ అది జల్లు కాదు, జడివాన. అల్లు అర్జున్‌పై తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టింది అనగానే వీళ్లందరికీ ఒక్కసారిగా ఎవరో కుదిపినట్లు మెలకువ వచ్చేసింది. ఒక్కసారిగా సమాజం పట్ల చింత పుట్టుకొచ్చింది. సామాజిక స్పృహ అమాంతం పెరిగిపోయింది. అసలు ఒక స్మగ్లర్‌పై సినిమా ఏమిటి? ఆ పాత్ర వేసినవాడి పట్ల క్రేజ్ ఏమిటి? ఇలాటి వాణ్ని ఏం చేసినా పాపం లేదు అంటూ కేకలు పెట్టేస్తున్నారు. హీరోను దొంగగా, మోసగాడిగా, స్మగ్లర్‌గా చూపించడం యిదే ప్రథమమా? ‘‘దొంగరాముడు’’ సినిమా ఎప్పటిది? 60 ఏళ్ల కిందటిది. ‘‘కేడీ నెంబర్ 1’’ ఎప్పటిది? దాదాపు నలభై ఏళ్ల క్రిందటిది. వేసినవారెవరు? వారెవరి పైన లేని అభిశంసన యితనిపై ఎందుకు?
స్మగ్లింగ్ ఒకటేనా, సినిమా తెరపై హింస ఎంత చూపుతున్నారు? నరుకుడుకి గురయ్యేవారి సంఖ్య వందల నుంచి వేలకు పాకుతోంది. తెరపై బూతులు కురిపిస్తున్నారు. సెన్సార్ అనుమతిస్తోంది, సమాజం ఆమోదిస్తోంది. ఐటమ్ సాంగ్స్ పేర సినిమాలో అంగాంగ ప్రదర్శన చేస్తే, పెళ్లిళ్లలో సంగీత్ పేర వాటిని అనుకరిస్తున్నారు. సమాజం యిదంతా ఆమోదిస్తోంది. ఓటిటి సీరియల్స్‌లో, సినిమాల్లో నగ్నంగా కనబడని శరీరభాగమంటూ లేదు. ఎనాటమీ నేర్చుకోవాలంటే అది అతి సులభమైన మార్గం. ఇప్పుడీ శ్రీతేజ్ ముద్దుపేరు వింటేనే సమాజం ఏ స్థితికి వచ్చిందిరా నాయనా అనిపిస్తోంది. అర్జున్ యింటే యిష్టం ఉంటే బన్నీ అని పెట్టుకోవచ్చు, ఆర్య అని పెట్టుకోవచ్చు, బొత్తిగా పుష్ప అనా? పెద్దయ్యాక కొడుకు స్మగ్లర్ కావాలని ఆకాంక్షా?
పోనీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ‘‘పుష్ప 1’’లో హీరోకి జాతీయ నటుడికి ఉత్తమ నటుడి పురస్కారం యిచ్చి, ‘‘పుష్ప 2’’కి మార్కెట్ క్రియేట్ చేసింది. ఇప్పుడా సినిమా నార్తంతా దుమ్ము దులుపుతోంది. డబ్బు వచ్చి పడుతోంది కాబట్టి బాధిత కుటుంబానికి 10 కోట్లు యివ్వాలని ఒకరంటే, అబ్బే 100 కోట్లు యివ్వాలని మరొకరు అంటారు. సినిమా ఫెయిలై ఉంటే ఏమనేవారో తెలియదు. తోపులాటలో చనిపోయిన వారి కుటుంబానికి 2 కోట్లివ్వడం దేశంలో యిదే ప్రథమమేమో! ‘ఎంతిచ్చినా ప్రాణం వెనక్కి రాదు’. ‘ఎవరిదైనా ప్రాణమే’ యిలాటి మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ బస్సు ప్రమాదంలో పోతే వచ్చే నష్టపరిహారం వేరు, రైలు ప్రమాదంలో పోతే వచ్చేది వేరు, విమాన ప్రమాదంలో పోతే వచ్చేది వేరు.
పుష్ప సినిమాకు ఆదాయం వస్తోందంటే దానికి అసలైన హక్కుదారులు ఆ సినిమాకై పని చేసిన తారాగణం, సాంకేతిక నిపుణులు, పెట్టుబడి పెట్టి రిస్కు తీసుకున్న నిర్మాత, పంపిణీదారు వగైరాలు. ఇస్తే గిస్తే వాళ్లకు బోనస్ యివ్వాలి కానీ, సినిమా చూడడానికి వచ్చి గాయపడిన, లేదా చనిపోయిన వారికి వాటా యిమ్మనమని అనడం భావ్యం కాదు. పుష్ప 2 ఎంత మార్కెట్ చేసింది? రేపు ఎన్ని అవార్డులు గెలుచుకుంటుంది? దీనివలన తెలుగు యిండస్ట్రీ రీచ్ ఏ మేరకు పెరుగుతుంది? దీన్ని చూసి ఎంతమంది స్మగ్లర్లగా మారతారు? ఇవన్నీ చర్చనీయాంశాలు కానే కావు. అతనిపై హత్యానేరం మోపడం సబబా? కాదా? అన్నదానిపైనే ఫోకస్ చేయాలి. అది వదిలేసి సినిమాలకు యింత బజెట్ అవసరమా? మలయాళం సినిమాలు చౌకగా తీయటం లేదా? వంటి అనేక చర్చలు హోరాహోరీగా సాగిపోతున్నాయి. బాహుబలి అప్పుడే యివి మొదలుపెట్టి ఉంటే పరిస్థితి యిక్కడిదాకా వచ్చేది కాదేమో!
సినిమాలో పోలీసులను నీచంగా చూపించారు కాబట్టి పోలీసులు కసి తీర్చుకుంటున్నారు అని కొందరి వాదన. ఈ సినిమా ఒక్కటేనా పోలీసులను అలా చూపించినది? నరికివేత సినిమాల్లో పోలీసులను గొప్పగా చూపిస్తున్నారా? న్యాయమూర్తులను తప్ప విలనీకో, వెక్కిరింతకో వాడుకోకుండా ఏ వృత్తినైనా వదిలిపెట్టారా సినిమా వాళ్లు? అంతమాత్రం చేత వాళ్లు పగబట్టేస్తారా? అలా అయితే ‘‘ఠాగూరు’’ సినిమా తర్వాత ఏ వైద్యుడూ చిరంజీవికి వైద్యం చేయడానికి ముందుకు రాకూడదు. కార్పోరేట్ ఆసుపత్రి అమ్మాయి కోడలుగా రావడానికి ఒప్పుకోకూడదు.
పోలీసులు తమ చిత్తం వచ్చినట్లు, లేదా పద్ధతి ప్రకారం చేయగల శక్తి ఎప్పుడో కోల్పోయారు. సిబిఐనే పంజరంలో చిలుక అంది సుప్రీం కోర్టు. ఇక స్టేట్ పోలీసుని ఏమనాలి? అధికారంలో ఉన్నవారు కేసు కట్టమంటే కడతారు, విప్పమంటే విప్పుతారు. అంతా ఏలినవారి చిత్తం. ఇప్పుడు యీ కేసులో కూడా చూడండి, ఎస్కేప్ రూట్ ఎలా ఏర్పాటు చేశారో! నేనెప్పుడూ రాస్తూ ఉంటాను – పెద్దవాళ్లు యిన్వాల్వ్ అయిన కేసులో అవసరానికి మించి పెద్ద సెక్షన్లతో కేసు పెడతారు, కోర్టులో వీగిపోయేట్లు చేస్తారు అని. ఇక్కడా అదే జరుగుతోంది. పర్మిషన్ లేకుండా వచ్చి ఉంటే ట్రెస్‌పాసింగ్ అనో, పబ్లిక్ న్యూసెన్సు అనో అలాటి కేసు పెట్టి ఉంటే నిలిచేది. అబ్బే ఏకంగా హత్యాయత్నం – కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టేశారు. కోర్టులో డిఫెన్సు లాయరు దీన్ని ఊది పారేయవచ్చు.
అది యాక్సిడెంటు కాదు, హత్యే అని పోలీసులు నిరూపించ గలరా? ఒకలాటి హత్య అని నిర్వచించినా, ఆ హత్య వలన అర్జున్‌కు కలిగే లాభం ఏముంది? హత్య చేసే అవకాశం ఏముంది? అనేవి నిరూపించాలిగా! అర్జున్ రావడం వలన రద్దీ ఏర్పడింది, దాని వలన ఆమె చనిపోయింది అంటే 2015లో చంద్రబాబు పుష్కరస్నానానికి వచ్చారు కాబట్టి 29 మంది పోయారనీ, 2022లో కందుకూరులో రోడ్ షో పెడితే 8 మంది చనిపోయారనీ, అందువలన ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలి. ఆయనొకరే కాదు, ప్రతి రాజకీయ నాయకుడికీ యిలాటి సందర్భాలుంటాయి. ప్రతి సెలబ్రిటీకి ఎదురవుతాయి. ఇవి యాక్సిడెంట్లు, జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి అందరూ సహకరించాలి అంటే సరిపోయేదానికి అర్జున్‌పై హత్య కేసు పెట్టడం, హంతకుడిగా చిత్రీకరించడం, అక్కడి నుంచి పోలీసులే ప్రెస్ మీట్‌లు పెట్టి, సాక్ష్యాలంటూ ఏవేవో చూపించడం, తాము తప్ప యితరులెవరైనా ఏం చూపించినా దండిస్తామని బెదిరించడం…యిలా చాలా వింతవింతగా చేశారు.
ట్రయల్ జరగాల్సింది కోర్టులో, మీడియాయే ఆ పని నెత్తిన వేసుకుని, తీర్పులిచ్చేస్తూ ఉంటే ‘ట్రయల్ బై మీడియా’ అని విమర్శిస్తారు. ఈ కేసులో ‘ట్రయల్ బై పోలీస్’ అవుతోంది. పై నుంచి ఆదేశాలు లేకపోతే పోలీసులు యింత పని నెత్తిన వేసుకోరు. ఇదంతా దేనికి? చివరకు ముద్దాయి చేత ఏలికల ఎదుట ‘అడియేన్ దాసోహం’ అనిపించడానికి. ఒట్టి దాసోహం అనకుండా యిలా అనడానికి కారణం ఉంది. పేపరుకాగితం, గేటుగుమ్మం అన్నట్లు తమిళ వైష్ణవులు నేను మీ దాసుణ్ని అని తమిళ, సంస్కృతాల్లో కలిపి చెప్తారు. అలా డబుల్ దాసోహం అనగానే కేసంతా హూష్‌కాకీ అయిపోతుంది. పోలీసులు ఆధారాలు చూపలేక పోయారంటూ కోర్టు కేసు కొట్టేస్తుంది. వారికి అక్షింతలు వేస్తుంది. వాళ్లు దులిపేసుకుని మరొక స్వామికార్యంలో పడతారు.
ఇది ఊహించడానికి పెద్ద తెలివితేటలు అక్కరలేదు. ఈ లోపునే అర్జున్ దుర్మార్గుడంటూ మనం ఆవేశపడడం దేనికి? రేవంత్ స్టేటుమెంట్లు చూస్తే ఆయనకో ఎజెండా ఉన్నట్లు తోస్తోంది. నేను సూచించినట్లు ఆయన సినిమా యిండస్ట్రీని తన దగ్గరకు తెప్పించుకోవడానికి యీ ఎపిసోడ్‌ను వాడుకున్నాడు. ఆయన సిఎం అయి ఏడాదైనా ఇండస్ట్రీ వెళ్లి ఆయన్ను కలవలేదు. రాష్ట్ర ఎవార్డులు పేరు ఏదైనా కానీ పునరుద్ధరిస్తానంటే హర్షించలేదు. మాకీ సమస్య ఉందంటూ వెళ్లి చెప్పుకోలేదు. మీతో మాకేం పని అన్నట్లున్నారు. ఈయన డ్రగ్ సమస్య గురించి మీరు సినిమాలు తీయాలి అన్నప్పుడు ఉలకలేదు, పలకలేదు. ఆయన దగ్గరకి వెళ్లి ‘ఐడియా మంచిదే, కానీ మీరు ఫిల్మ్ ఫైనాన్స్ తరఫున నిర్మించండి. మా నటీనటులు ఉచితంగా యాక్ట్ చేస్తారు. ప్రతి చిన్నదానికి పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ గుప్పించే మీకు సినిమా నిర్మాణం ఓ లెక్కా?’ అనైనా చెప్పాల్సింది.
మీ పని యిలా ఉందా అని యిప్పుడు యిది మొదలు పెట్టాడీయన. దెబ్బకు అందరూ కదిలి వచ్చారు. పైకి హెచ్చు రేట్లు, బెనిఫిట్ షోలు అని చెప్పకపోయినా, అందరి మనసులోనూ అదే భయం, ముఖ్యంగా లీడ్ తీసుకున్న దిల్ రాజుకి స్టేక్ ఎక్కువుంది. దేవుణ్ని చూడడానికి ముందే హుండీలో డబ్బులేసి వెళ్లినట్లు, బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు ప్రకటించి మరీ వెళ్లారు. తొలి మీటింగు లోనే హెచ్చు రేట్లకు ఓకే అనేస్తే, అందరి యిమేజీ దెబ్బ తింటుంది. అందుకని, హైదరాబాదుకి హాలీవుడ్ సినిమా అనే ఆకుకి అందని, పోకకు పొందని స్టేటుమెంటు యిచ్చి సరిపెట్టారు. చిత్రరంగ సమస్యలపై వేసిన కమిటీ హెచ్చు రేట్లు, బెనిఫిట్ షో వగైరాలకు ఒప్పుకుంటూ ‘తెలంగాణ సంస్కృతి పెంపొందించేట్లా ఉంటనే..’ అనే కండిషన్ పెట్టవచ్చు.
సమాజం, సంస్కృతి గురించిన సినిమా ఐతే గతంలో వినోదపు పన్ను మినహాయింపు యిచ్చేవారు. అలా యిచ్చారంటేనే వాటిలో వినోదం ఉండదని అర్థం చేసుకున్న ప్రజలు చూసేవారు కారు. ప్రజలకు తెలంగాణ అంటే అంత పులకరింపు ఉండి ఉంటే ‘‘కొమరం భీమ్’’ సినిమాను, ‘‘సమ్మక్క-సారక్క’’ పేర వచ్చిన సినిమాను ఆదరించి ఉండేవారు. అందువలన యిప్పటి నిర్మాతలు ‘‘మా సినిమాల్లో మీరు కొత్తగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఓ సీను అల్లుతాం. మీరు కట్టబోయే ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ అంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టు వేసి అక్కడో డ్రీమ్ సీక్వెన్స్ లాగించేస్తాం.’ వంటి బేరాలాడి ఆ కన్సెషన్లు సాధించవచ్చు.
ఎందుకంటే గత రోజుల్లో లాగ సినిమా వంద రోజులాడితే దాని డబ్బులు అవే వస్తాయిలే అనే రోజులు కావివి. గతంలో వారం తర్వాత పత్రికలలో రివ్యూ వచ్చేది, అదీ సమీక్షకుల ద్వారా! ఇప్పుడు షో పూర్తి కాకుండానే కామెంట్స్ వెళ్లిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీ సినిమాలలో గ్రాఫిక్సే కాదు, సినిమా అతి వేగంగా బయటకు వెళ్లిపోవడానికి కూడా ఉపయోగ పడుతోంది. ఓటిటి ప్లాట్‌ఫామ్ ప్రాచుర్యం వలన దానిలో వచ్చేవరకూ ఆగే జనాభా పెరిగిపోతోంది. దానాదీనా సినిమా షెల్ఫ్ లైఫ్ కుదించుకుపోతోంది. మూడు రోజుల్లో మొత్తం ఊడ్చేసుకోకపోతే బండారం బయటపడి పోతుందనే భయం పట్టుకుంది నిర్మాతలకు. ఆ మూడు రోజుల కోసం హైప్ పెంచాలి. పెంచాలంటే బెనిఫిట్ షోలు వేయాలి. తారలను రప్పించాలి. దీనికి ప్రభుత్వం అడ్డుపడకూడదు. అందుకే అందరూ పొలోమని వచ్చారు.
ఈ విధంగా రప్పించడానికి ఎలాటి మాటలు మాట్లాడాలో, ఎలాటి ప్రకటనలు చేయాలో అలాటివన్నీ చేశారు రేవంత్! రేట్లు పెంచం అన్నారు, బెనిషిట్ షోలు, అదనపు షోలు లేవన్నారు. ఇకపై థియేటర్ల వద్ద శాంతిభద్రతల బాధ్యత హీరోలదే అన్నారు. మరి పోలీసులేం చేస్తారట? ఇప్పటికే స్వచ్ఛ భారత్ అంటూ సెస్ యిస్తేనే, తుడుస్తాం అని అన్నారు. ఆంధ్రలో టోల్ గేటు పెట్టనిస్తేనే రోడ్లు అంటున్నారట. హీరోలు తెర మీదే కాదు బయటా హీరోయిజం చూపించి, గుంపుల్ని కంట్రోలు చేయగలిగితేనే బెనిఫిట్ షోకి పర్మిషన్ అంటున్నారు. హీరోలంటే తోలుబొమ్మలు. ధైర్యవంతుడి పాత్ర వేయమంటే వేస్తారు, పిరికివాడి పాత్ర వేయమంటే వేస్తారు. వాళ్లకు స్వభావరీత్యా ధైర్యం ఉండాలని ఏమీ లేదు.
నిజానికి వారు గాజు మేడల్లో ఉండడమే కాదు, గాజు బొమ్మలు కూడా. అన్నిటికీ యితరులపై ఆధారపడతారు. భమిడిపాటి రాధాకృష్ణగారు ఒకసారి చెప్పారు. ‘సినిమాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టాక వాళ్లంతట వాళ్లు రైల్వే రిజర్వేషన్ టిక్కెట్టు కూడా కొనుక్కోలేరు’ అని. తను వస్తే ఎంతమంది జనం వస్తారో, ఎలా రియాక్టవుతారో అర్జున్ వంటి నటుడు ముందే ఊహించి, యిది వద్దు అనాల్సింది’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉండేవాళ్లు ఏం చెప్తే అలా చేసుకు పోవడమే తప్ప సొంతంగా పరిణామాలు ఆలోచించ గలిగే పరిస్థితి నటులకు ఉండదు.పుష్ప సినిమాపై పగ పట్టేసిన చాలామంది సమాజం పాడై పోవడానికి అర్జునే కారణమంటూ మాట్లాడేస్తున్నారు. ‘‘తగ్గేదేలే…’’ డైలాగు అభ్యంతరకరంగా తోచిన గరికపాటి వారికి ‘‘కంటిచూపుతో చంపేస్తా’’, ‘‘బాక్సు బద్దలైపోద్ది’’, ‘‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’’ వంటివి వినబడలేదా? ఈ సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు, రచయితలు ఎవరూ దోషులు కారా?
ఎనీవే, సినిమా పరిశ్రమ వల్నరబిలిటీ అర్థం చేసుకున్న రేవంత్ అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నట్లే చేసి సినిమా వాళ్లందరినీ అడలగొట్టారు. అర్జున్ విషయంలో ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడినదేమిటి చూడండి. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్టు కాలేదా? ఇతనేమైనా చట్టానికి అతీతుడా? అని అడిగారు. సంజయ్ దత్ బొంబాయి మారణకాండకు కారకులైన వారి నుంచి ఆయుధాలు సేకరించి పెట్టుకున్నాడు, సల్మాన్ తాగి పేవ్‌మెంటుపై నుంచి కారు పోనిచ్చి ఒకతన్ని చంపేసిన కేసులో నిందితుడు, కృష్ణ జింక చంపిన బిష్ణోయీల చేత వేటాడబడుతున్నవాడు. వాళ్లకీ అర్జున్‌కీ పోలికేమిటి? మాట్లాడితే చట్టం తన పని తను చేసుకుని పోతుంది అనే సూక్తి ఒకటి. అలా చేసుకుని పోతూ ఉంటే అసెంబ్లీలో అంత పొడుగు స్పీచెందుకు? ప్రజాధనం బోల్డంత వ్యయమయ్యే అసెంబ్లీ సమయంలో మాట్లాడవలసినంత ముఖ్యమైన విషయమా యిది? ‘‘సినిమావాళ్లకి అర్జున్‌కి పలకరించే సమయముంది కానీ, బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా?’’ వంటి వ్యాఖ్యలు తగునా? తమ మీటింగులకు వచ్చి చనిపోయినవారిని, అస్వస్థతకు గురైన వాళ్లని ఎంతమంది రాజకీయ నాయకులు పలకరిస్తున్నారు? వారానికో సారి దిల్లీకి రమ్మంటే పరిగెట్టడానికి తీరిక ఉంటుంది కానీ! ప్రభుత్వ స్కూళ్లలో కలుషితాహారం తిని ఆస్పత్రిపాలైన వాళ్లని ఎందరు చూస్తున్నారు?
అర్జున్ కావాలంటే యింట్లో హోం థియేటర్లో తన సినిమా చూసుకోవచ్చు. ఇక్కడకు రానేల? అనే రేవంత్ వ్యాఖ్య హాస్యాస్పదం. మూడేళ్ల పాటు తను పడ్డ కష్టానికి ఫలితం ఎలా వచ్చిందో తెరపై యితర ప్రేక్షకులతో కలిసి చూడడమనేది ఒక అనుభూతి. దాని కోసమే సినిమాకు సంబంధించిన వాళ్లందరూ పరిశ్రమ మద్రాసులో ఉండే రోజుల్లో ఏ విజయవాడో వచ్చి చూసేవారు. ప్రివ్యూ థియేటర్లో చూసుకుంటే చుట్టూ ఉన్న వాళ్లందరూ అసమదీయులే కాబట్టి, ఆహాఓహోలే వినబడతాయి. థియేటర్ రియాక్షనే అసలైన రియాక్షన్. ఈ థియేటర్‌కి వెళ్లి ఉండకూడదు, విశాల ప్రాంగణం ఉన్న థియేటరుకి వెళ్లి ఉండాల్సింది అని ఉంటే సబబు. మీకూ, నాకూ కూడా అదే అనిపిస్తుంది. కానీ దీనిలో ఏ సెంటిమెంటు ముడిపడి ఉందో తెలియదు. సినిమా యిండస్ట్రీ అంటేనే సెంటిమెంటల్!
రాజకీయ నాయకులు కూడా మీటింగులు పెట్టి, నిరసన ప్రదర్శనలు చేపట్టి, ట్రాఫిక్‌కు యిబ్బంది కలిగించడం దేనికి? తాము చెప్పాల్సింది, ప్రెస్ మీట్‌లో చెప్పేయవచ్చుగా! జనసమీకరణలు దేనికి? మీటింగుకి వస్తామని చెప్పి గంటల తరబడి అతిథులను వెయిట్ చేయించడం దేనికి? ఈ నెలలోనే తెలుగు యూనివర్శిటీ బాచుపల్లి ప్రాంగణం ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పి అందర్నీ గంటన్నర వెయిట్ చేయించి, ఆ తర్వాత రావటం లేదని ముఖ్యమంత్రి అనలేదా? నాకూ ఫాన్స్ ఉన్నారని ఆయన చెప్పుకున్నారు. కానీ ఆ ప్రాంగణంలో ఉన్న ఆయన అభిమానులు అసహనానికి గురై ఏ అఘాయిత్యమూ చేయలేదు, అదృష్టం కొద్దీ! పబ్లిక్ ఫిగర్స్ అన్నాక యిలాటివి తప్పవు. ఇవాళ అర్జున్ అయ్యాడు, రేపు మరో యాక్టరు కావచ్చు, మరో నాయకుడు కావచ్చు.
సరే, యీ ఘటన జరగగానే ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉండాలి? ఇకపై యిరుకు ప్రాంతాల్లో యిలాటి సమావేశాలు, సెలబ్రిటీల రాకలు ఉండకూడదు. కనీసం యింత స్థలం ఉంటే తప్ప రాకూడదు అని జగన్ జీవో నెంబరు 1 తరహాలో ఏదైనా ప్రకటన రావాలి కదా! బెనిఫిట్ షో ఉన్నా లేకపోయినా, టిక్కెట్టు పెంపు ఉన్నా లేకపోయినా ఎవరైనా నటుడు థియేటరుకి వస్తే అప్పుడేం చేస్తారు? ఇదే అదనుగా థియేటర్లన్నిటికీ ఫయర్ సేఫ్టీ ఉందో లేదో చెక్ చేయవచ్చుగా! నటులు ఒక్కళ్లేనా? క్రీడాకారులు, రాజకీయ నాయకులు, మత గురువులు.. ఎవరు సభకు వచ్చినా సరే, ప్రాంగణం యింత మేరకు ఉండాలి అనే నిబంధన పెట్టవలసిన తరుణం కాదా యిది? ఇందిరా పార్కు దగ్గర ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి, అక్కడ నిరసనలు పెట్టనివ్వకూడదు. పనిలో పనిగా గాంధీ భవన్‌ను కూడా వేరే చోటకి తరలించాలి. అక్కడ నాయకుల మధ్య ఒక్కోప్పుడు గలభా జరిగి, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూంటుంది.
ఇలాటి ప్రోయాక్టివ్ చర్యల గురించి ఆలోచించకుండా, రేవంత్ అర్జున్ మీద పగబట్టారనే అభిప్రాయం కలగగానే – అది ఏ మేరకు నిజమో ఎవరికీ తెలియదు, అభిప్రాయం మాత్రమే! – కాంగ్రెసు నాయకులందరూ అర్జున్‌కు వ్యతిరేకంగా మాట్లాడసాగారు. కొందరు యింకా ముందుకు వెళ్లి ఆంధ్ర-తెలంగాణ రంగు పులమబోయారు. సినిమా పరిశ్రమ హైదరాబాదును విడిచి ఆంధ్రకు వెళ్లిపోతుందని కూడా మరి కొందరు ఊహాగానాలు చేసేశారు. కాంగ్రెసు యిలా అర్జున్‌ని రన్‌డౌన్ చేయగానే బిజెపి అతన్ని సమర్థించ సాగింది. బిజెపి కేంద్ర మంత్రి కూడా అతనికి అనుకూలంగా మాట్లాడాడు. బిజెపి సమర్థించగానే మజ్లిస్ అర్జున్‌కు వ్యతిరేకమై పోయింది. ఇటు తెరాస కూడా రేవంత్ కక్ష సాధిస్తున్నారని అనసాగింది. ఇలా మొత్తమంతా రాజకీయపు రంగు పులుముకుంది.
ఇలా గందరగోళమై సీను లోంచి మనం సంఘటనలను ఒక వరుసలో పెట్టుకుని చూస్తే తప్ప అర్జున్ ఏ మేరకు బాధ్యుడు అనే విషయంలో ఒక అభిప్రాయానికి రాలేము. పూర్తి వివరాలు తెలియటం లేదు. తెలిసినంత మేరకే తీసుకుని, తక్కినవి లాజికల్‌గా ఊహిస్తూ ఒక వెర్షన్ బిల్డప్ చేస్తే మనకు ఒక ఐడియా రావచ్చు. ఆ పని ‘‘అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?’’ అనే వ్యాసంలో చేస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్
Garikapati opened his eyes and ears only after pushpa. Before pushpa every film was a sacred books. He was ready to comment on Chiranjeevi and Allu Arjun. Let him comment on other actors and films…and face the music.
ayana karnudini chala dweshistadu, kani dana veera sura karna cinema chesina hero mathram ayanaki devudu, bhagavanthudu inka ememo…
గరికపాటి గరిక పాటి విలువ చేయడు…….
No doubt Telangana government earned very bad name in Allu Arjun episode. It is the opinion of majority people. Telugu media filled with caste and politics and those who can’t digest the phenomenal growth and pan-India super stardom of Arjun, may not agree, but the total national media analyzed the issue correctly.
Bagane samardinchav kaani
Meere RRR lone tappulu kanipinchayi annaru
Smuggler yemi marina manishi Ani ayina choopinchaledu ayina neeku super Karanam ycp ki pracharam chesadu
Ade cinema ye chiranjeevi no chesthe deeni talli
Tokka teesi vadilese vadivi kada
Nee sthayi lo Inka yevaru digajari pushpa ni tittaledu
So ippudu matladevaaru nee meeda chala better
Yendukante vallu party kosam kakunda matladutunnaru
Manasulo mata bhale rasaru..
Back ground of this problem is pk and his illegitimate children. Because Arjun not support pk in elections. Pk is nothing but a snake. Mega family won’t digest others sucess. Remake stars
Atleast arjun is a good actor and dancer. Pk neither act nor dance. Win election is the mercy of varma. Mega brothets will sale back tickets
Without arjun grandfather
What an insightful analysis. You got Rs.5 in your account. Please from next time, don’t insult English language with your ‘beautiful’ English
Its my will who are you asking to me. I can buy and sell you atleast ten times. Definitely you are illuminated child of pk. Don’t interfere coward. Slave of pk
It’s my will. Who are you asking me. Clearly evident that whose working for mony. Illegitimate child of pk
Loyal slave. Spineless coward. Go and lick pk shoes. I can buy and sell you atleast 10 times. Illegal child of pk
If you have that many guts, don’t delete my comments and your replies. Do you have that much wealth to buy me 10 times? If yes, your English would be much better than this. You don’t know my financial status. Just boasting that you are richer is not good enough. You know the truth. Also, why are you making everyone know that you are an illegimate child?
What about Bhaskar.He came from Dilsuknagar to Rtc x roads with wife and two children to see a benifit show movie at 9 pm carelessly .
Why carelessly ?. He bought 4 tickets and he was give 4 seats. You please think why that stampede happened? Please see that 10 mins video..
పని లేని మంగలి పిల్లిని గొరికినట్టు
ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావిడి చేసినట్టు..
ఆల్రెడీ అంతా మణుగుతున్న వేళ ఎందుకు GA ఈ ఆర్టికల్స్?
నువ్వు ఎవ్వర్నీ సపోర్ట్ చేస్తున్నావో ఒక్క ముక్కలో తేల్చి చెప్పు చూద్దాం.
పని లేని మం గ లి పి ల్లి ని గొ రి కి న ట్టు
ఊ ళ్ళో పె ళ్ళి కి కు క్క లు హడావిడి చేసినట్టు..

.
పని లేని మం గ లి పి ల్లి ని గొ రి కి న ట్టు
ఊ ళ్ళో పె ళ్ళి కి కు క్క లు హ డా వి డి చేసినట్టు..
ఆల్రెడీ అంతా మణుగుతున్న వేళ ఎందుకు GA ఈ ఆర్టికల్స్?
నువ్వు ఎవ్వర్నీ సపోర్ట్ చేస్తున్నావో ఒక్క ముక్కలో తేల్చి చెప్పు చూద్దాం.
ప్రజలు అసలు పట్టించుకోని
రంగాల వాళ్ళు చిత్త చపలతతో మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యాసమేల అనిపించలేదా మీకు?
Exactly bro
ప ని లే ని మం గ లి పి ల్లి ని గొ రి కి న ట్టు
ఊ ళ్ళో పె ళ్ళి కి కు క్క లు హ డా వి డి చేసినట్టు..
ఆల్రెడీ అంతా మణుగుతున్న వేళ ఎందుకు GA ఈ ఆర్టికల్స్?
నువ్వు ఎవ్వర్నీ సపోర్ట్ చేస్తున్నావో ఒక్క ముక్కలో తేల్చి చెప్పు చూద్దాం.
టైం పాస్ బాగా చేస్తున్నావ్ నాలుగు మాటలు నేర్చి జగన్ దగ్గర బాగానే గుంజుతున్నావ్. రాయటానికి నీకన్నా బాగా మొగాళ్ళు ఉన్నారు. ఇక్కడ సమస్య అదికాదు మూర్తి నేషనల్ అవార్డు ఆ బేసిస్ లో ఇచ్చారు రా పిచ్చ మూర్తి. Smuggler కారెక్టర్ వఃసి ఇచ్చరు గాంధీ క్యారెక్టర్ కాదు. దొంగరాముడు, కేడి సినిమాలకు N అవార్డు ఇవ్వలేదు. మహానటులను తీసుకొచ్చి AA తో పోల్చకూ.
జగన్, అర్జున్ fan వి నువ్వు కావచ్చు అంత మాత్రం koonkeska కేస్కా గొట్టం గాడిని మహా నటులతో పోల్చకూ. ఎక్సట్రా చేస్తున్నావ్. నీది ఓకే బ్రతుకేనే దరిద్రపు అడుక్కుటినే బ్రతుకు. ఈ దరిద్రం సొమ్ము తో పెళ్ళాం పిల్లలను పోషితున్నావా జర్నలిజం కాదురా ఇది బటరాజ్
Job needi. ఏదయినా మంచి పని చూసుకో. ఎన్టీఆర్, ANR ల తో పోల్చకు.
Revanth gaaddu political broker . Vote ki Note case brokker .
అరేయ్ లఫుట్ ఇంత పెద్ద వాస్యం రైతుల గురించి గాని, ఎప్పుడైనా రాసవా ఫాల్తూ కొడకా
అరేయ్ ఫాల్తూ గా
Few more issues to be highlighted – law will take it course statement – it is a brahma padardham – no one knows its meaning – if law will take its course perfectly , then what happens to the cases against these politicians – Revanth Reddy, Chandrababu Naidu, Raghurama Krishnam Raju etc? No one knows about it. Any one can tell? Before commenting about AA, Revanth should have made a comment about him first. Atleast AA did not try to buy a vote giving money and got arrested by ACB. Shame on him. First India should kickout congress from the country. This congress is responsible for spending all money in and around HYD instead of spending evenly in AP. Now the congress says Telangana and Andhra every time. They should be punished first. Then about Akbaruddin – how much blood is the hands of Owaisi family from 1970s. Now he talks about AA. Why law never take any action against Owaisi family? This will be a million dollors question. Can any one answer hiw Chiranjeevi and so called his family grow in telugu film field without support of Allu Ramalingaiah garu? Where this PK and other so called mega compound heros? This entire issue is because of jealousy as AA grows with his talent and hardwork.
You did not mention Jagan’s name. Is it intentional? Who is jealous about Allu Arjun…Pawan or Chiranjeevi? Pawan is not commiting to any new movies. Chiranjeevi is doing less movies now a days. You have to be specific regarding your ‘knowledgeable and insightful’ allegations, so that others can understand. Of course, Allu Ramalingaiah garu will support chiranjeevi, as he is his son -in-law. If you and your in-laws are in the same field, won’t they support you? Also, you need to understand that in Chiranjeevi’s generation, there is no other actor from that family. Without talent and just with support no one can sustain and become a top hero.
Some reasons that he made a mistake:
1, After denying permission, he wouldn’t have come to the theater to watch the movie.
2, If he was aiming to watch the movie with the fans, all he needed was a simple change in his clothes and hairstyle to look like an ordinary person
3, No empathy from heart during media interaction
4, When Police asked him to leave the theater, he would have left.
5, At least his family members would have visited the victim’s family on the next day of incident (or else he would have called them personally)
We have to consider his past egoistic behavior at audio functions while evaluating his mistake in this incident.
Biggest mistake in this incident was made by Sriteja’s father (Apologies to Victim’s family).
Kids asks parents many things while they were growing up! It’s up to the father to decide what they deserve.
Good and excellent analysis. జరిగినది జరుగుతున్నది, జరగబోయేది చక్కగా వివరించారు. జనాలే వెర్రివాళ్ళు అని చెప్పకనే చెప్పారు
జరిగింది జరుగుతున్నదిజరగబోయేది చక్కగా వివరించారు. జనాలే వెర్రివాళ్ళు అని చెప్పకనే చెప్పారు
Mahabrabhu Meeru naku artham karu…
పని లేని మం గ లి పి ల్లి ని గొ రి కి న ట్టు
ఊ ళ్ళో పె ళ్ళి కి కు క్క లు హడావిడి చేసినట్టు..
ఆల్రెడీ అంతా మణుగుతున్న వేళ ఎందుకు GA ఈ ఆర్టికల్స్?
నువ్వు ఎవ్వర్నీ సపోర్ట్ చేస్తున్నావో ఒక్క ముక్కలో తేల్చి చెప్పు చూద్దాం.
ఆల్రెడీ అంతా మణుగుతున్న వేళ ఎందుకు GA ఈ ఆర్టికల్స్?
నువ్వు ఎవ్వర్నీ సపోర్ట్ చేస్తున్నావో ఒక్క ముక్కలో తేల్చి చెప్పు చూద్దాం.
పని లేని మం గ లి పి ల్లి ని గొ రి కి న ట్టు
ఊ ళ్ళో పె ళ్ళి కి కు క్క లు హడావిడి చేసినట్టు..
Why are u deleting my comments ? Why u are running this website? If u don’t have guts to accept the comments, remove the comments section please ….
Why are u deleting my comments?
Orey mbs, nee valla evadiki ra upyogam, okka article kuda unbiased ga rayalevu, please nuvvu chariots bhoomi ki baram thagginchu
దున్నపోతు ఈనింది అనగానే దూడను కట్టేయమనే వెర్రిజనం చాలామందికి అసలు ఏమి జరిగిందో తెలుసుకునే అవకాశం లేదు.
సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగారు. మేము ఒప్పుకోలేదు అని చెప్పాము అని పోలీసులు సాక్ష్యం చూపారు. మరి అర్జున్ ఊరేగింపుగా వస్తుంటే ఏ పోలీసు అయినా ఆపాడా ? మీకు పర్మిషన్ లేదు కాబట్టి ఊరేగకూడదు అని పోలీసులు అని అపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదుగా ! మరి ఈ ఘోరానికి పోలీసులు కూడా బాధ్యులే కదా !
అర్జునే పోలిసులను పోవోస్ అని వచ్చేసినట్లు మనకు ప్రభుత్వం చూపిన వీడియోల్లో ఎక్కడైనా కనిపించిందా ? వీళ్ళొక ఉత్తరం ఇచ్చారు వాళ్ళొక సమాధానం ఇచ్చారు అనటం తప్ప, పర్మిషన్ లేనప్పుడు ఊరేగింపును ముందే ఎందుకు ఆపేయలేదు అని ఎవరూ ఎందుకు అడగరు ?
బయట తొక్కిసలాటలో మరణం జరిగినట్లు అర్జున్ కు చెప్పినా పట్టించుకోలేదంటున్న ప్రభుత్వం, అసలు పోలీసులు చెప్పి ఉంటారన్న గారంటీ ఎమిటి ?
ఒకవేళ చెప్పినా అల్లు అర్జున్ మళ్ళీ ఊరేగుతూపోతుంటే ఆపే ప్రయత్నం చేయకుండా బొమ్మల్లాగా కూర్చున్న పోలీసుల బాధ్యత ఏమిటి అని అడగాలా వద్దా ?
this is done siir. no need to discuss any more on this.
BTW, sudarshan reddy was arrested. Why there is no article GA?
Let them arrest anyone, no problem. My doubt is if what is saying the Revanth Reddy is right, then first to arrest are the Police who didn’t take action to stop Allu Arjun for violating Police instructions.
వచ్చావా “పుష్ప”
మరి కేంద్రం ఏమి చేస్తుంది ? popcorn మీద 28 % టాక్స్ వేస్తుందా ?
GST రేట్లు నిర్ణయం GST కౌన్సిల్ నిర్ణయం చేస్తుంది. GST రేట్లు నిర్ణయం చేసినప్పుడు మొత్తం రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలసి మాత్రమే చేస్తారు. అందరూ ఒప్పుకుంటేనే అమలు జరుగుతాయి.
ఇలాంటి విషయాలు అందరికీ తెలియవు. కొద్దిగా బుర్రా చదువూ ఉన్నవాళ్ళకే అర్ధం అవుతాయి
అంటే అందరు ఒప్పుకుంటే మోడీ , అదానీ నీతి మంతులు అవుతారా ? నీ బుర్రకి తట్టలేదా ఇది ?
దోపిడీ కి, కు!ట్ర!లకు బుర్రకావాలి అది నీలాంటి పుష్పాలకే ఉంటది
అవును అలంటి బుర్ర కావాలంటే అదానీ లాగ 10th క్లాస్ తప్పయిన ఉండాలి , చదువు సంధ్యలు లేకుండా బరువు బాధ్యతలు గాలికి వొదిలేసి జులాయి లాగ నిక్కరు వేసుకుని రైలు లో తేనీరు అమ్ముకోవాలి పకోడీ లాగ
Bhaskar family should have guessed the risk and rush & jostling.. while going to a newly released & hyped movie (from Malakpet to Chikkadpallyarea) at late night.. Nowadays people should go at their own risk.. while going to crowded areas like movies, sports events, political meetings, religious gatherings, etc..
//ఆంధ్రలో టోల్ గేట్ పెట్టనిస్తేనే రోడ్లు అంటున్నారట//
ఇక్కడ స్పేస్ లేదు కానీ ఇరికించారు
టాపిక్ ఏదైనా ఈయన ఎజెండా మారదు
True. Yee musali peenuga ku space avasaram ledhu. Theesukivadam lo idhi expert.
ఎంత సినిమా అయినా ఎర్ర చందనం దొంగిలించినందుకు అడ్డుకున్న పోలీస్ ని నగ్నంగా ఎలా ఊరేగిస్తారు ?
ఈయన ఒక వ్యాసం మొదలుపెట్టే ముందు, ఒక సంకల్పం చెప్పుకుంటారు.
“ఫలానా వారికి మాత్రమే సపోర్ట్ చెయ్యాలి” అని.
దానిప్రకారం తన పదాలు అల్లుకుంటూపోతారు.
ఇప్పుడు తను సపోర్ట్ చేసే పార్టీ అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ఉంది కనుక, తన వంతుగా ఈ కరపత్రిక వ్యాసం వండారు అంతే.
Rey Prasadu ikkada Andhra toll gate vishayam enduku, inka jagandi che…k..dam aparaa asalu
ఈయన ఒక వ్యాసం మొదలుపెట్టే ముందు, ఒక సంకల్పం చెప్పుకుంటారు.
“ఫలానా వారికి మాత్రమే సపోర్ట్ చెయ్యాలి” అని.
దానిప్రకారం తన పదాలు అల్లుకుంటూపోతారు.
ఇప్పుడు తను సపోర్ట్ చేసే పార్టీ అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ఉంది కనుక, తన వంతుగా ఈ కరపత్రిక వ్యాసం వండారు అంతే.
అక్కడ స్పేస్ లేదు అయినా క్రియేట్ చేసుకుని మరీ జగన్ పేరు తీసుకుని వచ్చారు గా
పెద్ద వాళ్ళకే ఇబ్బంది గా వుంటది, మొదటి రోజు మొదటి షో అంటేనే.
చిన్న పిల్లలను గుంపు లో కి తీసుకు వచ్చిన పేరెంట్స్ ముందుగా నిందితులు.
ఒకవేళ వయసులో ఉన్న మగవారే తొక్కిసలాటకు గురై చనిపోయారనుకొందాం.. అప్పుడెవరిది తప్పు అవుతుంది?
మీరంటే ఇదివరకు చాలా గౌరవం ఉండేది. కానీ మీరు కూడా ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా తయారవుతారని అనుకోలేదు.
there is no goal for this article.
please stop writing articles on this topic. matter is over.
BTW, why are u deleting my comments? What’s wrong?
వైసీపీ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం రాసిన ఆర్టికిల్ ఇది. బన్నీని వెనకేసుకొచ్చి రేవంత్ ని దుమ్మెత్తి పొయ్యాలన్న దుగ్ధ తప్ప మరేమీ లేదు. మొత్తం ఆర్టికిల్ లో నాకు నచ్చిన ఒకే ఒక్క పాయింట్ పుష్కరాల తొక్కిసలాటలో చంద్రబాబుని దోషిగా పెట్టాలి కదా అని. ఇద్దరిదీ ఒకలాంటి తప్పు. కానీ అక్కడ పోలీస్ అనుమతి ఉంది ఇక్కడ లేదు అనే కనీస పరిజ్ఞానం సారు వారికి లేదు. అక్కడ బాబు క్షమాపణ చెప్పారు, ఇక్కడ బన్నీలో రిమోర్స్ లేదు.
This author is known to write articles for 30 ml. What do you expect from such a cheap guy ?
U also became paid artist for yrcp.,,,
ఎందుకు ఇంత డొంకతిరుగుడు వాదన? అతడు రోడ్ షో చేయడానికి కానీ, థియేటర్లోకి మందతో రావడానికి కానీ పోలీసుల నుండి అనుమతి లేదు. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన వాస్తవం. ఇంకా.. చెప్పాలంటే అతడు థియేటర్కు రావడం వల్లే ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు జీవచ్ఛవంలాగా మారాడు. అల్లు అర్జున్ రాకుండా ఉండి ఉంటే ఎటువంటి అపశృతి జరిగేది కాదు. ఇది చాలా స్పష్టం. రేపు కోర్టులో కేసు/ అతడి పైన పెట్టిన సెక్షన్లు నిలుస్తాయా? అన్న విషయాలు అనవసరం. అల్లు అర్జున్ ఆమె చావుకు ప్రధాన కారకుడు అని మెజారిటీ జనుల బలమైన అభిప్రాయం.
దీనిని వదిలేసి ఈ వ్యాసకర్త ఎప్పుడో పాత కాలంలో థియేటర్ల ముందు క్యూ లైన్ లలో టికెట్ల కోసం జనం కొట్టుకున్నారు అని.. ఎంతో మంది చచ్చిపోయారు అని పసలేని వాదనలు చేస్తూ అల్లు అర్జున్ చేసిన ఒక పనికిమాలిన చర్యకు మద్దతుగా ఇంత సోది రాయడం ఈయనకే తగును. ఇంకా తన తప్పుదిద్దుకోకుండా ఒక అన్యాయవాదిలాగా ఏవేవో పనికిమాలిన పాయింట్లను హైలైట్ చేస్తూ.. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే.. అంటూ కల్పనలను జోడిస్తూ తన తప్పును సమర్థించుకుంటున్నారు. ఇది తన స్థాయికి తగదు.. ఆయన ఇప్పటికైనా గ్రహించగలరు.
ఇప్పుడు అన్ని ఆన్లైన్లోనే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి సదరు కుటుంబం కూడా ముందస్తుగా రిజర్వుడ్ టికెట్లను పొంది థియేటర్ కు వెళ్ళింది సో అందరూ రిజర్వుడ్ టికెట్లను కలిగి ఉండడం వల్ల కేవలం టికెట్లను కలిగి ఉన్న వారు మాత్రమే థియేటర్లోకి ప్రవేశించగలరు. కాబట్టి తొక్కిసలాట జరిగే అవకాశం లేదు. కేవలం అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ జనాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే తోపులాటలు తొక్కిసలాటలు జరిగాయి. అందువల్లే ఆ మహిళ మరణించింది. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఆమె మరణానికి, ఆ చిన్నారి చావు బ్రతుకులకు పరోక్షంగా అల్లు అర్జునే కారణం. పైపెచ్చు జరిగిన అమానుషాన్ని పోలీసుల పైన నెట్టాడు. సంఘటన జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం పట్ల అతనిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కానీ, సానుభూతి కానీ బహిర్గతం కాలేదు. నిజానికి అతనే A1 ముద్దాయి.
ఎందుకు ఇంత డొం/క/తి/రు/గు/డు వా/ద/న? అతడు రోడ్ షో చేయడానికి కానీ, థియేటర్లోకి మం/ద/తో రావడానికి కానీ పోలీసుల నుండి అనుమతి లేదు. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన వాస్తవం. ఇంకా.. చెప్పాలంటే అతడు థియేటర్కు రావడం వల్లే ఒక మహిళ మ/ర/ణిం/చిం/ది. ఆమె కుమారుడు జీ/వ/చ్ఛ/వం/లా/గా మారాడు. అల్లు అర్జున్ రాకుండా ఉండి ఉంటే ఎటువంటి అ/ప/శృ/తి జరిగేది కాదు. ఇది చాలా స్పష్టం. రేపు కో/ర్టు/ల్లో కే:సు/ అతడి పైన పెట్టిన సె:క్ష:న్లు నిలుస్తాయా? అన్న విషయాలు అనవసరం. అల్లు అర్జున్ ఆమె చా:వు:కు ప్రధాన కా:ర:కు:డు అని మెజారిటీ జనుల బలమైన అభిప్రాయం.
yes
Sorry to say this. This is completely one sided. While you are combining everything that was said against bunny, you didn’t bother to write anything that was done him during and after the incident. There were photos of bunny visiting theatres silently without many noticing. So why a rally now?.
If he wanted people’s opinions then benefit show is hardly a measure know this. Only fans will watch this and they won’t be honest about it during benefit show.
This author is known to write articles for 30 ml. What do you expect from such a cheap guy ?
Test
(2) దీన్ని వదిలేసి ఈ వ్యాసకర్త ఎప్పుడో పాత కాలంలో థియేటర్ల ముందు క్యూ లైన్ లలో టికెట్ల కోసం జనం కొ:ట్టు:కు:న్నా:రు అని.. ఎంతో మంది చ:చ్చి:పో:యా:రు అని ప:స:లే:ని వా:ద:న:లు చేస్తూ అల్లు అర్జున్ చేసిన ఒక ప:ని:కి:మా:లి:న చర్యకు మద్దతుగా ఇంత సో:ది రాయడం ఈయనకే చె:ల్లిం:ది. ఇంకా తన త:ప్పు:ది:ద్దు:కో:కుం:డా ఒక అ:న్యా:య:వా:ది:లా:గా ఏవేవో ప:ని:కి:మా:లి:న పా:యిం:ట్ల:ను హై:లై:ట్ చేస్తూ.. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే.. అంటూ క:ల్ప:న:ల:ను జోడిస్తూ తన తప్పును స:మ:ర్థిం:చు:కుం:టు:న్నా:రు. ఇది తన స్థాయికి త:గ:దు.. ఆయన ఇప్పటికైనా గ్రహించగలరు. (2)
(3) ఇప్పుడు సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కదా! సదరు కుటుంబం కూడా ముందస్తుగా రిజర్వుడ్ టికెట్లను పొంది థియేటర్ కు వెళ్ళింది. అందరూ రిజర్వుడ్ టికెట్లను కలిగి ఉండడం వల్ల కేవలం టికెట్లను కలిగి ఉన్న వారు మాత్రమే థియేటర్లోకి ప్రవేశించగలరు. కాబట్టి తొ:క్కి:స:లా:ట జరిగే అవకాశం లేదు. కేవలం అల్లు అర్జున్ రో:డ్: షో చేసుకుంటూ జనాలను రె:చ్చ:గొ:ట్టే:లా వ్యవహరించడం వల్లే తో:పు:లా:ట:లు, తొ:క్కిస::లా:ట:లు జరిగాయి. అందువల్లే ఆ మహిళ మ:ర:ణిం:చిం:ది. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఆమె మ:ర:ణా:ని:కి, ఆ చిన్నారి జీ:వ:న్మ:ర:ణ స్థి:తి:కి పరోక్షంగా అల్లు అర్జునే కారణం. పైపెచ్చు జరిగిన అ:మా:ను:షా:న్ని పోలీసుల పైన నె:ట్టా:డు. సంఘటన జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం పట్ల అతనిలో ఏ మాత్రం సా:ను:భూ:తి కానీ, ప:శ్చా:త్తా:పం కానీ వ్యక్తం కాలేదు. నిజానికి అతనే A1 ముద్దాయి. (3)
రోడ్డు షో చేయడం ద్వారా ప్రత్యక్షంగా రష్మిక మందనాకు తన క్రేజును చూపడం, పరోక్షంగా తన మామయ్య, బాబాయిలకు తను వారి కంటే పెద్ద స్టారుగా ఎదిగానని తెలియపరచడం కోసం అని అగ్రహారంలో జోరుగా టాకు.
30 ML is writer in action again
ఎందుకండీ నేను రాసిన కామెంట్లను డిలీట్ చేశారు? అందులో అభ్యంతరకరంగా ఏమున్నాయి? సమాధానం ఇవ్వడం చేతకాకపోతే డిలీట్ చేస్తారా? మీరు రాయడం వల్ల, మేము ఆ చెత్తను చదవడం వల్ల మీకు డబ్బు వస్తుంది. మేం కామెంట్లు రాయడం వల్ల మాకేమి ఒరుగుతుంది? ఊరకే టైమ్ బొక్క తప్ప..! జరిగిన దురదృష్టకర సంఘటనకు అందరూ ప్రత్యక్ష సాక్షులే. ఎవరికి వారు విశ్లేషించుకోగలరు. వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు then గి తిని తప్పుడు రాతలు రాస్తూ, జనాల అభిప్రాయాలను మార్చ ప్రయత్నిస్తున్నారు. చదువరులంటే వీరికి లోకువ. ఇక ఈ వెబ్ సైట్ చూడటం నా బుద్ధి తక్కువ. రాం… రాం..!!
రోడ్డు షో చేయడం ద్వారా ప్రత్యక్షంగా రష్మిక మందనాకు తన క్రేజును చూపడం, పరోక్షంగా తన మామయ్య, బాబాయిలకు తను వారి కంటే పెద్ద స్టారుగా ఎదిగానని తెలియపరచడం కోసం అని అగ్రహారంలో జోరుగా టాకు.
(2) దీన్ని వదిలేసి ఈ వ్యాసకర్త ఎప్పుడో పాత కాలంలో థియేటర్ల ముందు క్యూ లైన్ లలో టికెట్ల కోసం జనం కొ:ట్టు:కు:న్నా:రు అని.. ఎంతో మంది చ:చ్చి:పో:యా:రు అని ప:స:లే:ని వా:ద:న:లు చేస్తూ అల్లు అర్జున్ చేసిన ఒక ప:ని:కి:మా:లి:న చర్యకు మద్దతుగా ఇంత సో:ది రాయడం ఈయనకే చె:ల్లిం:ది. ఇంకా తన త:ప్పు:ది:ద్దు:కో:కుం:డా ఒక అ:న్యా:య:వా:ది:లా:గా ఏవేవో ప:ని:కి:మా:లి:న పా:యిం:ట్ల:ను హై:లై:ట్ చేస్తూ.. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే.. అంటూ క:ల్ప:న:ల:ను జోడిస్తూ తన తప్పును స:మ:ర్థిం:చు:కుం:టు:న్నా:రు. ఇది తన స్థాయికి త:గ:దు.. ఆయన ఇప్పటికైనా గ్రహించగలరు. (2)
ఎందుకు ఇంత డొంకతిరుగుడు వాదన? అతడు రోడ్ షో చేయడానికి కానీ, థియేటర్లోకి మందతో రావడానికి కానీ పోలీసుల నుండి అనుమతి లేదు. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన వాస్తవం. ఇంకా.. చెప్పాలంటే అతడు థియేటర్కు రావడం వల్లే ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు జీవచ్ఛవంలాగా మారాడు. అల్లు అర్జున్ రాకుండా ఉండి ఉంటే ఎటువంటి అపశృతి జరిగేది కాదు. ఇది చాలా స్పష్టం. రేపు కోర్టులో కేసు/ అతడి పైన పెట్టిన సెక్షన్లు నిలుస్తాయా? అన్న విషయాలు అనవసరం. అల్లు అర్జున్ ఆమె చావుకు ప్రధాన కారకుడు అని మెజారిటీ జనుల బలమైన అభిప్రాయం.
ఎందుకు ఇంత డొం:క:తి:రు:గు:డు వాదన? అతడు రోడ్ షో చేయడానికి కానీ, థియేటర్లోకి మందతో రావడానికి కానీ పోలీసుల నుండి అనుమతి లేదు. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన వాస్తవం. ఇంకా.. చెప్పాలంటే అతడు థియేటర్కు రావడం వల్లే ఒక మహిళ మ:ర:ణిం:చిం:ది. ఆమె కుమారుడు జీ:వ:చ్ఛ:వం:లా:గా మారాడు. అల్లు అర్జున్ రాకుండా ఉండి ఉంటే ఎటువంటి అ:ప:శృ:తి జరిగేది కాదు. ఇది చాలా స్పష్టం. రేపు కో:ర్టు:లో అతడి పైన పెట్టిన సెక్షన్లు/కే:సు:లు నిలుస్తాయా? అన్న విషయాలు జనాలకు అనవసరం. అల్లు అర్జున్ ఆమె చా:వు:కు ప్రధాన కారకుడు అని మెజారిటీ జనుల బలమైన అభిప్రాయం.
Is mbbs hurt? Who reads this long article..is he supporting allu arjun like ycheap?
Dear moderator. Why are not posting and deleting my comments? I am not using any foul language unlike some people whose comments you are allowing.
Yes I am moderator. I don’t lick any one shoes. I’ll support myself. I am the King of myself. No arguments
You need to have guts to take others comments, if you are posting any comments. Your comments above show how ‘mature’ your thinking is. Thinking you know everything is a big full stop to your own development.
None of your business. Understand. I am not interfering in any one. Who are you to judge my capcity? Mind it
Intha rasaru sir… As per One version, Permission deny chesaka raavadam gurinchi rayaledhu… Officers ne bouncers AA ni meet kaneeyakunda addukunna daani gurinchi rayaledhu.
why u removed all my comments? Whats wrong. Please tell me. so that I will correct and post the correct messages.
ప్రసాద్ గారికి పుష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, దొంగరాముడు, కేడి నంబర్ వన్ చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. దొంగరాముడులో హీరో కొద్ది చిన్న దొంగతనాలు చేసి శిక్ష అనుభవించి వచ్చి తరువాత తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. దొంగతనం చేయడంలో తగ్గేది లేదు అనే మాట లేదు. కేడి నంబర్ 1 చిత్రంలో హీరో రాబిన్^హుడ్ తరహా హీరో. పోలీసులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని నెరస్థులుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
ప్రసాద్ గారికి పుష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, దొం..గరాముడు, కే..డి నంబర్ వన్ చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. దొం.. గ..రాముడులో హీరో కొద్ది చిన్న దొం.. గ..తనాలు చేసి శి..క్ష అనుభవించి వచ్చి తరువాత తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. దొం.. గ..తనం చేయడంలో తగ్గేది లేదు అనే మాట లేదు. కే..డి నంబర్ 1 చిత్రంలో హీరో రాబిన్^హుడ్ తరహా హీరో. పోలీసులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని నె.. ర.. స్థు..లుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
ప్రసాద్ గారికి పుష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, దొం..గరాముడు, కే..డి నంబర్ వన్ చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. దొ0.. గ..రాముడులో హీరో కొద్ది చిన్న దొ0.. గ..తనాలు చేసి శి..క్ష అనుభవించి వచ్చి తరువాత తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. దొ0.. గ..తనం చేయడంలో తగ్గేది లేదు అనే మాట లేదు. కే..డి నంబర్ 1 చిత్రంలో హీరో రాబిన్^హుడ్ తరహా హీరో. పోలీసులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని నె.. ర.. స్థు..లుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
ప్రసాద్ గారికి పు..ష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, దొం..గరాముడు, కే..డి నంబర్ వన్ చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. దొ0.. గ..రాముడులో హీరో కొద్ది చిన్న దొ0.. గ..తనాలు చేసి శి..క్ష అనుభవించి వచ్చి తరువాత తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. దొ0.. గ..తనం చేయడంలో తగ్గేది లేదు అనే మాట లేదు. కే..డి నంబర్ 1 చిత్రంలో హీరో రా.. బి..న్^హు..డ్ తరహా హీరో. పో.. లీ..సులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం ప.. శ్చా..త్తాపం లేని నె.. ర.. స్థు..లుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
ప్రసాద్ గారికి పు..ష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, దొం..గ..రాముడు, కే..డి నం.. బ..ర్ వన్ చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. దొ0.. గ..రాముడులో హీరో కొద్ది చిన్న దొ0.. గ..తనాలు చేసి శి..క్ష అనుభవించి వచ్చి తరువాత తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. దొ0.. గ..తనం చేయడంలో తగ్గేది లేదు అనే మాట లేదు. కే..డి నం.. బ..ర్ 1 చిత్రంలో హీరో రా.. బి..న్^హు..డ్ తరహా హీరో. పో.. లీ..సులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం ప.. శ్చా..త్తాపం లేని నె.. ర.. స్థు..లుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
ప్రసాద్ గారికి పు..ష్ప చిత్రం నచ్చితే అది ఆయన ఇష్టం కానీ, కొన్ని పాత చిత్రాలను గరికపాటి ఎందుకు విమర్శించలేదు అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. ఒక చిత్రంలో హీరో తప్పు చేసి శి..క్ష అనుభవించి తన పద్ధతి మార్చుకుని మంచివాడవుతాడు. మరో చిత్రంలో హీరో రా.. బి..న్^హు..డ్ తరహా హీరో. పో.. లీ..సులకి సహాయం చేస్తుంటాడు కూడా. హీరోలు ఏమాత్రం ప.. శ్చా..త్తాపం లేని నె.. ర.. స్థు..లుగా గా చూపించే సంస్కృతి ఈ మధ్యకాలంలోనే మొదలయ్యింది.
Sri Prasad may like Pushpa, it is his choice but he cannot compare the old movies to this movie and cannot ask why Garikapati did not criticise some old movies. The heroes in those movies are either Robinhood type heroes or reformed c..r..i..m..i..n..a..ls but not like Pushpa.
Absolutely am agree with you…. Allu arjun mari inthala target cheyadam … Industry ni daggaraki tappinchi kovadam kosam… Cm allu arjun mida focus gurukulalo chanipoyina pillala mida ledu ante daniki cm ego issue… Power vundi kabatti vallu edina creat cheyagalaru …
సినారియో 1 : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఊరేగింపు గా కి రాకపోయి ఉంటే రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 2 : అల్లు అర్జున్ సినిమా మొదలయ్యాక గుట్టు చప్పుడు కాకుండా వచ్చి, రెస్పాన్స్ చూసి, ముందుగా వెళ్ళిపోయి వుండిన రేవతి బ్రతికి బట్ట కట్టేది.
సినారియో 3 : అల్లు అర్జున్ వచ్చేదాకా గేట్స్ ఓపెన్ చెయ్యకుండా, అతని 70 మంది బౌన్సర్లు , ప్రజలను, పోలీసులను తోసి వెయ్యకుండా ఉంటే తొక్కిసలాట జరిగివుండేది కాదు. రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 4 : అల్లు అర్జున్ వస్తున్నా సంగతి ముందుగా అతని ఫాన్స్ కి, దగ్గరలో వున్నా థియేటర్ వాళ్లకు తెలియపర్చకపోతే అక్కడ అప్పటిదాకా లేని కొన్ని వందల మంది ఒక్కసారే వచ్చి వుండేవాళ్ళు కాదు. అప్పుడు తొక్కిసలాట జరిగివుండేది కాదు, రేవతి కూడా బ్రతికి ఉండేది.
సినారియో 5 : రేవతి సినిమాకి రాకపోయినా అల్లు అర్జున పైన చెప్పిన రీతిలో వచ్చిన ఆమె బ్రతికి ఉండేది, కానీ ఇంకో గోమతి మరణించి ఉండేది.
ఇక్కడ అన్నింటిలో అల్లు అర్జున్ కామన్. పోలీసులు చేసిన చార్జెస్ కూడా Culpable criminal Offence , చాల కరెక్ట్ గ ఛార్జ్ చేసారు.
ఇంకా పర్మిషన్ లేకుండా రావడం, అవసరం లేకుండా రోడ్ షో చెయ్యడం, థియేటర్ లో మరణం జరిగాక, షో ఆపకపోవడం, అర్జున్ వెళ్ళకపోవడం, దానిమీద వెంటనే స్పందించక పోవడం, పోలీసుల మీద నెట్టి తప్పించుకుందాం అని చూడడం అవన్నీ అదనపు తప్పులు. అల్లు అర్జున్ కి మంచి వ్యక్తిత్వం లేదు అని ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచేస్తున్నాయి. అతను చేసిన పనులకి ఎన్ని మంచి రంగులు పూసిన ప్రజల ఆలోచనలు మార్చలేవు, మర్చిపోవడం తప్ప.
సినారియో 1 : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఊరేగింపు గా కి రాకపోయి ఉంటే రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 2 : అల్లు అర్జున్ సినిమా మొదలయ్యాక గుట్టు చప్పుడు కాకుండా వచ్చి, రెస్పాన్స్ చూసి, ముందుగా వెళ్ళిపోయి వుండిన రేవతి బ్రతికి బట్ట కట్టేది.
సినారియో 3 : అల్లు అర్జున్ వచ్చేదాకా గేట్స్ ఓపెన్ చెయ్యకుండా, అతని 70 మంది బౌన్సర్లు , ప్రజలను, పోలీసులను తోసి వెయ్యకుండా ఉంటే తొక్కిసలాట జరిగివుండేది కాదు. రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 4 : అల్లు అర్జున్ వస్తున్నా సంగతి ముందుగా అతని ఫాన్స్ కి, దగ్గరలో వున్నా థియేటర్ వాళ్లకు తెలియపర్చకపోతే అక్కడ అప్పటిదాకా లేని కొన్ని వందల మంది ఒక్కసారే వచ్చి వుండేవాళ్ళు కాదు. అప్పుడు తొక్కిసలాట జరిగివుండేది కాదు, రేవతి కూడా బ్రతికి ఉండేది.
సినారియో 5 : రేవతి సినిమాకి రాకపోయినా అల్లు అర్జున పైన చెప్పిన రీతిలో వచ్చిన ఆమె బ్రతికి ఉండేది, కానీ ఇంకో గోమతి మరణించి ఉండేది.
ఇక్కడ అన్నింటిలో అల్లు అర్జున్ కామన్. పోలీసులు చేసిన చార్జెస్ కూడా Cu1pable Cr!m!nal offence , చాల కరెక్ట్ గ ఛార్జ్ చేసారు.
ఇంకా పర్మిషన్ లేకుండా రావడం, అవసరం లేకుండా రోడ్ షో చెయ్యడం, థియేటర్ లో మరణం జరిగాక, షో ఆపకపోవడం, అర్జున్ వెళ్ళకపోవడం, దానిమీద వెంటనే స్పందించక పోవడం, పోలీసుల మీద నెట్టి తప్పించుకుందాం అని చూడడం అవన్నీ అదనపు తప్పులు. అల్లు అర్జున్ కి మంచి వ్యక్తిత్వం లేదు అని ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచేస్తున్నాయి. అతను చేసిన పనులకి ఎన్ని మంచి రంగులు పూసిన ప్రజల ఆలోచనలు మార్చలేవు, మర్చిపోవడం తప్ప.
సినారియో 1 : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఊరేగింపు గా కి రాకపోయి ఉంటే రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 2 : అల్లు అర్జున్ సినిమా మొదలయ్యాక గుట్టు చప్పుడు కాకుండా వచ్చి, రెస్పాన్స్ చూసి, ముందుగా వెళ్ళిపోయి వుండిన రేవతి బ్రతికి బట్ట కట్టేది.
సినారియో 3 : అల్లు అర్జున్ వచ్చేదాకా గేట్స్ ఓపెన్ చెయ్యకుండా, అతని 70 మంది బౌన్సర్లు , ప్రజలను, పోలీసులను తోసి వెయ్యకుండా ఉంటే తొక్కిసలాట జరిగివుండేది కాదు. రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 4 : అల్లు అర్జున్ వస్తున్నా సంగతి ముందుగా అతని ఫాన్స్ కి, దగ్గరలో వున్నా థియేటర్ వాళ్లకు తెలియపర్చకపోతే అక్కడ అప్పటిదాకా లేని కొన్ని వందల మంది ఒక్కసారే వచ్చి వుండేవాళ్ళు కాదు. అప్పుడు తొక్కిసలాట జరిగివుండేది కాదు, రేవతి కూడా బ్రతికి ఉండేది.
సినారియో 5 : రేవతి సినిమాకి రాకపోయినా అల్లు అర్జున పైన చెప్పిన రీతిలో వచ్చిన ఆమె బ్రతికి ఉండేది, కానీ ఇంకో గోమతి మరణించి ఉండేది.
ఇక్కడ అన్నింటిలో అల్లు అర్జున్ కామన్.
సినారియో 1 : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఊరేగింపు గా కి రాకపోయి ఉంటే రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 2 : అల్లు అర్జున్ సినిమా మొదలయ్యాక గుట్టు చప్పుడు కాకుండా వచ్చి, రెస్పాన్స్ చూసి, ముందుగా వెళ్ళిపోయి వుండిన రేవతి బ్రతికి బట్ట కట్టేది.
సినారియో 3 : అల్లు అర్జున్ వచ్చేదాకా గేట్స్ ఓపెన్ చెయ్యకుండా, అతని 70 మంది బౌన్సర్లు , ప్రజలను, పో/లీ/సు/లను తోసి వెయ్యకుండా ఉంటే తొక్కిసలాట జరిగివుండేది కాదు. రేవతి బ్రతికి ఉండేది.
సినారియో 4 : అల్లు అర్జున్ వస్తున్నా సంగతి ముందుగా అతని ఫాన్స్ కి, దగ్గరలో వున్నా థియేటర్ వాళ్లకు తెలియపర్చకపోతే అక్కడ అప్పటిదాకా లేని కొన్ని వందల మంది ఒక్కసారే వచ్చి వుండేవాళ్ళు కాదు. అప్పుడు తొక్కిసలాట జరిగివుండేది కాదు, రేవతి కూడా బ్రతికి ఉండేది.
సినారియో 5 : రేవతి సినిమాకి రాకపోయినా అల్లు అర్జున పైన చెప్పిన రీతిలో వచ్చిన ఆమె బ్రతికి ఉండేది, కానీ ఇంకో గోమతి మరణి0చి ఉండేది.
ఇక్కడ అన్నింటిలో అల్లు అర్జున్ కామన్. పో/లీ/సు/లు చేసిన చార్జెస్ కూడా Cu1pable Cr!m!nal 0ffence , చాల కరెక్ట్ గ ఛార్జ్ చేసారు.
ఇంకా పర్మిషన్ లేకుండా రావడం, అవసరం లేకుండా రోడ్ షో చెయ్యడం, థియేటర్ లో మర/ణం జరిగాక, షో ఆపకపోవడం, అర్జున్ వెళ్ళకపోవడం, దానిమీద వెంటనే స్పందించక పోవడం, పో/లీ/సు/ల మీద నెట్టి తప్పించుకుందాం అని చూడడం అవన్నీ అదనపు తప్పులు. అల్లు అర్జున్ కి మంచి వ్య/క్తి/త్వం/ లేదు అని ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచేస్తున్నాయి. అతను చేసిన పనులకి ఎన్ని మంచి రంగులు పూసిన ప్రజల ఆలోచనలు మార్చలేవు, మర్చిపోవడం తప్ప.

సినారియో 1 : అల్లు అర్జున్ స0ధ్య థియేటర్ ఊరేగింపు గా కి రాకపోయి ఉంటే రేవతి బ్రతికి ఉండేది.

Head weight hero.