ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఈ రేంజిలో విమర్శలు ఎవరూ చేసి ఉండరేమో. వైసీపీ ఆయనను ఎన్ని విమర్శలు చేసినా అవి ఒక లెవెల్ దాటి రావు. ఏపీలో పవన్ ని గట్టిగా విమర్శించే వారు కూడా ఎవరూ లేరు. ఆయన పవర్ స్టార్ గా రీల్ లైఫ్ లో ఉంటే డిప్యూటీ సీఎం గా రియల్ లైఫ్ లో ఉన్నారు.
అలా ఆయన పవర్ ఎపుడూ అలాగే సాగుతోంది. అయితే పవన్ మీద విమర్శలు చేయడంలో వామపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 2019లో పవన్ జనసేనతో జతకట్టి మిత్రులుగా పోటీ చేసిన ఎర్రన్నలు 2020లో ఆయన బీజేపీతో పొత్తుకు చేరగానే ప్రత్యర్థిగా చేసుకున్నాయి.
అయినా సరే ఆయన మీద అప్పట్లో పెద్దగా విమర్శలు అయితే చేయలేదు. ఇపుడు ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వం లో అతి ముఖ్యుడిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నారు. అన్నింటికీ మించి బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. దాంతో వామపక్షాలు పవన్ ని టార్గెట్ గా చేసుకున్నాయి. ఆయన సనాతన ధర్మం అంటూ ఆ మధ్య నినదించారు. దాంతో మరింతగా ఎర్రన్నలకు కన్నెర్ర అయిపోయారు.
అందుకే మాట్లాడితే చాలు సనాతన ధర్మం అని పవన్ అన్నారని గుర్తు చేస్తూ మరీ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. విశాఖ పర్యటనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే పవన్ మీద పొలిటికల్ పంచులు పేల్చారు. పవన్ ని వీరుడూ శూరుడూ అని ఎకసెక్కమాడారు. సినిమాలలో అయితే ఆయన కాలు ఇలా ఎత్తగానే జీపులు అలా గాలిలోకి ఎగురుతాయి. అంతటి బలవంతుడు ఆయనే అంటూ సెటైర్లు వేశారు.
ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాకినాడకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. కానీ ఏమైంది. సీజూ లేదూ షిప్పూ లేదూ అని కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కి బీజేపీ ఆరెస్సెస్ కొత్త దేవుళ్ళు అయ్యారని ఎద్దేవా చేశారు.
సనాతన ధర్మం అంటున్న పవన్ ఆదివాసులు సనాతన కాలంగా అనుభవిస్తున్న భూములను కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వాలు అప్పగించేస్తూంటే ఎందుకు పోరాటం చేసి ఆపరని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు పవన్ పట్టించుకోకుండా ఉన్నారని ఆయన విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అనుమతులు అడుగుతున్న కూటమి పెద్దలు స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా సరే అన్నట్లుగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే విశాఖ ఆర్ధిక శక్తిని చంపేసినట్లే అని ఆయన స్పష్టం చేశారు.
Nuvvu matram pawanni evaru pattinchukoni vaallu thittina high light chestaavu
ఎవరొ సి.పి.ఎం నాయకుడు పవని విమర్సించాడు అని ఇప్పుడు రాస్తున్నావా?
మొన్నటి వరకూ అవి తొక పార్టిలూ, పట్తించుకొవాల్సిన అవసరం లెదు అన్నవ్. ఇప్పుడు కనీసం ఆ తొకలు కూడా లెవు కదా, మరి ఎందుకు రాస్తున్నవ్!
ఇదే సిపిఎం నాయకులు జగన్ రెడ్డి పాలన ని ప్రశ్నించి ఉంటె..
వాళ్లకి ఓట్లు లేవు, సీట్లు లేవు.. ఎందుకు రెచ్చిపోతున్నారు అని ప్రశ్నించేవాడివి..
పచ్చ రంగు పులిమేసి సంతోషించేవాడివి..
చంద్రబాబు తొత్తులు అంటూ ఏడ్చేసేవాడివి..
కమ్మ కులం అంటూ కులం కంపులో దొర్లేవాడివి..
..
పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించేసరికి.. తమరికి ఇవేవీ గుర్తుకొచ్చినట్టు లేవు..
..
పైగా మేము న్యూట్రల్ జర్నలిస్టులం అంటూ సొంత భజన చేసుకొనేవాడివి..
ఒకప్పుడు అన్న కి మాత్రం ఎలేవేషన్స్ ఇచ్చే స్థాయి నుండి ఇప్పుడు అందరికి పక్క వాయిద్యం ల మారిపోయే స్థితి కి దిగిపోయారా ???!! అంతా అధికార మహిమ…..మల్ల దీనికి న్యూట్రల్ జర్నలిజం బొంగు బోషాణం అని పేరు
ఒకప్పుడు అన్న కి మాత్రం ఎలేవేషన్స్ ఇచ్చే స్థాయి నుండి ఇప్పుడు అందరికి పక్క వాయిద్యం ల మారిపోయే స్థితి కి దిగిపోయారా ???!! అంతా అధికార మహిమ.
Ayina eppudo vellalsina aa ship ippativaraku port nunchi bayaluderaledu ante artham sieze chesinatte kada. Andulo unna ration biyyanni dinchutunnaruga ippudu VP evaru ani netizens asking
లు చ్చా సీజ్ చేసిన షిప్ నుండి రేషన్ బియ్యం అన్లోడ్ చేశారు.. పూర్తి సమాచారం లేకుండా బొక్కలో ఆర్టికల్స్ ఏంటి
లు చ్చా సీజ్ చేసిన షిప్ నుండి రేషన్ బియ్యం అన్లోడ్ చేశారు.. పూర్తి సమాచారం లే కుండా బొ క్క లో ఆ ర్టికల్స్ ఏంటి
Kakinada port meeda manohar gaadi kannu padindi..andulo vaata burra leni nag babu ki kuda…
ration biyyam export Vella mukka uddesam… aa Donga tanam ekkada bayata padutundo anni maatakaalu..
just media investigations chestge batataku vasthayi nijalu… appudu ucha pk ki
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం ప్రభుత్వమే ఎందుకు నడపాలి వీళ్లకు ఉపాధి ముఖ్యం ఎవరు నడిపితే ఏమిటి ఆడుకు దొబ్బటం అలవాటైపోయి ప్రభుత్వమే నడపాలని కోరుకొంటున్నారు నష్టాలు వస్తే వాళ్ళు జీతాలు pf లతో కడితే తెలుస్తుంది ప్రజల పన్నులు ఎట్టిపరిస్థితిలోను వీళ్ళ కోసం వాడకూడదు ప్రభుత్వం వ్యాపారం చేసి ఈ పనిదొంగలను పోషించనక్కరలేదు అమ్మేసి ఆ డబ్బుతో కొత్త పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించి కొత్తవారికి ఉపాధి కల్పించాలి
Ore sikhandi gadu pawala gadu,