పెళ్లి చేసుకోవాలనే వుంది…కానీ…!

అనుష్క. తెలుగు నాట మంచి ప్రతిభ పాటవాలు కలిగిన హీరోయిన్లలో ఒకరు. దాదాపు దశాబ్దంన్నర కాలంగా మంచి మంచి సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అరుంధతి, వేదం, బాహుబలి, భాగమతి ఇలా ఎన్నో మరుపురాని పాత్రలు.…

View More పెళ్లి చేసుకోవాలనే వుంది…కానీ…!

విరాటపర్వం..చరిత్రలో దాగిన ప్రేమకథ

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం'. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల…

View More విరాటపర్వం..చరిత్రలో దాగిన ప్రేమకథ

అంతా మీడియానే చేసింది-జీవిత

తమ ఫ్యామిలీ పట్లు వున్న అపోహలకు, వార్తలకు, అభిప్రాయాలకు అన్నింటికీ మీడియానే కారణమని నటి జీవిత అభిప్రాయపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరింతలు కొండతలు చేసిందని ఆమె అన్నారు. శేఖర్ సినిమా ప్రమోషన్లలో…

View More అంతా మీడియానే చేసింది-జీవిత

ఆచార్య మీరు అనుకునే కథ కాదు

ఆచార్య సినిమా విడుదల రోజుల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. దర్శకుడు కొరటాల శివ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. విశేషాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగా ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు. ఆ…

View More ఆచార్య మీరు అనుకునే కథ కాదు

నేను…చరణ్ మాత్రమే చేయాల్సిన సినిమా ఆచార్య

మరి కొన్ని రోజుల్లో ఆచార్య సినిమా విడుదల.. Advertisement మరి కొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఎన్ని పనులు, ఎన్ని టెన్షన్లు..ఎంత వత్తిడి… అలాంటి నేపథ్యంలో మెగాస్టార్ ఆఫీస్ నుంచి కాల్…రెండు రోజుల…

View More నేను…చరణ్ మాత్రమే చేయాల్సిన సినిమా ఆచార్య

పాన్ ఇండియా హీరోయిన్..నా డ్రీమ్ – ఆలియాభట్ తో ఇంటర్వ్యూ

ఆలియా భట్..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగు సినిమా అభిమానులు కూడా క్రేజ్ గా ఫీలయ్యే హీరోయిన్. తెలుగులో రామ్ చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా బాలీవుడ్…

View More పాన్ ఇండియా హీరోయిన్..నా డ్రీమ్ – ఆలియాభట్ తో ఇంటర్వ్యూ

‘అన్నాయ్’ మూడు భాగాల సినిమా-శ్రీకాంత్ అడ్డాల

అచ్చమైన గోదావరి వెటకారం, నుడికారం, మమకారం అన్నీ చూడాలంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా చూడాలి. కొత్త బంగారులోకం.. ముకుంద..సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు..బ్రహ్మోత్సవం..ఇలా వరుసగా సినిమాలు అందించిన శ్రీకాంత్ అడ్డాల కాస్త గ్యాప్…

View More ‘అన్నాయ్’ మూడు భాగాల సినిమా-శ్రీకాంత్ అడ్డాల

ఎన్టీఆర్ పార్టీలో చేరమన్నారు

నారాయణ్ దాస్ నారంగ్…ఇలా అంటే చాలా మందికి తెలియదు. ఆసియన్ సునీల్ తండ్రి అంటే అవునా..అంటారు. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ లో ఇత్తడి వ్యాపారం ప్రారంభించి, అక్కడి నుంచి 21 ఏళ్ల వయసులో ఫైనాన్స్…

View More ఎన్టీఆర్ పార్టీలో చేరమన్నారు

సమయం చాలడం లేదు-కొరటాల

టాప్ డైరక్టర్ కొరటాల శివ వున్నట్లుండి ఒక బాంబ్ పేల్చారు. సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్నా అంటూ ట్విట్టర్ లో ఓ నోట్ పోస్ట్ చేసారు.  Advertisement తనకు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు వున్నాయని,…

View More సమయం చాలడం లేదు-కొరటాల

పాఠకులకు ‘సిరివెన్నెల’ పంచిన సీతారామశాస్త్రి

కాలం గాయాన్ని మాన్పుతుంది. కాలం కంటే ముందు ఓ మంచి మాట హృదయాన్ని తాకుతుంది. మనసును మారుస్తుంది. మనసుకు తగిలిన గాయాల నుంచి మనిషిని వేరు చేస్తుంది. అలాంటి ఎన్నో మాటల్ని, పాటల రూపంలో…

View More పాఠకులకు ‘సిరివెన్నెల’ పంచిన సీతారామశాస్త్రి

సెక్స్ కాలమ్ లోంచి పుట్టుకువచ్చిన కథ

మేర్లపాక గాంధీ..ఈ పేరు వినగానే మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు కళ్లముందుకు వస్తాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆఫ్ కోర్స్ కృష్ణార్జునయుద్దం…

View More సెక్స్ కాలమ్ లోంచి పుట్టుకువచ్చిన కథ

ఉప్పెన హీరోయిన్ ఇష్టాఇష్టాలు

ఉప్పెనతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది కృతి షెట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 3 సినిమాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుకార్లు కూడా ఖండించింది కృతి. కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని స్పష్టంచేసింది. ఇక కృతి…

View More ఉప్పెన హీరోయిన్ ఇష్టాఇష్టాలు

సినిమాబండి జోరుగా వుంది-ప్రవీణ్ కాండ్రేగుల

ప్రవీణ్ కాండ్రేగుల…ఇప్పుడు ఈ కుర్రాడి పేరు టాలీవుడ్ లో వినిపించడం ప్రారంభమైంది. అలా అని నిన్నో మొన్నో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖ నుంచి సరాసరి హైదరాబాద్ లో దిగిపోలేదు. పదేళ్లయింది ఇండస్ట్రీకి…

View More సినిమాబండి జోరుగా వుంది-ప్రవీణ్ కాండ్రేగుల

విరాటపర్వం విడుదలయ్యాక సంచలనమే

పది పన్నెండేళ్లు ఇండస్ట్రీకి వచ్చాక కానీ డైరక్షన్ చాన్స్ రాలేదు. ఈ లోగా అటు ఇటు ఊగుతూ సాగిన జీవితం. కానీ దాన్ని ఎటో వెళ్లనివ్వకుండా అనుకున్న గమ్యం వైపే నడిపిన వైనం. మధ్యలో…

View More విరాటపర్వం విడుదలయ్యాక సంచలనమే

బాలయ్యతో పటాస్ -అనిల్ రావిపూడి

కరోనా నేపథ్యంలో సినిమాభిమానులు హుషారైన సినిమా వార్తలు లేకుండా డల్ అయిన వేళ క్రేజీ డైరక్టర్ అనిల్ రావిపూడి ఒక్కసారిగా రెండు సినిమాల విశేషాలు చెప్పి, కాస్త కదలిక తెచ్చారు. మహేష్ తో, బాలయ్యతో…

View More బాలయ్యతో పటాస్ -అనిల్ రావిపూడి

చక్ర ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్

యాక్షన్ హీరో విశాల్, డైరెక్టర్ ఎంఎస్‌ ఆనందన్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ  ‘విశాల్ చ‌క్ర’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా నటించింది. Advertisement అత్యుత్తమ సాంకేతిక…

View More చక్ర ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్

‘రెడ్’ ఫ్యామిలీ సినిమా-స్రవంతి రవికిషోర్

స్రవంతి మూవీస్ అంటే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. లేడీస్ టైలర్, మహర్షి, మావిచిగురు, ఎగిరేపావురమా, నువ్వేకావాలి. దగ్గర నుంచి నేను శైలజ వరకు ఇలా జాబితా రాసుకుంటూ పోతే చాలా పెద్దదే వుంటుంది.…

View More ‘రెడ్’ ఫ్యామిలీ సినిమా-స్రవంతి రవికిషోర్

‘కలకత్తాలో.. ఆంధ్రవాలా..ను.. చూడాలని వుంది’

కాలం ఎవ్వరికోసం ఆగదు..ప్రవాహంలా సాగిపోతూనే వుంటుంది. కాలం మార్పులను చూసిన వాళ్లు, కాలంతో పాటు కొంతకాలం ముందుకు సాగిన వాళ్లను సీనియర్లు, అనుభవజ్ఞులు అంటారు. అలాంటి వాళ్లు ఒక్కసారి వెనక్కు తొంగి చూస్తే ఆ…

View More ‘కలకత్తాలో.. ఆంధ్రవాలా..ను.. చూడాలని వుంది’

కొత్త తరహా స్క్రిప్ట్ లు వింటున్నా-రవితేజ

ఎనర్జీ అంటే రవితేజ..రవితేజ అంటేనే ఎనర్జీ. స్క్రీన్ మీదనే కాదు, ఆఫ్ ది స్క్రీన్ కూడా అలాగే వుంటారు. ప్రశ్న అడిగేలోపే సమాధానం వస్తుంది. సమాధానం విన్నాక మళ్లీ ప్రశ్నించేందుకు వీలు వుండదు. రవితేజతో…

View More కొత్త తరహా స్క్రిప్ట్ లు వింటున్నా-రవితేజ

ప్రభాస్ తో సినిమాపై అనుష్క రియాక్షన్

లాంగ్ లాంగ్ గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఛాట్ చేసింది బొమ్మాలి అనుష్క. రీసెంట్ గా రిలీజైన తన నిశ్శబ్దం సినిమా విశేషాలతో పాటు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో…

View More ప్రభాస్ తో సినిమాపై అనుష్క రియాక్షన్

నెంబర్ల గురించి పట్టించుకోను-నాని

హీరో నాని పక్కా పాదరసం టైపు హీరో. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. క్యారెక్టర్ ను తెరపై చూస్తే ఇది నాని మాత్రమే చేయాలి. నాని కోసమే తయారైన టైలర్ మేడ్ క్యారెక్టర్…

View More నెంబర్ల గురించి పట్టించుకోను-నాని

సినిమాలో నేను విల‌నా? హీరోనా?

అష్టాచ‌మ్మాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నాని.. పుష్క‌ర కాలంలో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ హీరోగా నేచుర‌ల్ స్టార్ అనే ఇమేజ్‌ను ద‌క్కించుకున్నారు.  Advertisement అష్టాచ‌మ్మా చిత్రంతో నానిని హీరోగా పరిచ‌యం చేసిన డైరెక్ట‌ర్…

View More సినిమాలో నేను విల‌నా? హీరోనా?

నా హీరో పేరే పవర్ స్టార్-ఆర్జీవీ

''..పవర్ స్టార్ అన్నది ఓ ఇంగ్లీష్ పదం. అది సినిమాలో నా హీరో పేరు. ఆ హీరో మీరు అనుకునే హీరోలా వుండడం అన్నది యాదృచ్ఛికం…'' ఇదీ ఆర్జీవీ మాట. Advertisement ఈ రోజు…

View More నా హీరో పేరే పవర్ స్టార్-ఆర్జీవీ

సుడిగాడు విజయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా

అల్లరి నరేష్. ఫ్యామిలీ ఫ్యామిలీకి నచ్చే హీరో. నవ్వుల పువ్వులు ఇంటింటా విరజిమ్మే హీరో. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ పుట్టిన రోజు రేపు (జూన్30). ఈ నేపథ్యంలో…

View More సుడిగాడు విజయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా

ఆర్ఆర్ఆర్ ఫ్లాపు అయితే రోడ్డుపై డ్యాన్స్ లు

రామ్ గోపాల్ వర్మ….మళ్లీ మరో సినిమాతో జనం ముందుకు వస్తున్నారు. ఈసారి కొత్త తరహా థియేటర్ లోకి. శ్రేయాస్ మీడియా సంస్థ కొత్త కాన్సెప్ట్ తో అందిస్తున్న ఆన్ లైన్ థియేటర్ లోకి ఆర్జీవీ…

View More ఆర్ఆర్ఆర్ ఫ్లాపు అయితే రోడ్డుపై డ్యాన్స్ లు

ఇదంతా రాజకీయ కుట్ర-వైవి సుబ్బారెడ్డి

వైవి సుబ్బారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్. ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక మార్పులు చేస్తూ, ఓ సానుకూల పరిస్థితిలో పయనిస్తున్నారు. దర్శనాల్లో మార్పులు, నిధులను సరైన బ్యాంకుల్లో వుంచడం,…

View More ఇదంతా రాజకీయ కుట్ర-వైవి సుబ్బారెడ్డి

నేను దారితప్పిన కోతిపిల్లను-మనోజ్

మంచు మనోజ్..తెలుగు సినిమాలతో పరిచయం వున్నవారికి మనోజ్ ఎవరో, ఏమిటో తెలుసు. కొత్తగా నాలుగు లైన్ల పరిచయ వాక్యాలు అవసరం లేదు. అహాం బ్రహ్మాస్మి అనే అద్భుతమైన టైటిల్ లో కాస్త గ్యాప్ తరువాత…

View More నేను దారితప్పిన కోతిపిల్లను-మనోజ్