‘తండేల్’ పేరుతో సినిమా విడుదలైంది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్థాన్ లో చిక్కుకుని, జైళ్లలో రెండేళ్లు మగ్గారు. ఈ సంఘటనలో 22 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి విడిపించేందుకు ఎంతగానో కృషి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మత్స్యకార కుటుంబాలను రక్షించారు. వారంతా తాడేపల్లికి వెళ్లి జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. మత్స్యకారులు హార్బర్ లేక ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో వెళ్లిపోతున్నారని భావించి, వారి కోసం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూడా వైసీపీ ప్రభుత్వం పూనుకుంది.
ఇది రియల్ స్టోరీ అయితే, సినిమాను అవాస్తవాలతో తీశారని శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరాం ఫైర్ అయ్యారు. ఎన్నో కష్టాలు పడి పాక్ జైళ్లలో మగ్గిన వారిని వెనక్కి తీసుకురావడానికి మత్స్యకార నాయకులంతా కృషి చేశారని అన్నారు.
కానీ, జైలుకు వెళ్లిన వారిని హీరోలుగా చిత్రీకరించారని, వారిని విడిపించేందుకు ఎంతో కష్టపడిన వారి గురించి ఎక్కడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం జగన్ చేసిన కృషి కూడా ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాను కధగా అల్లుకున్నారని, ఇది రియల్ స్టోరీ కాదని అన్నారు.
వాస్తవ కథ అని ప్రచారం చేసుకున్నప్పుడు నాటి ప్రభుత్వం చేసిన కృషిని ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. నిజానికి రియల్ హీరో జగన్, ఆయనే అసలైన తండేల్ అని అన్నారు. సినిమా కమర్షియల్ గా మలచారు తప్పించి వాస్తవాలను చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. ఏపీలో రాజకీయాలు మారడం ప్రభుత్వాలు మారడంతోనే మాజీ సీఎం చేసిన కృషిని చెబితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని వాస్తవాలను చూపించలేదా అని అంటున్నారు.
Gaandu Venkat Reddy gaadi gurinchi kottaga cheppedi emundhi
అతి ప్రచారం ఎక్కువ చేయడం వల్ల దెబ్బ తిన్నాడు..
no one believes you or your boss ja***!! వాడు తండేల్ of criminals!! central external affairs ministry done all the work, ja*** don’t even know or aware of the incident!! బోకు ఎదవకి ఎలివేషన్స్ మళ్లీ!!
did you guys notice that recent articles related to visa reddy are burried quickly. lol
true true
Ayya GA, valle chepparu kada valla kutumbalu antha Delhi ki velli matladam central government tho vallani pakistan nunchi rappinchataniki ani, mari mana anna chesinte vallu delhi velli poradalsina avasaram emi vachindi.
chaduvukuna murkuhulu unatakalam e AP bagupadadu oka CM choravatho central government push and follow-up chesi vari ni vidipisthe kanisam konchem koda vasthavani jernichukoleka. Eni morigina only Y S JAGAN
హీరో జగన్? 11 లంగా రెడ్డి వాడొక కామెడీ పీసు, ఐరన్ కేగ్ శాస్త్రి కంటే ఎక్కువ , అలీ కంటే తక్కువ.
నిజమే రియల్ తండేల్, రియల్ పుష్ప, రియల్అ దేవర అన్నీ కూడా జగనే.
Real tandel, devara yemo gani real pushpa itey mana jagan anna ne
ఈ చిడతల గోలేంటి భయ్యా మాకూ, ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయి!


teppinchi em peekadu. valla vote kooda veyinchukolekapoyadu. evadu teppinchadu annadi kaadu annayya janam evaritho connect ayyaru annade important. that is the power of kootami.
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అంటూ బెంగుళూర్ పాలస్ దగ్గర చిడతలు
Jagananna Mondel
Jagananna Bevudel
Jagananne thopu
turmum
Jagananna simham
Jaganna athi manchithanam
Jagan anna athi nijayathee
అవును, చంద్రబాబు నాయుడు ఉన్నా అదే పని చేసేవాళ్లు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఆయన ప్రభుత్వంలోని ప్రజల భద్రతను కాపాడటం, వారు ఎక్కడ చిక్కుకున్నా సహాయం అందించడం ఆయన కర్తవ్యమే. ఇది ఒక నాయకుడిగా వారి బాధ్యత, అనుగ్రహం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా లేదా ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రజల సంక్షేమం కోసం పని చేయడం వారి ప్రాథమిక బాధ్యతగా ఉండాలి
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ayyo rama ….annaya krushi ni sharmilakka , sai reddy anna , ycp leaders roju chepthune vunnaruga..
Viveka movie chusa….andulo kuda chala nizalu dachesaru..
Oka pressmett petti chepparadu.. aa movie andaru chudalani..
శ్రీకాకుళంలో గెలిచినా సీట్స్ ఎన్నో గుర్తు లేదు అనుకుంట .. అయినా ఆడుకోవడం ఏంటో ..
భజన! ప్రతి దానికి భజన!!
.
పాకిస్తానతొ మాటలాడాలి అది కెంద్రమె చెయగలదు! భారత, పాకిస్తాన్ కెంద్ర ప్రబుత్వాలు మాట్లాదుకొని మాత్రమె ఈ సమస్యని పరిష్కరించగలవు!
ఇందులొ అసలు ఒక రాష్ట్ర ప్రబుతవం ఎమన్న చెయగలడా? ఇక జగన్ వెళ్ళి పక్షిస్తాన్ తొ ఎలా మాట్లాడాడు రా అయ్యా! ప్రతి దానికి ఈ భజన ఎమిటి అసహ్యంగా!!
ఇది చూస్తె… అప్పట్లొ కూడా మా మె.-.త గాడి వల్లె KIA వచ్చిందీ అని చెప్పుకొని… మనమె Higly respected Reddy Sir name అంటూ ఒక లెక రాసుకొని నవ్వుల పాలు అనిన సంగటన గుర్తుకు వస్తుంది!
ఎంతసేపు జగన్ గాడికి భజన చేయడం తప్ప ఈ గ్యాస్ ఆంధ్ర కాడికి ఇంక వేరే పని ఉండదు. పోనీ కేంద్రం మాట పక్కన పెడితే ఈడు జగన్ రెడ్డి ఏమన్నా పీకాడా లేదా చెప్పట్లేదు
ప్రతి విషయం లోకి దూరిపోయి మాకు క్రెడిట్ ఇవ్వండి అని బెగ్గింగ్ చేయడానికి జగ్గు అండ్ బ్యాచ్ కి ఎలా వుందో తెలియదు కానీ ఇవ్వన్నీ చూస్తుంటే మాకు మట్టుకు చాలా చిరాకుగా వుంది. మత్స్యకారులు పాకిస్తాన్ లో చిక్కు కుంటే సెంట్రల్ గవ్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని విడిపించ వలసిన రాష్ట్ర ప్రభుత్వానిది. అప్పుడు జగన్ అధికారం లో వున్నాడు కాబట్టి చేశారు. విడుదల అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడితో కదా ముగిసింది. ఇప్పుడు ఎవడో నిర్మాత ఆ మత్స్యకారుల అనుమతి తో డబ్బులు పెట్టుకుని సినిమా తీస్తే అందులో కూడా మా జగన్ అన్న నీ చూపించాలి అని ఇలా బెగ్గింగ్ చేయడం ఏంటో

ప్రతి విషయం లోకి దూరిపోయి మాకు క్రెడిట్ ఇవ్వండి అని అడుక్కోడానికి జగ్గు అండ్ బ్యాచ్ కి ఎలా వుందో తెలియదు కానీ ఇవ్వన్నీ చూస్తుంటే మాకు మట్టుకు చాలా చిరాకుగా వుంది. మత్స్యకారులు పాకిస్తాన్ లో చిక్కు కుంటే సెంట్రల్ గవ్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని విడిపించ వలసిన రాష్ట్ర ప్రభుత్వానిది. అప్పుడు జగన్ అధికారం లో వున్నాడు కాబట్టి చేశారు. విడుదల అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడితో కదా ముగిసింది. ఇప్పుడు ఎవడో నిర్మాత ఆ మత్స్యకారుల అనుమతి తో డబ్బులు పెట్టుకుని సినిమా తీస్తే అందులో కూడా మా జగన్ అన్న నీ చూపించాలి అని ఇలా ఆడుక్కోవడం ఏంటో

జగన్ ని అందరితో తిట్టించడం నీ పని లా ఉంది
ఒరేయ్ ga, ఎందుకురా ఆ tuglaq జీవితంతో
Navvi navvi chachhipothe evadu responsibility.
ఎవడురా ఇది రాసింది.
అంటే జగన్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని తో మాట్లాడి, ఆ జైలు లో కెళ్ళి తాళాలు పగలకొట్టి వాళ్ళ అందరినీ జీప్ లో ఎక్కించుక్కిని నేరుగా శ్రీకాకుళం దాకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా ?
ఒక్క రోజు ఒక్క గంట బటన్ నొక్కి, మితగా 30 రోజులు పాటు సోం*బెరి లాగ నిద్దుర పోయే బద్దకం జగన్, ఇన్ని పనులు చేసాడు అని చెబితే, జనాలు నవ్వేది నోటితో కాదు..
ఈ సొల్లు A1 జలగ గానికి చెప్పిన నమ్మాడు కదరా బాబు… మనం బటన్ నొక్కే కార్యక్రమం చేసాం గాని ఇలాంటి మంచి పని మనం ఎప్పుడు చేసాం రా అంటాడు .5లక్షలు చెప్పాడు అంతే ఇవ్వలేదు ఇచ్చివుంటే ఎందుకు చెప్పరు పాపం, విజయవాడ లో కోటి రూపాయలు చెప్పాడు గా ఇది కూడా ఇలానే కదా !
ఈ సొల్లు A1 గానికి చెప్పిన నమ్మాడు కదరా బాబు… మనం బటన్ నొక్కే కార్యక్రమం చేసాం గాని ఇలాంటి మంచి పని మనం ఎప్పుడు చేసాం రా అంటాడు .5లక్షలు చెప్పాడు అంతే ఇవ్వలేదు ఇచ్చివుంటే ఎందుకు చెప్పరు పాపం, విజయవాడ లో కోటి రూపాయలు చెప్పాడు గా ఇది కూడా ఇలానే కదా !