అందరూ కలిసి లేపుతున్నారు

తండేల్ సినిమా గురించి తెలియని వారు, ఈ సినిమా వ్యవహారాలు పట్టని వారు, పొలిటికల్ వార్ చూసి, ఇదేదో చూడాలనే ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.

శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామం మాత్రమే కాదు, మరి కొన్ని గ్రామాలకు చెందిన మొత్తం 22 మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైలులో చిక్కుకుపోవడం వాస్తవం. అప్పటి ప్రభుత్వం సంగతి ఎలా వున్నా, అప్పటి ఎంపీ రామ్మోహననాయుడు కేంద్ర మంత్రికి ఓ లెటర్ ఇవ్వడం వాస్తవం. కానీ పని జరగలేదు. జగన్ పాదయాత్ర టైమ్ లో అక్కడికి వచ్చినపుడు ఈ విషయం తెలియడం, హామీ ఇవ్వడం కూడా వాస్తవం.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కాస్త గట్టి కృషి జరిగింది. 22 మందిలో 20 మందిని ఒకసారి. మిగిలిన ఇద్దరిని మరోసారి పాక్ జైలు నుంచి బయటకు తెచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అయిదు లక్షల వంతున సహాయం అందించింది వాస్తవం.

ఇప్పుడు ఈ కథతో తండేల్ సినిమా వచ్చింది. సినిమాలో ఈ ఎంపీ లెటర్ కానీ, జగన్ ప్రభుత్వ కృషి కానీ లేవు. వాళ్ల సమస్యలు వాళ్లకు వుంటాయి. అది వేరే సంగతి.

ఇప్పుడు ఇటు తెలుగుదేశం అభిమానులు, అటు వైకాపా అభిమానులు, వాళ్ల వాళ్ల మీడియాలు కలిసి ఎవరి లీడర్లను వాళ్లు అసలు సిసలు తండేల్ అంటూ హడావుడి చేస్తున్నారు. స్టోరీలు వేస్తున్నారు. సోషల్ మీడియా లో పోస్ట్ ల మీద పోస్ట్ లు పెడుతున్నారు. దీని వల్ల వాళ్లకు ఏం క్రెడిట్ దక్కుతుంది అన్న సంగతి తెలియదు కానీ, తండేల్ సినిమాకు మాత్రం మంచి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోంది.

తండేల్ సినిమా గురించి తెలియని వారు, ఈ సినిమా వ్యవహారాలు పట్టని వారు, పొలిటికల్ వార్ చూసి, ఇదేదో చూడాలనే ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో తండేల్ కలెక్షన్లు మొదటి రోజు కన్నా రెండో రోజు మరి కాస్త ఇంప్రూవ్ అయ్యాయి.

19 Replies to “అందరూ కలిసి లేపుతున్నారు”

  1. ఏంటో.. టాలీవుడ్ లో సినిమాలన్నీ జగన్ రెడ్డే హిట్ చేస్తున్నాడు..

    మొన్న దేవర.. నిన్న పుష్ప 2.. నేడు తండేల్.. అంతా జగన్ రెడ్డి పుణ్యమే..

    అదేంటో గాని.. యాత్ర 2 రిలీజ్ అయి నేటికి సంవత్సరం అవుతోంది.. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదంటే.. నమ్మండీ … టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. గొడవలు.. అల్లర్లు..

    అసలు యాత్ర 2 సినిమా చూడటం లో బిజీ గా ఉండిపోయి.. జనాలు జగన్ రెడ్డి కి ఓట్లు వేయడం మర్చిపోయారని ఒక టాక్.. నిజమే కావొచ్చు..

  2. ఏంటో.. టాలీవుడ్ లో సినిమాలన్నీ జగన్ రెడ్డే హిట్ చేస్తున్నాడు..

    మొన్న దేవర.. నిన్న పుష్ప2.. నేడు తండేల్.. అంతా జగన్ రెడ్డి పుణ్యమే..

    అదేంటో గాని.. యాత్ర 2 రిలీజ్ అయి నేటికి సంవత్సరం అవుతోంది.. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదంటే.. నమ్మండీ … టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. గొడవలు.. అల్లర్లు..

    అసలు యాత్ర 2 సినిమా చూడటం లో బిజీ గా ఉండిపోయి.. జనాలు జగన్ రెడ్డి కి ఓట్లు వేయడం మర్చిపోయారని ఒక టాక్.. నిజమే కావొచ్చు..

    1. NTR బయోపిక్ కి ఆఫీస్ బాయ్ కి ఇచ్చిన జీతం లో సగం అంత కలెక్షన్స్ కూడా రాలేదు అంటగా

      1. వాటర్ బాటిల్స్ ఖర్చు కూడా వచ్చి ఉండదు.. మీరు మరీ ఎక్కువ గా చెప్పుకొంటున్నారు..

        ఆ సినిమా హిట్ అని ఎవ్వరూ ఎక్కడా చెప్పుకోలేదు.. కనీసం అదొక సినిమా వచ్చిందనే విషయం కూడా మర్చిపోయాము..

        కానీ నీ అజ్ఞాన రెడ్డి మాత్రం యాత్ర 2 హిట్ అని వైసీపీ సోషల్ మీడియా లో దంచి కొడుతున్నారు గతః వారం రోజులుగా..

        దానికి మీ దగ్గర సమాధానం ఉండదు..

          1. ఓకే.. దానికి నన్నేమి చేయమంటావ్.. బొక్క బాబు..

            ఎదో కడుపుమంట తో కామెంట్స్ రాస్తున్నావు.. దానైకి కూడా రిప్లై ఇవ్వాలా బొక్క బాబు..

      1. ఏంటో.. టాలీవుడ్ లో సినిమాలన్నీ జగన్ రెడ్డే హిట్ చేస్తున్నాడు..

        మొన్న దేవర.. నిన్న పుష్ప2.. నేడు తండేల్.. అంతా జగన్ రెడ్డి పుణ్యమే..

        అదేంటో గాని.. యాత్ర 2 రిలీజ్ అయి నేటికి సంవత్సరం అవుతోంది.. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదంటే.. నమ్మండీ … టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. గొడవలు.. అల్లర్లు..

        అసలు యాత్ర 2 సినిమా చూడటం లో బిజీ గా ఉండిపోయి.. జనాలు జగన్ రెడ్డి కి ఓట్లు వేయడం మర్చిపోయారని ఒక టాక్.. నిజమే కావొచ్చు..

  3. పాకిస్తానతొ మాటలాడాలి అది కెంద్ర ప్రభుత్వమె చెయగలదు! భారత, పాకిస్తాన్ కెంద్ర ప్రబుత్వాలు మాట్లాడుకొని మాత్రమె ఈ సమస్యని పరిష్కరించగలవు!

    ఇందులొ అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎమన్న చెయగలదా? ప్రతి దానికి ఈ Jagan భజన ఎమిటి అసహ్యంగా!!

    .

    ఇది చూస్తె… అప్పట్లొ Jagan కూడా మా మె.-.త గాడి వల్లె KIA వచ్చిందీ అని చెప్పుకొని… Higly respected Reddy Sir name అంటూ ఒక లెక రాసుకొని నవ్వుల పాలు అయిన సంగటన గుర్తుకు వస్తుంది!

  4. ప్రపంచంలొ జరిగె ప్రతి విషయాన్ని జగన్ కి ఆపాదిస్తూ బులుగు మీడియా నె jagan ని లెపాలి అని తెగ జాకీలు వెస్తుంది!

Comments are closed.