వాడి వేడి చర్చల తరువాత దగ్గుబాటి సురేష్ బాబు కాస్త ఆగ్రహంగా, దగ్గరలో వున్న తలుపును కాలితో తన్ని వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
View More థియేటర్ల బంద్ వాయిదా..!Tag: Cinema Theaters
థియేటర్ ఆదాయం పంపకం సాధ్యమేనా?
థియేటర్లు క్యాంటీన్ ల ఆదాయం మీదనే ఎక్కువ సంపాదించేది. పెద్ద సినిమాలు వుంటేనే ఆ ఆదాయం వచ్చేది.
View More థియేటర్ ఆదాయం పంపకం సాధ్యమేనా?థియేటర్ల బంద్ సాధ్యమేనా?
నిర్మాతలు అంతా కట్టుమీద వున్నారు. ఎగ్జిబిటర్లు కూడా కట్టు మీదే వున్నారు. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. ప్రయిమ్ థియేటర్లకు సమస్య లేదు.
View More థియేటర్ల బంద్ సాధ్యమేనా?‘షేరింగ్’ ఉద్యమం నీరుకారుతోందా?
సినిమాలు గ్యాప్ ఇచ్చి నిర్మాతలు బతకగలరు. కానీ థియేటర్లు మూసుకుని ఎగ్జిబిటర్లు బతకలేరు.
View More ‘షేరింగ్’ ఉద్యమం నీరుకారుతోందా?టాలీవుడ్ – 18న ఏం జరుగుతుంది?
టాలీవుడ్ లో కాస్త కలవరం మొదలైంది. నైజాంలో శిరీష్/దిల్ రాజు వ్యాపారానికి గట్టి పోటీ దారుగా వున్న మైత్రీతో సితార చేతులు కలిపితే అది పెద్ద సంచలనమే అవుతుంది
View More టాలీవుడ్ – 18న ఏం జరుగుతుంది?కలెక్షన్లు తెలిస్తే హీరోల ఆటకట్టు
ఏ ఆటకు ఆ ఆట కలెక్షన్లు థియేటర్ బయట బోర్డు పెడితే దెబ్బకు అంతా సెట్ అయిపోతుంది కదా.
View More కలెక్షన్లు తెలిస్తే హీరోల ఆటకట్టుఈస్ట్.. కృష్ణా… నైజాం
రాను రాను టాలీవుడ్ లో థియేటర్లు షేరింగ్ మీద ఆడాలనే డిమాండ్ పెరుగుతోంది.
View More ఈస్ట్.. కృష్ణా… నైజాంచాపకింద నీరులా థియేటర్ల సమస్య
ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తో సంబంధం లేకుండా చాంబర్ సమావేశం ఏర్పాటు చేయడం కుదరదు. ఈ విషయంలో కూడా మల్లగుల్లాలు పడుతున్నారు.
View More చాపకింద నీరులా థియేటర్ల సమస్యఆ సినిమాలు గుల్ల చేసాయి
ఇప్పుడు హిట్ 3 అన్నది లేటెస్ట్ అట్రాక్షన్. అది హిట్ అయితే ఫరవాలేదు. ఎందుకంటే ఈ సమ్మర్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అది ఒకటి.
View More ఆ సినిమాలు గుల్ల చేసాయిఅన్ని వందల కోట్లు లాగేసాక..!
అటు కోట్లు ఇచ్చేసిన తరువాత మరీ అద్భుతాలు జరిగితే తప్ప థియేటర్ కు జనం రారు. ఆ గ్రౌండ్ రియాల్టీ ని తెలుసుకోవాలి.
View More అన్ని వందల కోట్లు లాగేసాక..!