విశాఖ వ్యవహారం చల్లబడినట్లేనా?

మొత్తం మీద టోటల్ వ్యవహారం సద్దు మణిగి పోయింది. విలువైన భూమి విలువలేని కంపెనీకి దిగ్విజయంగా దాఖలు పడిపోయినట్లే ఇక.

ఉన్నట్లుండి బయటకు వచ్చింది. పెద్దగా క్రెడిబులిటీ కానీ, సత్తా కానీ లేని కంపెనీకి బోలెడు భూమి కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం అనే వార్త. అది కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలే బయటకు తీసుకువచ్చాయి. ఆ మీడియా సంస్థలే ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నట్లు సాగింది వ్యవహారం. పరిశధన వరకు వెళ్లింది.

చిరునామాలు, వాటి వెనుక వైనాలు బయటకు లాగింది కూడా తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలే. ఇలాంటి టైమ్ లో వున్నట్లుండి సైలంట్ అయిపోయాయి సదరు తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు అన్నీ. ఇదిగో ఇంకా రాబోతున్నాయి వార్తలు.. అదిగో మా పరిశోధన వైనాలు అంటూ బీరాలు పలికారు.

ఈలోగా కేశినేని నాని రంగ ప్రవేశం చేసారు. ప్రతిపక్షాలు గొంతు కలపడం మొదలయింది. అంతే అంతలోనే ఏం జరిగిందో మొత్తం వ్యవహారం సైలంట్ అయిపోయింది. అలా అని ప్రభుత్వం ఏమైనా వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయా అంటే అదీ లేదు. లేదా.. అవినీతి సహించను అని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ గట్టిగా ఏమైనా అన్నారా అంటే అదీ లేదు. కానీ సదరు మీడియా సంస్థలు అన్నీ సైలంట్ అయిపోయాయి.

చూస్తుంటే తెరవెనుక ఏవో ఆదేశాలు వచ్చినట్లే కనిపిస్తోంది. మన మీడియానే రచ్చ చేస్తే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారో, లేదా ఎవరైతే ఈ టోటల్ వ్యవహారం వెనుక వున్నారో వారు ఏమైనా రిక్వెస్ట్ చేసారో మొత్తం మీద టోటల్ వ్యవహారం సద్దు మణిగి పోయింది. విలువైన భూమి విలువలేని కంపెనీకి దిగ్విజయంగా దాఖలు పడిపోయినట్లే ఇక.

14 Replies to “విశాఖ వ్యవహారం చల్లబడినట్లేనా?”

  1. ఒరేయ్ ఎంకి ఓ పాలి మాడా రెడ్డి గాడి 43000 crores సూట్ కేసు కంపెనీస్, ఆఫ్షోర్ అకౌంట్స్ కథలు  రాయొచ్చు కదరా !! అందరూ నీ బ్యాచ్ లాగా వుంటారనుకున్నవారా సన్నాసి!!

  2. నీ బొంద, అక్కడ ఏమి అనర్థాలు జరగలేదు కాబట్టే అందరూ సైలెంట్ అయిపోయారు

  3. మరి మన జగన్ రెడ్డన్న ఏమి చేస్తున్నట్టు..?

    తింటే తిన్నారు.. నాకు కూడా కాస్త ముష్టి పడేయండి అని ప్రతిపక్షం లో కూర్చుని కూడా దోచుకుంటూ సంపాదించుకొంటున్నాడా..?

    ..

    ఏంటో.. మా జగన్ రెడ్డన్న..

    టీడీపీ హయాం లో బాబాయ్ ని చంపేస్తే.. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చినా.. ఏ నా బొక్కా కనిపెట్టలేకపోయాడు..

    టీడీపీ హయాం లో కోడికత్తి తో పొడిస్తే.. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చినా.. పొడిచిన బొక్క పూడ్చుకొన్నాడు తప్పితే.. నిజం నిగ్గు తేల్చలేకపోయాడు..

    ఇప్పుడు ఇదొకటి.. టీడీపీ హయాం లో అవినీతి జరిగింది అని పచ్చ పత్రికలే కూస్తున్నాయి.. మా జగన్ రెడ్డి మాత్రం మాకు కాస్త వాటా ముట్టచెప్పండి అని దేబిరిస్తున్నాడు.. ముండాకొడుకు..

  4. వాళ్ళు నీలాగ paid జర్నలిస్టులు ఐతే అసలా news గురించి రాయరు రా ఎంకి!! నువ్వు ఒక్క రోజైనా మాడా రెడ్డి గాడు చేసిన స్కాంలు గురించి ఒక్క ఆర్టికల్ అయినా రాశావా రా?? అది paid జర్నలిస్ట్ గా నీ నిజాయితీ మరి!!

  5. ఎస్… దోచుకుంటారు… వాళ్ళిష్టం… దానికోసమే అధికారం ఇచ్చారు..

    ఊరికే ఇవ్వలేదు…. అధికారం… జనాలు…

    నిన్న ఒక జనసేన నాయుడు … స్మశానం దోచుకున్నాడు..

    మొన్న ఉండి లో ఒక వెయ్యి మంది సంబందించిన ఇల్లు, షాప్ లు కూలగొట్టారు.. అడిగితే … ఆ ఊరి మ్మెల్యే .. ఎలక్షన్ అప్పుడు డబ్బులు తీసుకోలేదా… తీసుకున్నారు కదా.. ఇప్పుడు మీకు అడగడానికి హక్కు లేదు అన్నాడు…

    సంవత్సరంలో … కోటీ యాభై ల క్ష ల కోట్ల అప్పు చేశారు…ఏకంగా ghanulane అప్ప చెప్పేస్తున్నారు…. సో, రేప్పొద్దున్న… ఎవరు అధికారం మారినా.. ఎంచక్కా దోచుకొనే ప్రోగ్రాం కంటిన్యూ చెయ్యొచ్చు…

    ఎలక్షన్ లో గెలవడానికి, మందు రేట్ తగ్గిస్తాం అని హామీ, ఇచ్చారు… ఎంచక్కా 20 రూపాయిలు తగ్గించారు.. .. జనాలు అడిగింది అదే.. చేశారు… అందరూ హాయిగా తాగుతున్నారు.. ఇంకేం కావాలి.. ఊరూరా బెల్ట్ షాప్ లు పెట్టారు.. హాయిగా తాగి తొంగుంటున్నారు…

    ఒక సైకో సేన మ్మెల్యే 5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాడు… ఎలక్షన్ ముందు ఎలక్షన్ లో పోటీ చెయ్యడానికి, నామినేషన్ కి కార్యకర్తలు డబ్బులు చందాలు వేసి ఇచ్చారు…

    జగన్ అడగాల్సిన అవసరం లేదు.. జగన్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు… జనాలు.. సో, జగన్ కి ఎం అవసరం… ఎం అవసరం లేదు..

    ఇది జనాల ఛాయస్..

    1. అదే మేము కూడా చెప్పేది..

      జగన్ రెడ్డి కి అవకాశం ఇస్తే.. అవినీతిలో వాటా అడుగుతాడు గాని..

      అవినీతి గురించి ప్రశ్నించడు .. ప్రశ్నించలేడు ..

      ఇదే జగన్ 2.0 అని జనాలు గ్రహించేలోగా.. మూటా ముల్లె సర్దుకుని.. దేశం వదిలి పారిపోతాడు..

      1. జగన్ గురించి ఎందుకు చెప్పు ?

        జగన్ ప్రతిపక్ష నేతగా కూడా వేస్ట్ అని ఆ హోదా కూడా ఇవ్వలేదు ..

        .

        సో జగన్ తో ఎం పని

        .

        సరే గానీ ౯ నెలల్లోనే లైఫ్ సెట్ అయ్యేంత సంపాదించావు కదా .. ఇంకా ఎందుకు ?

        .

        ఓహ్ వచ్చే జన్మకు కూడా సరిపడేంత ? లేక మీ తరతరాల కోసమా ?

        .

        సరే

  6. Ruling party favored  media kuda News vesa daka nvu mee Anna gaddi pekutunnara..  vallu kanisam News vesi silent ayyaru.. nv em peekav.. Anna scams meda case lu pedutunte cover drive lu esukodam tappa

Comments are closed.