విశాఖలో బాబు బస

విశాఖలో రాత్రికి బస చేయడంతో పాటు స్థానికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో రెండు రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన ఈ నెల 5, 6 తేదీల్లో విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖలో రాత్రికి బస చేయడంతో పాటు స్థానికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇటీవల రెండు సార్లు వచ్చినా ఆయన బస చేసిన సందర్భం అయితే లేదు. ఈసారి రెండు రోజులు ఉంటున్నారు అంటే పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహరాలు మొత్తం సమీక్షించడానికి అని అంటున్నారు.

విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కి కొత్త చైర్మన్ ని కూటమి ప్రభుత్వం నియమించింది. యువ నేత ప్రణవ్ గోపాల్ కి ఆ పదవి దక్కింది. చంద్రబాబు తన విశాఖ టూర్ లో వీఎమ్మార్డీయే ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తారు అని అంటున్నారు.

వుడా వీఎమ్మార్డీయే అయ్యాక పరిధి బాగా విస్తరించింది. దాంతో అభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడింది. విశాఖ ప్రగతిలో వీఎమ్మార్డీయే పాత్ర కీలకం కావడంతో పాటు కూటమి ప్రభుత్వం కూడా విశాఖను ఐటీ హబ్ గా, టూరిజం కాపిటల్ గా అభివృద్ధి చేయాలని చూస్తోంది. దాంతో వీఎమ్మార్డీయే విషయంలో సీఎం హోదాలో బాబు స్వయంగా రివ్యూ చేస్తారు అని అంటున్నారు.

పార్టీ పరంగా కూడా ఆయన క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. చంద్రబాబు రెండు రోజుల పాటు విశాఖలో మకాం వేయడానికి వస్తున్న నేపధ్యంలో అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు పార్టీ వర్గాలలోనూ హడావుడి మొదలైంది. సీఎం హోదాలో బాబు విశాఖలో బస చేయనున్న క్రమంలో ఆయన ఏ విషయాల మీద ఆరా తీస్తారు ఏ ఇష్యూస్ ని రివ్యూ చేస్తారు అన్న దాని మీద అధికార యంత్రాంగం కసరత్తు చేసే పనిలో ఉంది.

25 Replies to “విశాఖలో బాబు బస”

  1. స్టీల్ ప్లాంట్ గురించి విశాఖపట్నం ప్రజలు చూస్తున్నారు… అని రాయడం మర్చిపోయావు

    1. ఏమి చేద్దాం Surya గారు.. జగన్ రెడ్డి చేసిన నాశనం అలాంటిది.. రాష్ట్రాన్ని బ్రష్టు బట్టించేసాడు.. అప్పులపాలు చేసేసాడు..

      అందుకే.. పుట్టిన పిల్లాడు నుండి.. 100 ఏళ్ళ ముసలోడు దాకా కష్టపడుతున్నారు.. తమ రాష్ట్రాన్ని బతికించుకోడానికి పడుతున్న పాట్లు ఇవి..

      మీరు అలా వృధా ప్రయాస అని అవమానించకండి.. మన రాష్ట్ర బాగు కోసం మీ వంతు సహకారం అందించకపోయినా పర్లేదు.. కానీ ఇలా విషాన్ని నింపకండి..

      1. ఆయన వాళ్ల నాన్నగారు ఇంకెన్నాళ్ళూ బ్రతుకుతారో అని వేసుకునే లెక్కల్లో బిజీ గా ఉంటాడు, మీ మాట ఎక్కడ వింటాడు..

      2. 40 years nundi dochkunna langagallu evaru.. ani andariiki telsu.. media ni addam petkuni bathuke bro ker lan ja kod ukul akk em telstadi.. commissioneeda batirki pakkalese batch ki emtelstsdi

    2. యువకుడు, సౌమ్యుడు, ఆర్థికం గా అంతంతమాత్రమే గాడు పాలస్ తొంగోడాన్ని ముసలితనం అంటారు, వయసుని కాదు,.

  2. పోర్టు మింగింది రాయవా లేక తల్లి చెల్లి రోడ్ మెడ పడి అందులో కూడా వాటా కోసం ఏడ్చేవరకు రాయవా..?

  3. జగన్ కు సముద్రం చూడనిదే ముద్ద ఎక్కదు, దొడ్డి కూడా రాదు. అందుకు రుషికొండ మహల్ తయారు చేసుకున్నాడు. సీబీఎన్ ఇస్ ఎనీటైం, అల్ టైం బెస్ట్ సీఎం.

  4. ఒరేయ్ కాకినాడ పోర్ట్ ను అన్యాయంగా లాక్కున్నారు కథ రా దారుణం రా కనీసం ఆర్టికల్ కూడా లేదు

  5. బాబు, ఎక్కడైనా బస చెయ్యి కానీ మావోడు తన పెళ్ళాం మొగుడి కోసం ఋషికొండలో నిర్మించిన “భారతి మహల్” లో మాత్రం బస చెయ్యొద్దు…ఒకవేళ బస చేసినా అక్కడ ఆటో వాషింగ్ టాయిలెట్, బంగారు bathtub కాని వాడొద్దు.. వాడావని తెలిస్తే మావోడు ఉరి వేసుకుని చస్తాడు.. Pls ఆ పని మాత్రం చెయ్యొద్దు

    5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అవన్నీ మా సొంతం కావాలి

  6. బాబు వచ్చాడు అంటే వైజాగ్ లో ఉన్నా భూములు దేన్గడానికి వస్తాడు

    1. అన్నయ్య వచ్చాడంటే వైజాగ్ లో ఉన్న భూములను పంచడానికి వస్తాడు తెలుసా

Comments are closed.