ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?

మ‌తం అనేది వ్య‌క్తిగ‌తం. ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. అయితే ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు.

త‌మ ప్ర‌త్య‌ర్థులు అధికారంలో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం వాళ్లు తెచ్చే పోలిక బీహార్ పోలిక‌! త‌మ ప్ర‌త్య‌ర్థులు అధికారంలో ఉంటే ఏపీ బీహార్ అయిపోయిదంటూ వీరు తెగ బాధ‌ప‌డిపోతూ ఉంటారు! అయితే.. తెలుగుదేశం అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగే ఘాతుకాలు మాత్రం వీరి లెక్క‌లోవి కావు! ఎమ్మెల్యేలు వ‌సూళ్లు సాగించిన‌, పారిశ్రామిక‌వేత్త‌లు, కాంట్రాక్టుల నుంచి డిమాండ్ చేసి డ‌బ్బులు తీసుకున్నా, సిమెంట్ ఫ్యాక్ట‌రీల నుంచి మూట సిమెంట్ కు మూడు రూపాయ‌ల చొప్పున క‌ప్పం క‌ట్టించుకున్నా, ఫ్యాక్ట‌రీల్లో మిగిలే ప్లై యాష్ కు సంబంధించి కూట‌మి నేత‌లు వాటాల కోసం కొట్టుకున్నా, ఒక‌రిపై మరొక‌రు దండెత్తిన‌ట్టుగా రెచ్చిపోయినా, రోడ్డుకు ఎక్కినా ఇవేవీ బిహారీ తాలుకు ల‌క్ష‌ణాలు కాదు! ప్ర‌శాంత్ కిషోర్ వంటి వాడు జ‌గ‌న్ తో ఉంటే బిహారీ ముఠా అని తెలుగుదేశం అగ్ర‌నాయ‌క‌త్వ‌మే ట్వీట్లు పెడుతుంది. అదే పీకే త‌మ‌తో కూడితే మాత్రం మంచోడు! అయినా త‌మ‌కు న‌చ్చ‌క‌పోతే జ‌గ‌న్ మోడీ రెడ్డి, త‌మ‌కు న‌చ్చితే మోడీ మ‌హాశ‌యుడు ఇలాంటి తేడాల‌నే స్ప‌ష్టంగా చూప‌గ‌లిగే వాళ్ల‌కు మిగ‌తావో లెక్క‌!

భ‌క్తుల తొక్కిస‌లాట‌లు సాధార‌ణంగా ఉత్త‌ర‌భార‌త‌దేశం నుంచి వచ్చే వార్త‌లు. ఉత్త‌రాదిన భ‌క్తి అనేది ద‌క్షిణాది క‌న్నా చాలా ఎక్కువ‌! ప్ర‌త్యేకించి వేల, ల‌క్ష‌ల మంది ఒకే చోట కూడే ఉత్స‌వాలు అక్క‌డ ఎక్కువ‌! కుంభ‌మేలాల‌తో మొద‌లుపెడితే రావ‌ణ ద‌హ‌నాల వ‌ర‌కూ అనేక కార్య‌క్ర‌మాలు ల‌క్ష‌ల మంది క‌లిసి చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంద‌ర్భాల్లో అక్క‌డ ర‌క‌ర‌కాల దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఆ ఘ‌ట‌న‌ల్లో అనేక మంది ప్రాణాల‌ను కోల్పోయిన సంఘ‌ట‌న‌లు వార్త‌ల‌కు ఎక్కాయి. అయితే ఇలాంటి విష‌యాల్లో ద‌క్షిణాది ఎంతో కొంత మెరుగు. ఏర్పాట్ల విష‌యంలో అయినా, భ‌క్తుల్లో స్పృహ విష‌యంలో అయినా సౌత్ కొంచెం మెరుగ్గా ఉంటుంది. సౌత్ తో పోలిస్తే ఉత్త‌రాదిన జ‌నాభా చాలా ఎక్కువ‌. ఏర్పాట్ల సంగ‌తి మాట్లాడుకునేందుకు కూడా ఏమీ ఉండ‌దు! సౌత్ లో దేవాల‌యాలు కూడా చాలా రిచ్. దీంతో అనేక చోట్ల ఏర్పాట్లు కూడా స‌క్ర‌మంగా ఉంటాయి. ఇలాంటి ఏర్పాట్ల విష‌యంలో టీటీడీ కూడా ఇది వ‌ర‌కూ ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు తావు ఇవ్వ‌లేదు!

టీటీడీ విష‌యంలో గ‌తంలో కూడా అనేక విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎవ‌రి పాల‌న‌లో ఉన్నా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ఉండేవి. వీఐపీల సేవ‌లో టీటీడీ త‌రిస్తోంద‌నే విమ‌ర్శ నిత్యం ఉన్న‌దే. ఇక పాల‌న వ్య‌వ‌హారాలూ విమ‌ర్శ‌ల పాల‌య్యేవి. అయితే ఎన్ని విమ‌ర్శ‌లు ఉన్నా.. క‌నీసం ప‌రిస్థితి తొక్కిసలాట‌ల వ‌ర‌కూ వ‌చ్చేది కాదు. అయితే తొక్కిసలాట ఘ‌ట‌నతో టీటీడీ చ‌రిత్ర‌లో చెర‌గ‌ని మ‌ర‌క‌ప‌డింది. ఇది అంత తేలిక‌గా మ‌రుగ‌య్యే వ్య‌వ‌హారం కాదు. అస‌లే సోష‌ల్ మీడియా కాలం ఇది. ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో మ‌త‌యుద్దాలే జ‌రుగుతూ ఉంటాయి. అవెంత వ‌ర‌కూ వెళ్లాయంటే.. మీ దేవుడు ఇది అంటే మీ దేవుడు ఇది అనేంత స్థాయికి దిగ‌జారి కొట్టుకుంటూ ఉన్నారు జ‌నాలు. ప‌ర‌మ‌త స‌హ‌నం మాట అటుంచి, ఒక మ‌త‌స్తుడికి ఇంకో మ‌తస్తుడు చుల‌క‌న అయిపోయాడు. మీ దేవుడు అలా పుట్టాడా, మీ దేవుడు ఇలా పుట్టాడా అంటూ వాదులాడుకుంటూ ఉన్నారు! ఇంత‌లా శాడిజం పెరిగిపోయింది.

మ‌తం అనేది వ్య‌క్తిగ‌తం. ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. అయితే ఈ మాత్రం స్పృహ కూడా లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు. నీకు ఇంకో మ‌తం న‌చ్చాల‌ని లేదు, నువ్వు వారి సంప్ర‌దాయ‌ల‌ను స‌మ‌ర్థించాల్సిన అవ‌స‌రం లేదు, అలాగే వారి న‌మ్మ‌కాల‌ను నువ్వు హేల‌న చేయాల్సిన అవ‌స‌ర‌మూ లేదు! వారు అలా చేశార‌ని, ఇలా చేశార‌ని హేల‌న చేయ‌డం చాలా సులువు అయ్యింది. మ‌రి వారిని నువ్వు అలా హేల‌న చేస్తే.. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఇంకోరూ వాడ‌తారు! అప్పుడు స‌మాధానం ఏముంది.. ఎదురుదాడి చేయ‌డ‌మేనా!

అయితే సోష‌ల్ మీడియాలో ఇలాంటి వీడియోల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయిన‌ప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన వ్య‌వ‌స్థ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇంకో మ‌తాన్ని అన‌డం చాలా తేలిక అయిపోయింది. వ్య‌క్తిగ‌తంగా చూడాల్సిన మ‌తాన్ని రాజ‌కీయంలోకి లాగారు. ఆ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ మ‌తాల‌ను కించ‌ప‌రిచే వీడియోలు త‌యార‌య్యాయి. దీనికితోడు అన్ని మ‌తాల్లోనూ ప్ర‌వ‌చ‌నాల పేరుతో ఇత‌ర మ‌త‌ల‌పై ఈ త‌ర‌హా దాడుల‌ను రెచ్చ‌గొట్టే వాళ్లూ త‌యార‌య్యారు.

కొన్ని కోట్ల మంది న‌మ్ముతున్న విశ్వాసాన్ని కించ‌ప‌రిచే హ‌క్కు ఎవ‌రికైనా ఎలా ఉంటుంది? నీ మ‌తంలో నువ్వు ఎంత భ‌క్తుడివి అయినా అయ్యుండొచ్చు, నీ మ‌తం నీకు ఎంత గొప్ప అయినా అయి ఉండ‌వ‌చ్చు. ఎవ‌రో మ‌తం మారుతున్నారు, మ‌రెవ‌రో మ‌తం మారుస్తున్నారు అంటావా! మారేవాడిని ఆపేందుకు నువ్వేం చేస్తున్నావు? మ‌తం వ్య‌క్తిగ‌తం అనే మినిమం కామ‌న్ సెన్స్ లేకుండా పోవ‌డమే కాదు, ఏ మ‌తంలో అయినా వ్య‌త్యాసాల‌ను రూపుమాపేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నం ఎంత, వ్య‌త్యాసాల‌ను రూపుమాప‌డం ప‌క్క‌న పెడితే.. మ‌ధ్య‌యుగం నాటి మ‌తాచారాల‌ను రుద్దే ప్ర‌యత్నాలు ఇప్పుడు అన్ని మ‌తాల్లోనూ ఎక్కువ‌వుతున్నాయి! మ‌త ప‌ద్ధ‌తులు కూడా ఆయా కాలాల‌కు అనుగుణంగా మారుతూ వ‌చ్చాయ‌నే విష‌యాన్ని కావాల‌ని విస్మ‌రించ‌డం కూడా ఎంచ‌క్కా జ‌రిగిపోతూ ఉంది.

సోష‌ల్ ట్రెండ్స్ అలా ఉంటే.. వేల కోట్ల ఆదాయం ఉన్న చోట‌, భ‌క్తుల విశ్వాసానికి అనుగుణంగా ఏర్పాట్ల‌ను చేయ‌లేక‌పోవ‌డం, ప్లానింగ్ లేక‌పోవ‌డం కూడా ఒక‌ర‌క‌మైన మ‌త‌దాడి కింద రాదా? . పుష్క‌ర తొక్కిస‌లాట‌లో 26 మంది మ‌ర‌ణించారు. తిరుప‌తి తొక్కిసలాట‌లో ఆరు మంది మృత్యువాత ప‌డ్డారు. అంత నిర్ల‌క్ష్యపూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై చ‌ర్య‌లు ఉండ‌వు! ఎవ‌రో కొన్ని స్కేప్ గోట్స్ ను బ‌లిచేసేస్తే ప్ర‌భుత్వాల బాధ్య‌త పూర్వ‌తుందా? పాఠాలు నేర్వ‌డం సంగ‌త‌లా ఉంటే, క‌నీసం పాఠాలు నేర్చిన‌ట్టైనా క‌నిపించాలి క‌దా! జ‌రిగిన త‌ర‌హా ఘ‌ట‌న‌లే మ‌ళ్లీనా!

మాటెత్తితే మాన‌వ‌ళికి త‌నే టెక్నాల‌జీని క‌నిపెట్టి ఇచ్చాన‌ని చెప్పుకునే ముఖ్య‌మంత్రి అధికారంలో ఉన్నారు! త‌ను క‌నిపెట్టిన టెక్నాల‌జీతో తుఫాన్ల‌నే నియంత్రించానంటూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే జ‌రిగే ఘాతుకాల‌న్నీ వారి హ‌యాంలోనే ఉంటాయి. అయితే వాటిని క‌ప్పెట్టేసుకుంటూ ఆయ‌న గొబెల్స్ ప్ర‌చారం చేసుకుంటూ సాగిపోతూ ఉంటారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ తో అన్నీ మ‌రిచిపోయేలా చేస్తారు, మ‌ళ్లీ మామూలే!

మ‌రొక‌రిని హ‌యాంలో ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉంటే.. అప్పుడు ప‌రిణామాల‌ను ఊహించ‌డం కూడా క‌ష్టం. దాన్ని రాజ‌కీయంగా ఎంత వాడాలో అంతా వాడి వ‌దిలిపెట్టే వారు. అయితే ఇప్పుడు ది గ్రేట్ అడ్మినిస్ట్రేట‌ర్ హయాం కాబ‌ట్టి.. ఎవ‌రో అనామ‌కులదే త‌ప్పు. పోయిన వారి ప్రాప్తం అది. మ‌రొక‌రి హాయంలో జ‌రిగి ఉంటే అది పాల‌కుల పాపం, ఇప్పుడు హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుల హ‌యాం కాబ‌ట్టి.. పోయినోడు చేసుకున్న పాపం ఇదంతా!

హైంద‌వ భ‌క్తులు విరాళాలు, హుండీ డ‌బ్బుల‌తో ఏర్ప‌డిన బోర్డులు క్యూలైన్ల‌లో నిల‌బ‌డిన అనామ‌క భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌లేక‌పోయినా.. వాటిని త‌మ వారితో నింపే నాయ‌కులు మాత్రం ది గ్రేట్ అడ్మినిస్ట్రేట‌ర్లు, ది గ్రేట్ హిందూ ధ‌ర్మ ర‌క్ష‌కులు! న‌మ్మాలంతే! ఇలాంటివి జ‌ర‌గ‌నంత వ‌ర‌కూ వారు గొప్ప వారే. ఆ హోదాల్లోని వారే! జ‌రిగితే మాత్రం త‌ప్పించుకోవ‌డానికి త‌లా ఒక మార్గం అనుస‌రించ‌డ‌మే రాజ‌కీయం!

34 Replies to “ఇలాంటి ఘ‌ట‌న‌లు.. హైంద‌వంపై దాడి కాదా?”

  1. Unfortunately Haindavam has become a topic for political diversion in this government. It is a use and thow topic only used to make false allegations against opposition or misleading people from failures. seperate Haindavam from politics and it would organically thrive.

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. హైందవం సంగతి పక్కన పెడదాం.. మన జగన్ రెడ్డన్న ఓట్లేసిన జనాలను ఎలా మోసం చేసి అయిదేళ్ల పాలన సాగించాడో.. ఈ ఉదాహరణ..

    ..

    మార్చ్ 2021 లో అన్నమయ్య గేట్లకు మరమ్మత్తులు అవసరం అవుతుందని.. అక్కడి అధికారులు నివేదిక ప్రభుత్వానికి పంపించారు..

    అప్పటికి ప్రతి 6 నెలలకు చేయాల్సిన చెక్ కూడా చేయలేదు..

    ..

    నవంబర్ 19 2021 పొద్దున్న 3:30 కి అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి 33 మంది చనిపోయారు.. సుమారు 3 ఊర్లు కొట్టుకుపోయాయి..

    అప్పటి సీఎం జగన్ రెడ్డి డిసెంబర్ 2 వ తేదీన పరామర్శ కి వెళ్ళాడు..

    ..

    అంటే అయ్యగారికి 15 రోజుల తర్వాత తీరిక దొరికింది..

    వెళితే వెళ్ళాడు.. 3 నెలల్లో ఇల్లు కట్టిస్తాను అన్నాడు.. 2024 లో దిగిపోయే వరకు ఆ ఊసే లేదు..

    ..

    వింతేమిటంటే.. మొన్న తిరుపతి లో 6 మంది చనిపోతే.. పరామర్శ కి అదే రోజు వెళ్ళిపోయాడు..

    ఏంటి తేడా అనుకొంటున్నారా..? జగన్ రెడ్డి లో మార్పు అనుకొంటున్నారా.. ? ఎంత మాత్రం కాదు..

    అధికారం లో ఉంటే .. పరామర్శ కి వారాలు నెలలు తీసుకొంటాడు..

    అధికారం పోతే .. శవాల కోసం వెతుకుతుంటాడు.. గద్దల్లా వాలిపోతాడు ..

    ..

    సీఎం గా పరామర్శ కి వెళితే.. బారికేడ్లు, పరదాలు ఉంటాయి..

    పులివెందుల ఎమ్మెల్యే గా పరామర్శ కి వెళ్ళినప్పుడు.. హాస్పిటల్ ఐసీయూ లోకి వందల మంది తో వెళ్లి బలప్రదర్శన చూపిస్తుంటాడు ..

    సీఎం సీఎం అంటూ అరవాలి.. జై జగన్ నినాదాలతో హోరెత్తించాలి..

    ..

    అంతేకాదు.. ఈయన పరామర్శ కి వెళితే.. అక్కడి జనాలు చంద్రబాబు ని తిట్టాలి.. అప్పుడు మన జగన్ రెడ్డి కి ప్రశాంతం గా ఉంటుంది.. హ్యాపీ గా బెంగుళూరు వెళ్ళిపోతాడు.. మళ్ళీ శవం కోసం ఎదురు చూస్తుంటాడు..

  4. హైందవం సంగతి పక్కన పెడదాం.. మన జగన్ రెడ్డన్న ఓట్లేసిన జనాలను ఎలా మోసం చేసి అయిదేళ్ల పాలన సాగించాడో.. ఈ ఉదాహరణ..

    ..

    మార్చ్ 2021 లో అన్నమయ్య గేట్లకు మరమ్మత్తులు అవసరం అవుతుందని.. అక్కడి అధికారులు నివేదిక ప్రభుత్వానికి పంపించారు..

    అప్పటికి ప్రతి 6 నెలలకు చేయాల్సిన చెక్ కూడా చేయలేదు..

    ..

    నవంబర్ 19 2021 పొద్దున్న 3:30 కి అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి 33 మంది చనిపోయారు.. సుమారు 3 ఊర్లు కొట్టుకుపోయాయి..

    అప్పటి సీఎం జగన్ రెడ్డి డిసెంబర్ 2 వ తేదీన పరామర్శ కి వెళ్ళాడు..

    ..

    అంటే అయ్యగారికి 15 రోజుల తర్వాత తీరిక దొరికింది..

    వెళితే వెళ్ళాడు.. 3 నెలల్లో ఇల్లు కట్టిస్తాను అన్నాడు.. 2024 లో దిగిపోయే వరకు ఆ ఊసే లేదు..

    ..

    వింతేమిటంటే.. మొన్న తిరుపతి లో 6 మంది చనిపోతే.. పరామర్శ కి అదే రోజు వెళ్ళిపోయాడు..

    ఏంటి తేడా అనుకొంటున్నారా..? జగన్ రెడ్డి లో మార్పు అనుకొంటున్నారా.. ? ఎంత మాత్రం కాదు..

    అధికారం లో ఉంటే .. పరామర్శ కి వారాలు నెలలు తీసుకొంటాడు..

    అధికారం పోతే .. శవాలకోసం వెతుకుతుంటాడు.. గద్దల్లా వాలిపోతాడు ..

    ..

    సీఎం గా పరామర్శ కి వెళితే.. బారికేడ్లు, పరదాలు ఉంటాయి..

    పులివెందుల ఎమ్మెల్యే గా పరామర్శ కి వెళ్ళినప్పుడు.. హాస్పిటల్ ఐసీయూ లోకి వందల మంది తో వెళ్లి బలప్రదర్శన చూపిస్తుంటాడు ..

    సీఎం సీఎం అంటూ అరవాలి.. జై జగన్ నినాదాలతో హోరెత్తించాలి..

    ..

    అంతేకాదు.. ఈయన పరామర్శ కి వెళితే.. అక్కడి జనాలు చంద్రబాబు ని తిట్టాలి.. అప్పుడు మన జగన్ రెడ్డి కి ప్రశాంతం గా ఉంటుంది.. హ్యాపీ గా బెంగుళూరు వెళ్ళిపోతాడు.. మళ్ళీ శవం కోసం ఎదురు చూస్తుంటాడు..

      1. అందుకనేనా మీలో మీరే గొడ్డళ్లతో నరుక్కుని చస్తున్నారు ..

        మీ నీచబుద్ధి తెలిసే ప్రజలు మిమ్మల్ని బెంగుళూరు దాకా తరిమేశారు..

        1. బెంగుళూరు lo ఉంటే వాళ్లని అంధరణి ఇక్కడ నుచ్చి తాహరిమిస్తే వెళ్లారా?

          అలాగైతే USA లో రెడ్లు , కమ్మలే ఉన్నారు , వాళ్లని కూడా తరిమేసారా?

          ఎం మాట్లాడుతున్నావ్ . అనవసరంగా పుట్టావ్, మీ నాన్న కండోమ్ వాడాల్సింది

          1. మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతోంది..

            ఐడి ని కూడా కాపీ కొట్టి.. మీనింగ్ లెస్ గా బతుకుతున్న నీకు.. నీ కామెంట్స్ కరెక్ట్ గా సరిపోతాయి..

          2. శ్రీ కృష్ణదేవరాయలు మీద కుల జాడ్యహంకారం చూపిస్తున్న నీలాంటోళ్ళ పుట్టుక కూడా అనుమానమే మరి..

            కులాన్ని తీసుకొచ్చింది నువ్వు.. తిరిగి కౌంటర్ ఇచ్చేసరికి.. పుట్టుకలు గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు..

            అయినా మీ పార్టీ జనాలకు సిగ్గా సరమా .. బతుకుతున్నారు… కుక్కలు పందుల్లాగా…..

      2. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి, రాజేంద్ర నాద్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీరంతా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా చెప్పిన కృష్ణ దేవరాయలు

      1. 2024 లో కూడా ఇలాగే వాగారు..

        మధ్యలో 2027 లో జమిలి అన్నారు.. ఇప్పుడు గుద్దమూసేసుకొన్నారు…

        2029 వరకు నీ మాటకు విలువ లేదు రా కుయ్యా ..

        అది సరే గాని మీ పార్టీ లో 25 మంది నాయకుల పేర్లు చెప్పి.. సచ్చిపో..

        ..

        అడిగాను కదా అని.. లక్ష్మి పార్వతి, శ్యామల, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, కొడాలి నాని పేర్లు చెప్పకు రోయ్ .. గుడ్డలిప్పి దెంగుతారు నిన్ను..

  5. Okka mata ee article rasina neeli lk ki cheppali

    Sevalu kosam edi aina chese langa 11 lk … Anataniki matalu rani person opposition lo leader ga vunantha kalam ee incidents agavu

  6. తిరుమల ఘటన నిజంగా హైందవ ధర్మం పై దాడి అని భావించి ఉంటె ప్రశ్నించడానికి హైందవ మత పెద్దలు ఉన్నారు, VHP , RSS , భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఉన్నాయి…. పీఠాలు ఉన్నాయి…. ధార్మిక పరిషత్తులు ఉన్నాయి….స్వాములు, యోగులు, మునులు, అఘోరాలు ఉన్నారు….కోట్ల మంది శ్రీవారి భక్తులు ఉన్నారు….విశ్వ మొత్తం కలిపి కొన్ని వేల శ్రీవారి ఆలయాలు, వాటిని నిర్వహించే పురోహితులు, ఆలయ బోర్డులు ఉన్నాయి…. 120 కోట్ల మంది హిందువులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు…. కనీసం హిందువు కూడా కాని వాడు, తిరుమల గర్భ గుడి, శ్రీవారి విగ్రహాన్ని కూడా సంక్రాంతికి సెట్ వేసిన వాడు వచ్చి హైందవం పై దాడి అంటే ఏమి చెప్పాలి…

  7. శ్రీవారి ప్రసాదం కల్తీ అనేది దారుణం మరియు బాద్యతారాహిత్యం, ఈ తొక్కిసలాట నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం.

    ప్రసాదం కల్తీ ని ఈ ప్రమాదాన్ని compare చేయలేము

    జెగ్గులు గాడు చేయించిన ప్రసాదం కల్తీ హిందూ మత ఆచార వ్యవహార శైలి మీద దాడి.

    ఇప్పుడు టిక్కెట్స్ కోసం

    తొక్కిసలాట, జరగకుండా ఉండవలసిన ప్రమాదం.

  8. కింద నేను రాసిన అన్నమయ్య డ్యామ్ గేటు విషయం లో జగన్ రెడ్డి భాగోతం గురించి.. ఒక్క వైసీపీ లంజాకొడుకు కూడా సమాధానం చెప్పలేక..

    ఇంట్లో ఆడోళ్ళ గురించి.. పుట్టుకలు గురించి రిప్లై లు పెడుతున్నారు..

    ..

    ఎరా.. మీ బతుకంతా ఇదేనా.. మీ రాజకీయం ఇదేనా.. ఇంట్లో ఆడోళ్లను తిట్టడమేనా మీ పార్టీ రాజకీయం..

    ఇక మారరా ..?

    నేను రాసింది తప్పైతే నిరూపించండి.. మీ నాయకుడు అతి మంచితనం.. అతి నిజాయితీ కనీసం మీరైనా నిరూపించుకోండి..

    ఇలా.. ఆడోళ్లను, పుట్టుకలను ఇష్టానుసారం తిడితే.. మీరు మగాళ్లా.. లేక జగన్ రెడ్డిలా అనుకోవాలి…

  9. కింద నేను రాసిన అన్నమయ్య డ్యామ్ గేటు విషయం లో జగన్ రెడ్డి భాగోతం గురించి.. ఒక్క వైసీపీ లంజాకొడుకు కూడా సమాధానం చెప్పలేక..

    ఇంట్లో ఆడోళ్ళ గురించి.. పుట్టుకలు గురించి రిప్లై లు పెడుతున్నారు..

    ..

    ఏరా .. మీ బతుకంతా ఇదేనా.. మీ రాజకీయం ఇదేనా.. ఇంట్లో ఆడోళ్లను తిట్టడమేనా మీ పార్టీ రాజకీయం..

    ఇక మారరా ..?

    నేను రాసింది తప్పైతే నిరూపించండి.. మీ నాయకుడు అతి మంచితనం.. అతి నిజాయితీ కనీసం మీరైనా నిరూపించుకోండి..

    ఇలా.. ఆడోళ్లను, పుట్టుకలను ఇష్టానుసారం తిడితే.. మీరు మగాళ్లా.. లేక జగన్ రెడ్డిలా అనుకోవాలి…

  10. కింద నేను రాసిన అన్నమయ్య డ్యామ్ గేటు విషయం లో జగన్ రెడ్డి భాగోతం గురించి.. ఒక్క వైసీపీ లంజాకొడుక కూడా సమాధానం చెప్పలేక..

    ఇంట్లో ఆడోళ్ళ గురించి.. పుట్టుకలు గురించి రిప్లై లు పెడుతున్నారు..

    ..

    ఏరా .. మీ బతుకంతా ఇదేనా.. మీ రాజకీయం ఇదేనా.. ఇంట్లో ఆడోళ్లను తిట్టడమేనా మీ పార్టీ రాజకీయం..

    ఇక మారరా ..?

    నేను రాసింది తప్పైతే నిరూపించండి.. మీ నాయకుడు అతి మంచితనం.. అతి నిజాయితీ కనీసం మీరైనా నిరూపించుకోండి..

    ఇలా.. ఆడోళ్లను, పుట్టుకలను ఇష్టానుసారం తిడితే.. మీరు మగాళ్లా.. లేక జగన్ రెడ్డిలా అనుకోవాలి…

Comments are closed.