హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?

ఆలయాల సంగతి పక్కన పెడితే.. మఠాలు, పీఠాల రూపంలో అనేక హిందూ సంస్థల నిర్వహణ పూర్తిగా ప్రెవేటు వ్యక్తుల, హిందూ పెద్దల, మఠాధిపతుల చేతుల్లోనే ఉంటోంది.

విజయవాడలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున హైందవ శంఖారావం సభను నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే నడుస్తున్నది గనుక.. ఆ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు కూడా కీలకంగానే ఉన్నారు గనుక.. హైందవ శంఖారావం సభ విజయవంతంగా జరిగింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మఠాధిపతులు, స్వామీజీలు కూడా వచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఏ రకంగా పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నదో సభలో ప్రతి ఒక్కరూ కూడా చాటిచెప్పే ప్రయత్నం చేశారు.

హిందూ ధార్మిక సంస్థల్లో, ఆలయాల్లో అన్యమతస్తులను ఉద్యోగాల్లో నియమించకూడదు అనే సంగతి దగ్గర్నుంచి.. హిందూ ఆలయాల నిర్వహణ మొత్తం హిందువుల చేతుల్లోనే ఉండాలనే డిమాండ్ వరకు అనేక తీర్మానాలు చేశారు.

హిందూ ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలనేది ఈ శంఖారావం ప్రధాన డిమాండ్ గా వినిపించింది. అయోధ్యలో రామమందిరం నిర్వహణ పూర్తి స్వయం ప్రతిపత్తితోనే సాగుతున్నదని, దానిని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్త విధానానికి శ్రీకారం జరగాలని వక్తలు అభలషించారు.

బ్రిటిష్ కాలంలో హిందూ ఆలయాల మీద పెత్తనాన్ని మాత్రం ప్రభుత్వం తీసుకుంటూ మిగిలిన మతాల సంగతి వదిలేశారని, ఆ చట్టాలను రద్దు చేసి.. ప్రభుత్వం చెరనుంచి హిందూ ఆలయాలను తప్పించాలనేదే ప్రధాన డిమాండ్ గా సాగింది.
హిందూ ధర్మ రక్షణలో అన్ని వర్గాలను భాగస్వాముల్ని చేయాలనేలా తదుపరి కార్యచరణ ఉండాలంటూ సభకు వచ్చిన వారితో చినజీయిర్ ప్రతిజ్ఞ చేయించడం విశేషం.

రాజ్యాంగాన్ని సవరిస్తారనే ప్రచారాలు జరుగుతున్న సమయంలో.. హిందూ ఆలయాల నిర్వహణ మొత్తం ధార్మిక సంస్థల చేతుల్లోకి, హిందూ పెద్దల చేతుల్లోకే వెళ్లాలనే డిమాండ్ ప్రచారంలోకి రావడం విశేషం.

ఆలయాల సంగతి పక్కన పెడితే.. మఠాలు, పీఠాల రూపంలో అనేక హిందూ సంస్థల నిర్వహణ పూర్తిగా ప్రెవేటు వ్యక్తుల, హిందూ పెద్దల, మఠాధిపతుల చేతుల్లోనే ఉంటోంది. వీరి చేతుల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. వాటన్నింటి నిర్వహణ సక్రమంగా జరుగుతున్నదా లేదా అనేది కూడా .. ప్రస్తుత డిమాండ్ వినిపిస్తున్న పెద్దలు ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది.

15 Replies to “హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?”

  1. శత్రు దుర్భేద్యమైన పులివెందుల లో సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపేస్తే.. అది టీడీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి.. చంద్రబాబే చేయించాడు అని చెపుతారు..

    ..

    మరి గత యిదేళ్ళు.. ఆలయాలను ధ్వంసం చేశారు.. హిందూ దేవుళ్ళ విగ్రహాల తలలు తీసేసారు.. చేతులు నరికేశారు..

    అంతర్వేది రధం తగలబెట్టేశారు..

    మరి దానికి కారణం ఎవరు అని అడిగితే.. చంద్రబాబే అంటారు..

    తిరుమల లడ్డు లో పందిమాంసం కలిపేసి అమ్ముకొన్నాడు..

    ..

    ఒక పనికిమాలినోడికి అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా.. చంద్రబాబే కారణం అని చెప్పుకుంటూ బతికేస్తుంటాడు..

    ..

    ఇలాంటి కన్వెర్టడ్ గొర్రెలను అధికారానికి దూరం గా ఉంచి.. హిందూ మతాన్ని, సంప్రదాయాలను, నమ్మకాలను కాపాడుకోడానికి.. చేస్తున్న చిన్న ప్రయత్నం.. ఈ హైందవ శంఖారావం..

    1. Hey comedian on aboard again…lol…. what a comedy…simply ignored pushkaralu in vijayawada…one town.somany temples demolished during 2014-2019.

  2. చర్చ్ మసీదు లు కూడా ప్రభుత్వమే ఆధీనం లోకి తీసుకుని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నిర్వహించాలి లేదా హిందూ ఆలయాలు కూడా హిందువులకే అప్పగించాలి.

    అందరికీ ఒకటే రూల్ వుండాలి.

  3. ముందు హిందూ ఆలయాల్లో వున్న మిగతా మతాల వారిని తొలగించాలి.

    జగన్ లాగా ఇంట్లో క్రైస్తవుడు గా వుండి బయటకి వచ్చిన తర్వాత హిందువు వేషం వేసుకుని తిరిగే

    దొంగ*లని వారిని హిందువులు బహిష్కరించా లి.

  4. హిందువుల ఆస్తులు మొత్తం మావే అని సనుగుతున్న వక్ఫ్ బోర్డు ను రద్దు చేయాలి.

    ఇండియా సార్వభౌమత్వం అనే రాజ్యాంగ సిద్ధాంతానికి వక్ఫ్ వ్యతిరేకం.

    ఖాన్ గ్రెస్ రూపంలో ఇంకా పాకిస్తాన్ పం*ది పెం*ట జి*న్నా గాడు వక్ఫ్ రూపంలో ఇంకా బతికే వున్నాడు.

  5. మట్టల, పిట్టల లెక్కలు బాగానే అడిగావ్ కాని…ఈ బుద్ధి మన అన్న వైజాగ్ స్వామి కి దోచి పెట్టినప్పుడు ఎందుకులేదో…తమరు ఆత్మావలోకనం చేసుకుంటే ఇంకా మంచిది

  6. లక్ష్యం ఏమిటో అర్ధం కాలేదా ? హిందువులలో చైతన్యం తేవటానికి

    ఒక క్రైస్తవముఖ్యమంత్రిని గెలిపిస్తే, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు. దేవాలయాల సొమ్మును తన స్కీముల కోసం వాడుకున్నాడు. దేవాలయభూములను తన బాబు సొమ్ములా పంచాడు

    అలా కాదని ఒక హిందూ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, ముస్లింలకూ క్రైస్తవులకూ గతంలో వలేనే అలవిమాలిన వరాలు ఇస్తున్నాడు.

    వాళ్ళూ వీళ్ళూ కాదూ నిజమైన హిందూ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ప్రజలలో చైతన్యం తేవటానికీ అన్నమాట

  7. హిందువులు ఒక్కటే అయినప్పుడు బీసీ sc st బ్రహ్మణ బనియా రెడ్డి వేలమ్మ వైషా అని కులాలు ఎందుకు అందరు హిందువులే కాద

    1. ప్యాలస్ లో చెత్త యెత్తే మరియమ్మ,సుగుణమ్మ లు గారు కూడా ప్యాలస్ ఓనర్ భారతమ్మ గారితో సమానమే.

      ఓవైసీ లాటి పెద్దలు దూదేకుల ముస్లిం లతో సమానమే.

      శర్మ గారు , సుబ్బయ్య ఇద్దరు సమానమే.

      మనుషులు చోట్ల అందరూ సమానమే.

      కానీ రాజ్యాంగం ప్రకారం పెద్ద కులాల వారికి అవకాశాలు తక్కువ, చిన్న కులం వారికి అవకాశాలు ఎక్కవ. రాజ్యాంగం ప్రకారం మనిషి సమానం కాదు.

      హిందూ ఆలయాలు మాత్రం ప్రభుత్వం రూల్ ప్రకారం నడవాలి. చర్చి,, మసేదు కాదు. ఇక్కడ మతాలు సమానం కాదు ప్రభుత్వ దృష్టిలో.

      ఈనాటి ఒకే ఒక నిజం

      డబ్బు వున్న వాడే గొప్పవాడు , అది ఏ కులం , మతం వాడైన సరే.

    2. హిందూ కు*లాల వలనే మతం మారాము అని డప్పు కొట్టుకునే చెప్పుకునే ఆ చర్చిలో

      మాల వర్గం వారి చర్చి లోకి మాదిగ వర్గం వారు వెళ్ళరు. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడరు.

      ఓవైసీ ఇంట్లో అమ్మాయిని ఆంధ్ర లో దూదేకుల ముస్లిం అబ్బాయి కి ఇచ్చి నిఖా చేస్తాడా? అందరు ముస్లిం లె కదా ? ఇలాటి ప్రశ్న అక్కడ కూడా అడిగితే సమానత్వం గా వుంటుంది.

    3. తేడా అన్నది పైకి కులాల బట్టీ అని అనిపిస్తుంది. కానీ నిజానికి తేడా నీ ఆర్ధికస్థాయీని బట్టీ నీవు చేసే పనిని బట్టీ మాత్రమే

      ఉదాహరణకు నీ ఇంటికి దళితకులానికి చెందిన జిల్లా కలెక్టరూ నీ కులానికే చెందిన అంట్లు తోముకునే వాడూ వస్తాడు. ఎవరికి నీ డ్రాయింగ్ రూమ్ లో మర్యాదలు చేసి డైనింగ్ టేబిల్ మీద భోజనానికి కూర్చోబెట్టి కలసి భోజనం చేస్తావో చెప్పు. దాన్నే తేడా చూపించటము అంటారు.

      ఇంకో ఉదాహరణ

      ఒక పెద్ద ప్రకృతి విపత్తు అంటే ఏ భయంకరమైన తుఫానో లాంటిది జరిగింది. ప్రభుత్వం సహాయచర్యలు చేపడుతున్నారు. వాటి పర్యవేక్షణ కు వచ్చిన ప్రభుత్వఉద్యోగులలో ఒక అగ్రవర్ణ కలెక్టారూ, ఒక బీసీ పోలీసు ఎస్పీ, ఒక దళిత చీఫ్ ఇంజినీరూ, ఒక ముస్లిం కార్పొరేషన్ కమీషనరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక దళిత ప్యూనూ ఒక అగ్రవర్ణ జవానూ ఒక ముస్లిం అటేండరూ ఒక బీసీ తోటీవాడు ఉన్నారు. మధ్యాహ్నం అయింది అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి అధికారులంతా ఒకచోటా, తక్కువస్థాయీ ఉద్యోగులు ఒకచోటా భోజనం చేస్తారా లేక ఏ వర్గానికి చెందినవారు ఆ వర్గం వారితో కలసి భోజనం చేస్తారా ?

    4. తేడా అనేది సహజమే. ఒక ఇంటిపేరు ఉన్నవాళ్ళల్లోనే కొద్దిగా తక్కువ హోదాలో ఉన్నవాడిని ఎక్కువ హోదాలో ఉన్నవాడు పట్టించుకోడు. వాడు మరీ హీనస్థితిలో ఉంటే ఇంట్లోకి కూడా రానివ్వడు

      దళితులంతా ఒక్కటే అయితే మాల మాదిగా డెక్కలి త్యాది తేడాలెందుకు ?

      క్రైస్తవులంతా ఒక్కటే అయితే కథలిక్కులు ప్రొటెస్టెంట్లూ రోమన్ కాధలిక్కులూ వగైరా ఎందుకు ? నల్లక్రైస్తవులకు తెల్లతోలు క్రైస్తవులు విలువ ఎందుకు ఇవ్వరు ?

      ముస్లింలలో షియాలూ సున్నీలూ వగైరా వాళ్ళల్లో వాళ్ళెందుకు కొట్టుకుంటున్నారు. దేశాలకు దేశాలే యుద్దాలు ఎందుకు చేసుకుంటున్నారు.

      కనుక ఈ ప్రశ్న అడిగే ముందు నీ ఇంటికి వచ్చిన నీకులానికే చెందిన అతిపేదవాడికి నీ ఇంట్లో గౌరవం ఇవ్వు. ఆటోమేటిగ్గా ప్రపంచం అంతా మనుషుల మధ్య తేడాలు మాసిపోతాయి

Comments are closed.