బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఇలా కనిపిస్తాయి.
View More బీజేపీ అంటే ఆయనేTag: cm ramesh
బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ
ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ వాసనలతో ఉన్న అనకాపల్లి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు.
View More బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీతగ్గేదే లే… ఇదీ ఆది మాట!
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డిని సీఎం చంద్రబాబు మందలించారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల్ని సాగనివ్వనని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆదినారాయణరెడ్డి…
View More తగ్గేదే లే… ఇదీ ఆది మాట!ఆదిపై నోరు మెదపని సీఎం రమేశ్!
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే దమ్ముందా? అనే చర్చకు తెరలేచింది. తన నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేశ్‌నాయుడి కంపెనీ రిత్విక్…
View More ఆదిపై నోరు మెదపని సీఎం రమేశ్!సీఎం రమేశ్ కంపెనీ పనుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచరులు!
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌నాయుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి… ఇద్దరూ బీజేపీ నాయకులే. ఇద్దరూ ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులే కావడం విశేషం. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న…
View More సీఎం రమేశ్ కంపెనీ పనుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచరులు!సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి
రాయలసీమ నుంచి అనకాపల్లి వచ్చి ఎకాఎకిన బీజేపీ తరఫున ఎంపీ అయిపోయిన సీఎం రమేష్ తన పట్టుని పార్టీలోనూ స్థానికంగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్…
View More సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తిఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్
అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కూటమికి పెద్దన్నగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారు. ఆయన తన పరిధిలో పర్యటనలు చేస్తూ రాజకీయాలను ఎప్పటికపుడు గమనిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులకు ఆయన గేలం…
View More ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్సీఎం రమేష్ హవా
విశాఖ జిల్లా వరకూ చూస్తే టీడీపీకి ఎంతమంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 2024 మధ్యలో సీనియర్లు ఎవరూ వైసీపీ సర్కార్ మీద పోరాటానికి బయటకు రాలేదని…
View More సీఎం రమేష్ హవాచిరంజీవిని తిట్టించడమే సీఎం వ్యూహమా?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో రాజకీయంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా చాలా గుంభనంగానే ఉంటున్నారు. ఎవ్వరికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ మాట్లాడడం లేదు. Advertisement పవన్ కల్యాణ్ తన తమ్ముడు గనుక,…
View More చిరంజీవిని తిట్టించడమే సీఎం వ్యూహమా?సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలు
శుభమా అని అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీకి దిగిన కడప వాసి సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన మీద మొన్న పోలీసులు కేసు నమోదు…
View More సీఎం రమేష్ కి అనుకోని అవాంతరాలుఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?
ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి లోక్ సభ మెట్లు ఎక్కాలని ఉబలాటపడుతున్నారు.…
View More ఎంపీ సీటు వద్దు అంటున్న సీఎం?సీఎం రమేష్… ఎక్కే గుమ్మం దిగే గుమ్మం!
బీజేపీ అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి పోటీకి దిగిన కడప జిల్లా నేత సీఎం రమేష్ ఇంకా ప్రజలతో మమేకం కావడం కంటే కూటమి పార్టీ నేతలతో భేటీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అనకాపల్లిలో ఏ…
View More సీఎం రమేష్… ఎక్కే గుమ్మం దిగే గుమ్మం!టీడీపీ మాజీ మంత్రిది విచిత్ర పరిస్థితి!
అనకాపల్లి రాజకీయాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో మళ్ళీ చేరారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు రెండు వర్గాలుగా ఉండేవారు. అలాగే మరో…
View More టీడీపీ మాజీ మంత్రిది విచిత్ర పరిస్థితి!తెర పైకి అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం!
ఆత్మ గౌరవ నినాదం మరో మారు తెర మీదకు వచ్చింది. ఆ నినాదం దశాబ్దాలుగా విశాఖలో సాగి చివరికి పీల గొంతుకతో వినిపించకుండా పోయింది. విశాఖలో నాన్ లోకల్స్ కి ఎంపీ టికెట్ ఇవ్వడమే…
View More తెర పైకి అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం!కడప వాసికి జై కొడతారా?
ఎక్కడ నుంచో వచ్చి పోటీ చేస్తామంటే పక్కా లోకల్ కే ఓటేస్తూ గెలిపిస్తూ వస్తున్న అనకాపల్లి ప్రజలు జై కొడతారా అన్న చర్చకు తెర లేస్తోంది. సీఎం రమేష్ అన్న నేత ప్రత్యక్ష ఎన్నికల్లో…
View More కడప వాసికి జై కొడతారా?సీఎం రమేష్ తో బూడి ఢీ!
ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది. సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రాలో గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న…
View More సీఎం రమేష్ తో బూడి ఢీ!