తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.
View More తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!Tag: bjp
నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!
వివాదాస్పద విషయాల్లో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు నోరుమెదపగా ఎవ్వరైనా గమనించారా?
View More నోరు మెదపకపోవడమే చంద్రబాబు స్ట్రాటజీ!చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది.
View More చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?జమిలి బిల్లును సమర్థించిన టీడీపీ, వైసీపీ
జేపీసీకి చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు రావడం గమనార్హం.
View More జమిలి బిల్లును సమర్థించిన టీడీపీ, వైసీపీబీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి ఆశ?
“ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ఏపీలో బీజేపీ పెరిగినా పదవులు అయితే రాకపోగా తగ్గిపోయాయి,” అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
View More బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి ఆశ?ఏపీ నుంచి రాజ్యసభకు.. తెలంగాణలో యాక్టివ్ గా ఉంటాడట!
ఏపీలో రాజ్యసభకు పంపడానికి బీసీ నాయకులు కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అదీ సమంజసంగానే ఉంది కదా.
View More ఏపీ నుంచి రాజ్యసభకు.. తెలంగాణలో యాక్టివ్ గా ఉంటాడట!ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పోస్టుపై ఏపీ బీజేపీలో లుకలుకలు
బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టబెట్టిన తీరుపై ఏపీ బీజేపీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.
View More ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పోస్టుపై ఏపీ బీజేపీలో లుకలుకలుఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకే ఖరారు
బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది.
View More ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకే ఖరారుబీజేపీ అత్యాశ!
రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే శాశ్వతంగా అధికారంలో ఉంటుంది” అని అన్నారు.
View More బీజేపీ అత్యాశ!రాజకీయాల్లో లాబీయిస్టులకే భవిష్యత్!
రాజకీయాల్లో సేవ చేసే వాళ్లకు పదవులు దక్కుతాయనేది గతం. వర్తమానం, భవిష్యత్ మాత్రం లాబీయిస్టులదే.
View More రాజకీయాల్లో లాబీయిస్టులకే భవిష్యత్!ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్న ఆర్.కృష్ణయ్య
బీసీ ఉద్యమ నాయకుడు ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో రాజీనామా చేసిన వారిలో…
View More ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్న ఆర్.కృష్ణయ్యచాపకింద నీరులా కూటమిలో లుకలుకలు!
కేవలం జమ్మలమడుగు, తాడిపత్రిలోనే ఈ గొడవలు లేవు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా అంతర్లీనంగా ఇలాంటి గొడవలే సాగుతున్నాయి
View More చాపకింద నీరులా కూటమిలో లుకలుకలు!ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!
ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలకే ఈ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది.
View More ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!ఆరోపణలెందుకు? విచారణ చేయించండి!
అదానీతో అవినాభావ సంబంధం ఎవరికనే ప్రశ్న వేస్తే…ప్రధాని మోదీ, అమిత్‌షా అనే సమాధానం వస్తుంది. గత కొంత కాలంగా అదానీ వ్యవహారంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో సహా విపక్ష…
View More ఆరోపణలెందుకు? విచారణ చేయించండి!టీడీపీకి పవన్ గండం!
దేశమంతా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పవన్‌ను తమ పార్టీలోకి తీసుకుని సరికొత్త నాటకానికి తెరలేపనుంది.
View More టీడీపీకి పవన్ గండం!షిండే, అజిత్ లు బీజేపీకి ఇప్పుడేం లెక్క?
సీఎం సీటు వరకూ వచ్చే సరికి ఉద్ధవ్ ఠాక్రేనే బీజేపీ లెక్క చేయలేదు! అలాంటిది ఇప్పుడు షిండే, అజిత్ పవార్ లను శంకరగిరి మాన్యాలు పట్టించడం కమలం పార్టీకి ఒక లెక్కనా! మహారాష్ట్ర అసెంబ్లీ…
View More షిండే, అజిత్ లు బీజేపీకి ఇప్పుడేం లెక్క?మోడీని చూసి పడని ఓట్లు షిండే-ఫడ్నవీస్ లను చూసి పడ్డాయా!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి! ప్రత్యేకించీ ఐదారు నెలల కిందట జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మరాఠీలు ఇచ్చిన తీర్పుకూ, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ వచ్చిన ప్రజాతీర్పుకూ పొంతనే…
View More మోడీని చూసి పడని ఓట్లు షిండే-ఫడ్నవీస్ లను చూసి పడ్డాయా!మహా ఫలితాలతో జమిలి ఎన్నికలకు…!
మహారాష్ట్రలో ఎన్డీఏ అనూహ్య ఫలితాలను సాధించబోతోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 50 శాతం ఓట్ షేరింగ్‌తో దాదాపు 222 సీట్ల అధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ ఒంటరిగా 120కి పైగా సీట్లను దక్కించుకోనే అవకాశం…
View More మహా ఫలితాలతో జమిలి ఎన్నికలకు…!మంత్రి సత్యకుమార్ వివాదాస్పద కామెంట్స్
శాసన మండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వైద్య కళాశాలలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో మంత్రి చేసిన కామెంట్స్‌పై రచ్చ నెలకుంది. Advertisement “వంద ఎలుకలు తిన్న…
View More మంత్రి సత్యకుమార్ వివాదాస్పద కామెంట్స్కమలం నేతలకు మరోసారి మొండి చేయి
రెండవ విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 59 కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను ఈసారి తీసారు. అయితే అందులో బీజేపీకి దక్కినవి మూడంటే మూడు అని చెబుతున్నారు. అవి కూడా ఉత్తరాంధ్ర దాకా రాలేదు.…
View More కమలం నేతలకు మరోసారి మొండి చేయిసీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తి
రాయలసీమ నుంచి అనకాపల్లి వచ్చి ఎకాఎకిన బీజేపీ తరఫున ఎంపీ అయిపోయిన సీఎం రమేష్ తన పట్టుని పార్టీలోనూ స్థానికంగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగా ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్…
View More సీఎం రమేష్ వైఖరితో కూటమిలో అసంతృప్తిపురందేశ్వరి ఆగ్రహంతో ఆ నాయకుడికి దక్కని పదవి!
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహించడంతో సొంత పార్టీకి చెందిన కోలా ఆనంద్‌కు పదవి దక్కలేదు. ఇటీవల టీటీడీ పాలక మండలి బోర్డును కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ తరపున…
View More పురందేశ్వరి ఆగ్రహంతో ఆ నాయకుడికి దక్కని పదవి!బరిలో 50 మంది రెబెల్స్!
మహారాష్ట్రలో కూటమి పాలిటిక్స్ వలనో ఏమో కానీ ఏకంగా 50 మంది రెబెల్స్ బరిలో దిగడం గమనార్హం. శివసేన షిండే వర్గం, బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఒక కూటమిగా, కాంగ్రెస్, శివసేన…
View More బరిలో 50 మంది రెబెల్స్!రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!
జాతకాలు చెప్పేది ఆ విద్య నేర్చుకున్నవారే కాదు. ఆ విద్య నేర్చుకోనివారు కూడా చెబుతారు. వారే రాజకీయ నాయకులు. తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల జాతకాలు వాళ్ళు చెబుతుంటారు. ఈమధ్య మంత్రి పొంగులేటి కూడా…
View More రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!ఎవరు గెలిచినా, ఓడినా కూటమి ప్రభుత్వమే!
చివరిసారిగా 1990లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక పార్టీ ప్రభుత్వం అదే చివరిది. ఆ తర్వాత అన్నీ కూటమి ప్రభుత్వాలే. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీగా చీలడంతో ఆ తర్వాత…
View More ఎవరు గెలిచినా, ఓడినా కూటమి ప్రభుత్వమే!సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!
ఒకవేళ శివసేన, ఎన్సీపీ చీలిక క్యాంపులతో కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ ఏం చేసినా జనాలు ఆమోదించే పరిస్థితి
View More సంపన్న రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం ఎవరిది!ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్
అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కూటమికి పెద్దన్నగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారు. ఆయన తన పరిధిలో పర్యటనలు చేస్తూ రాజకీయాలను ఎప్పటికపుడు గమనిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులకు ఆయన గేలం…
View More ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్