ఆరోప‌ణ‌లెందుకు? విచార‌ణ చేయించండి!

అదానీతో అవినాభావ సంబంధం ఎవ‌రిక‌నే ప్ర‌శ్న వేస్తే…ప్ర‌ధాని మోదీ, అమిత్‌షా అనే స‌మాధానం వ‌స్తుంది. గ‌త కొంత కాలంగా అదానీ వ్య‌వ‌హారంలో మోదీ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాల‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీతో స‌హా విప‌క్ష…

అదానీతో అవినాభావ సంబంధం ఎవ‌రిక‌నే ప్ర‌శ్న వేస్తే…ప్ర‌ధాని మోదీ, అమిత్‌షా అనే స‌మాధానం వ‌స్తుంది. గ‌త కొంత కాలంగా అదానీ వ్య‌వ‌హారంలో మోదీ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాల‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీతో స‌హా విప‌క్ష నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతెందుకు, ఇవాళ్టి నుంచి ప్రారంభ‌మ‌వుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్ని అదానీ వ్య‌వ‌హారం త‌ప్ప‌కుండా అట్టుడికేలా చేయ‌నుంది.

అయితే ఏపీ వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌ మాత్రం ఇవేవీ తెలియ‌న‌ట్టు మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మాజీ సీఎం జ‌గ‌న్ అవినీతి అమెరికా చేరింద‌ని, దీంతో అంత‌ర్జాతీయ ఖ్యాతి సంపాదించార‌ని వ్యంగ్యంగా స‌త్య‌కుమార్ మాట్లాడారు. ఈ వెట‌కారం జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా ఎవ‌రికి వ‌ర్తిస్తుందో దేశ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు.

కానీ స‌త్య‌కుమార్ తాను బీజేపీ నాయ‌కుడ‌నే విష‌యాన్ని మ‌రిచిపోయి చాలా కాల‌మైంద‌ని సొంత పార్టీ నేత‌లు అంటుంటారు. అందుకే ఆయ‌న టీడీపీ నేత‌ల్లా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటార‌నే కామెంట్స్ వినిపిస్తుంటాయి. సెకీ ఒప్పందాలపై నామినేషన్‌ పద్ధతి వద్దని తాము ఆనాడే చెప్పినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదని స‌త్య‌కుమార్ విమ‌ర్శించారు.

సెకీ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్‌కు వ‌చ్చిన ఇబ్బందులేంటో స‌త్య‌కుమార్ చెప్పాలి. ప్ర‌తిదీ వైసీపీ స‌ర్కార్ చేసింద‌ని, ఇప్పుడు వాటిని ర‌ద్దు చేస్తున్నారు క‌దా? మ‌రి ఈ విష‌యంలో మాత్రం కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కు మాత్ర‌మే కూట‌మి స‌ర్కార్ ఎందుకు ప‌రిమితం అవుతున్న‌దో స‌త్య‌కుమార్ చెప్పాలి? నిజంగా సెకీతో ఒప్పందాలు కుదుర్చుకోవ‌డంలో అవినీతి జ‌రిగింద‌ని కూట‌మి స‌ర్కార్ న‌మ్ముతుంటే, వెంట‌నే ఒప్పందాల్ని ర‌ద్దు చేసుకుని, విచార‌ణ‌కు ఆదేశించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. అది కూడా సీబీఐ, ఈడీ సంస్థ‌ల‌తో విచారిస్తే బ్ర‌హ్మాండంగా వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

12 Replies to “ఆరోప‌ణ‌లెందుకు? విచార‌ణ చేయించండి!”

  1. ఒప్పందాలు రద్దు చేయడం కాదు ఇక్కడ అది ఎప్పుడైనా చెయ్యవచ్చు .. అసలు ఆ లం జాకొ డు కు 1750 కోట్లు ఎలా దెం గసాడా అని పాయింట్ ముఖ్యం . వాడు ఇంకా బతికి ఉన్నాడు అంటే ఒక మనిషి పుట్టాక పుట్టినోడు కాదు .

    1. దెంగేసిన్ చాలా మంది సిగ్గులేకుండా ట్రిగుతున్నారు పైల్స్ అని బెయిల్ మీద.. ఎలాంటి లంజాకొడుకుల సంగతి చూద్దాం .. ఒక్క టవర్ కట్టించి దాన్లో హైదరబాద్ మొత్తం దెంగేసినే ఒక్క జాతి గురించి మాట్లాడతా.. 1995 నుండి దెంగేసింది ఒక్కడే కథ

    2. ఒరేయ్ నీయమ్మ నువ్ పందిళ్లు ధెంగితే పుట్టినట్లున్నావ్ లంజాకొడకా. అధాని అంటే మోడీ అమిత్షా అని నీకు తెలుసా గదిధలకు పుట్టిన లంజాకొడకా. మోడీ మొడ్డకుదురా లోఫర్ లంజాకొడకా

Comments are closed.