ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

హ‌ర్యానాలో ఈవీఎంల వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, బీజేపీ గెలిచింద‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌నే డిమాండ్‌ను…

View More ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు.…

View More ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా…

View More కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని యోచిస్తోంది. ఉత్త‌రాధిలో బీజేపీ ప్ర‌భ త‌గ్గుతున్న‌ట్టుగా ఆ పార్టీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవ‌లం ఉత్త‌ర భార‌తదేశానికి చెందిన పార్టీగా ఉండ‌డానికి సంబంధిత నాయ‌కులు…

View More బీజేపీలో జ‌న‌సేన విలీనం.. టీడీపీలో అనుమానం!

బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!

తీరా నాలుగు నెలలు గడిచేసరికి, బిజెపితో గానీ, నరేంద్రమోడీతో గానీ స్నేహబంధం మీద జగన్ కు భ్రమలు తొలగిపోయినట్లుగా ఉన్నాయి

View More బిజెపిపై డైరెక్ట్ ఎటాక్ కు దిగిన జగన్!

హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

సాధారణంగా మాయ చేసి గెలవడం అంటే ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ అర్థంతో చూడాల్సిన అవసరం లేదు. జనాల్ని సమ్మోహితుల్ని చేసి, అనన్యమైన ప్రజాదరణ కూడగట్టుకుని గెలిచినా కూడా.. దానిని మాయచేశారనే అంటారు. కానీ.. ఇప్పుడున్న…

View More హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌మ‌య్యే ఫ‌లితం!

జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ వెళ్లేందుకు హ‌ర్యానా ఫ‌లితాలు ఊత‌మివ్వ‌నున్నాయి. జ‌మిలి ఎన్నిక‌ల‌పై చాలా కాలంగా బీజేపీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో క‌మిటీని మోదీ స‌ర్కార్ నియ‌మించిన…

View More జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌మ‌య్యే ఫ‌లితం!

ప‌వ‌న్.. స‌నాత‌న ధ‌ర్మ విలువ‌ల‌న్నీ ఒకసారి ప్ర‌బోధించు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌నాత‌న ధ‌ర్మం ఏమిటో, దాని విలువ‌లు ఏమిటో తెలుసా?

View More ప‌వ‌న్.. స‌నాత‌న ధ‌ర్మ విలువ‌ల‌న్నీ ఒకసారి ప్ర‌బోధించు!

సీట్లు గెల‌వ‌కుండానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ మారుపేరు. జ‌మ్ము కాశ్మీర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుపై మ‌రోసారి ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌మ్ముకాశ్మీర్‌లో దొడ్డిదారిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు…

View More సీట్లు గెల‌వ‌కుండానే ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్ర‌య‌త్నం

పొలిటిక‌ల్ పాన్ ఇండియా స్టార్ కావాల‌ని…!

పొలిటిక‌ల్ పాన్ ఇండియా స్టార్ కావాల‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిత‌పిస్తున్నారు. అందుకే ఆయ‌న స‌నాత‌నాన్ని నెత్తికెత్తుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఉప ముఖ్య‌మంత్రి లాంటి కీల‌క బాధ్య‌త‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్న‌ప్ప‌టికీ, ఆయ‌న‌కు బాధ్య‌త‌ల కంటే,…

View More పొలిటిక‌ల్ పాన్ ఇండియా స్టార్ కావాల‌ని…!

ప‌వ‌న్ పంథాపై టీడీపీలో భ‌యం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు న‌చ్చ‌క‌నే టీడీపీ ఆయ‌న స‌భ‌కు దూరంగా వుంద‌నే ప్ర‌చారం ముఖ్యంగా తిరుప‌తిలో విస్తృతంగా సాగుతోంది.

View More ప‌వ‌న్ పంథాపై టీడీపీలో భ‌యం!

విశాఖను తలచుకున్న వెంకయ్యనాయుడు

తన రాజకీయ జీవితానికి బాటలు వేసింది విశాఖపట్నం అంటూ గతాన్ని గట్టిగా తలచుకున్నారు భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. విశాఖలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో తన…

View More విశాఖను తలచుకున్న వెంకయ్యనాయుడు

హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!

ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం చేసే తప్పులను లేదా తొందరపాటు చర్యలను లేదా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. క్యాష్ చేసుకోవడమంటే…

View More హైడ్రా కూల్చివేతలను క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్!

బీజేపీ మిత్రులు కాక‌పోతే.. హిందూద్రోహులేనా?

బీజేపీ మిత్రులు అయితే ప‌ర‌మ నాస్తికులు, క్రిస్టియానిటీతో సంబంధం ఉన్న వారు , బీఫ్ తినేవారు అయినా ప‌ర‌మ హిందూ మిత్రులు. అదే బీజేపీ తో దోస్తీ చేయ‌ని వారంతా వారు ఏ స్థాయిలో…

View More బీజేపీ మిత్రులు కాక‌పోతే.. హిందూద్రోహులేనా?

త్వ‌ర‌లో పురందేశ్వ‌రికి ఉద్వాస‌న‌!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి త్వ‌ర‌లో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాస‌నం ప‌ల‌క‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గ‌త ఏడాది జూలై మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం పురందేశ్వ‌రిని బీజేపీ అధిష్టానం…

View More త్వ‌ర‌లో పురందేశ్వ‌రికి ఉద్వాస‌న‌!

ప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!

ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది. ప్రతి ఎంపీకి ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ అందరికీ రాదు. ఒక ఎమ్మెల్యే సీఎం కావాలనుకుంటే, ఒక ఎంపీ పీఎం కావాలనుకుంటే…

View More ప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!

బీజేపీ కూట‌మి.. అక్క‌డ ఉచితాల పంచుడే పంచుడు!

కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తుంటే క‌మ‌లం పార్టీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతూ ఉంటుంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప‌ప్పు బెల్లాల‌ను పంచుతోంద‌ని, ఉచితాల‌కు మోడీ వ్య‌తిరేకం అని,…

View More బీజేపీ కూట‌మి.. అక్క‌డ ఉచితాల పంచుడే పంచుడు!

కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?

ఆయన్ని పార్టీలో చేర్చుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.

View More కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?

లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేత‌ల ఆగ్ర‌హం!

బీజేపీ నేత లంకా దిన‌క‌ర్‌కు 20 సూత్రాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంపై బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌న సామాజిక వ‌ర్గానికి…

View More లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేత‌ల ఆగ్ర‌హం!

వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం పార్టీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి…

View More వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!

ఆయన సరదాగా అన్నా అదే నిజం కావొచ్చు!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక మాట అన్నాడు. తాను సరదాగా అన్నానని చెప్పాడు. సరదాగా అన్నానని ఆయన చెబుతున్నా సీరియస్ గా ఆన్నాడనే అనిపిస్తోంది. ఇంతకూ గడ్కరీ ఏమన్నాడు? నాలుగోసారి ఎన్డీయే అధికారంలోకి…

View More ఆయన సరదాగా అన్నా అదే నిజం కావొచ్చు!

ప‌వ‌న్ అతి… ఓ రేంజ్‌లో!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం అయిన మొద‌లు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా అతి చేస్తున్నాడ‌నే భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ వుంది. ఇదే చ‌ర్చిల్లో జ‌రిగితే నువ్వు ఊరుకుంటావా? అని జ‌గ‌న్‌ను ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.…

View More ప‌వ‌న్ అతి… ఓ రేంజ్‌లో!

నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి జ‌గ‌న్ లేఖ‌

తిరుమ‌ల ప్ర‌సాదాన్ని వైసీపీ హ‌యాంలో క‌ల్తీ చేశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోప‌ణ‌ల‌తో అల‌జ‌డి చెల‌రేగింది. ఆరోప‌ణ‌లు చేసిన సీఎం చంద్ర‌బాబుకున్న బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డంతో వైసీపీకి రాజ‌కీయంగా డ్యామేజీ క‌లిగింది.…

View More నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి జ‌గ‌న్ లేఖ‌

ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?

ప్రజాప్రతినిధులు- తమను తాము సర్వసత్తాక సార్వభౌములుగా ఊహించుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా.. తమను తాము యజమానులుగా తలపోస్తున్నారు.

View More ప్రజా ప్రతినిధులారా మీ యజమాని ఎవరు?

మ‌రో ఆస‌క్తిదాయ‌క ఎన్నిక‌ల స‌మ‌రం!

దేశంలో మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌మ‌యం ఆస‌న్నం అవుతూ ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన రెండు నెల‌ల్లోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు మొద‌లు కావ‌డం ఆస‌క్తిని రేపుతూ…

View More మ‌రో ఆస‌క్తిదాయ‌క ఎన్నిక‌ల స‌మ‌రం!

ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!

తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీకి వేరే పనేమీ లేనట్లుగా నాలుగు రోజులకొకసారి “విలీనం” కథ చెబుతుంటాయి. ఆ కథ ఏమిటో తెలిసిందే కదా. గులాబీ పార్టీ కాషాయం పార్టీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి,…

View More ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!