జమిలి ఎన్నికలకు బీజేపీ వెళ్లేందుకు హర్యానా ఫలితాలు ఊతమివ్వనున్నాయి. జమిలి ఎన్నికలపై చాలా కాలంగా బీజేపీ ఉత్సాహం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని మోదీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్రపతికి నివేదిక కూడా అందజేశారు.
తాజాగా హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి, అలాగే హర్యానాలో ముచ్చటగా మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరనుంది. దీంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. జమిలి ఎన్నికల ఆలోచనలో ఉన్న బీజేపీకి హర్యానా ఫలితాలు సరికొత్త జోష్ ఇవ్వనున్నాయనే చర్చకు తెరలేచింది.
జమిలి ఎన్నికలకు మరో రెండు, మూడేళ్లలో బీజేపీ వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరోసారి జాతీయ స్థాయిలో అధికారాన్ని దక్కించుకోడానికి అనువైన వాతావరణం వుందని హర్యానా ఫలితాలతో బీజేపీ నమ్మకంగా వుంది. ప్రస్తుతం మోదీ సర్కార్ నితీష్‌కుమార్, చంద్రబాబు మద్దతుతో నడుస్తోంది. వాళ్లిద్దరికి కోపం వస్తే, మోదీ సర్కార్ పడిపోక తప్పదు.
ఈ నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో బీజేపీ వుంది. ఇందుకోసం జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు హర్యానా ఎన్నికలు బలం కలిగిస్తున్నట్టు చర్చ ప్రారంభమైంది. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
😂😂😂 మన అన్నయ్య పార్టీ ను కాంగ్రెస్ లో కలిపేసేదాక నిద్ర పోయేలా లేవుగా GA….. పాపం
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
appude chrcha prarmbamaipoyindha….yekkda vinnvuraa nuvvu.
Nuvvu g..d..a moosuko…sollu kaburlu bale cheptavu…
slippery shot to some section of anti BJP media include GA….
ఇదే ఇలాంటివె తగ్గిచుకోమనేది .. ఇలాంటి రాతలు మీ సై కో గాడిని వాడిని నమ్మిన కు క్క ల కి సంతోషాన్ని ఇస్తాయేమో గాని .. జమిలి ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయి .