తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్ర మరోసారి తెరమీదికి వచ్చింది. ఈసారి తెరమీదికి రావడం, చర్చ జరగడానికి కారణం గులాబీ పార్టీ మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి అండ్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి.
వీళ్ళు ముగ్గురూ దగ్గరి బంధువులే. ముగ్గురూ హైదరాబాదులో టీడీపీ అధినేత అండ్ ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. బాబును కలవగానే తీగల తాను టీడీపీలో చేరుతున్నట్లు మీడియాకు చెప్పేశాడు. తాను టీడీపీతోనే రాజకీయ అరంగేట్రం చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడే హైదరాబాద్ మేయర్ అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యాడు.
మల్లారెడ్డి ఆయన అల్లుడు కూడా టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి మీద ఇలాంటి ఊహాగానాలు గతంలోనూ వచ్చాయి. మల్లారెడ్డి పైకి తన మనుమరాలి పెళ్ళికి బాబును ఆహ్వానించాలని వచ్చినట్లు చెబుతున్నా టీడీపీలో చేరుతానని చెప్పడానికే వచ్చినట్లు మీడియా ఊహిస్తోంది. ఈయన కూడా గతంలో టీడీపీ నాయకుడే కదా.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలాక తాను టీడీపీలో చేరుతానని సన్నిహితులకు చెప్పినట్లు ఓ ప్రధాన పత్రిక రాసింది. ఈ ముగ్గురూ టీడీపీలో చేరాలనుకోవడానికి కారణం రేవంత్ సర్కారు నుంచి ఇబ్బందులు తప్పించుకోవడానికేనని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఎలా తప్పించుకుంటారంటే.. చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ గురువు కాబట్టి ఆయన చెబితే వింటాడని అనుకుంటున్నారు. మల్లారెడ్డి కాలేజీల మీద ఆల్రెడీ హైడ్రా కన్ను పడింది. ఆయన పెద్ద చెరువుల కబ్జాదారు అనేది హైదరాబాదులో పాపులర్.
మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోలేడు. బీజేపీలో చేరినా ఉపయోగం లేదు. ఇప్పుడు తెలంగాణలో దిక్కుమొక్కు లేకుండా ఉన్నది టీడీపీ మాత్రమే కాబట్టి ఆ పార్టీలో చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని పత్రికలు అప్పుడే తీగల కృష్ణారెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అవుతాడని రాశాయి.
ఎందుకంటే తాను టీడీపీలో చేరుతున్నానని ఓపెన్ గా చెప్పాడు కాబట్టి. ఈయన ఇదివరకే గులాబీ పార్టీ బయటకు వచ్చాడు కాబట్టి పార్టీలో చేరడానికి ఏ అడ్డంకులూ లేవు. ఎంతమంది చేరినా టీడీపీ తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న.
vc available 9380537747
సాక్షి సంస్థకి సిగ్గూ, హద్దూ అనేవి లేవన్నట్టే ప్రవర్తన చూస్తుంటే మనసులో ఒకటే డౌట్. ఏదైనా మంచి విషయం జరుగుతుందన్న క్షణంలో, సాక్షి ముందుగా ఒక తినే చెంబుతో బురదనే తీసుకుని బయటపడుతుందని అనిపిస్తుంది! ఈసారి కూడా అదే దారిలో పయనించింది. బురదజల్లే ప్రయత్నం చేస్తూ, ఎవరూ ఊహించకుండానే అడ్డంగా దొరికిపోయింది.
సాక్షి మామూలుగా నడిస్తుందా అంటే, అది అసలే జరగదు! ఆ వంకర బుద్ధి ఎప్పుడూ ఏదో కొత్త దారి చూసి, “ఇక్కడ కూడా రచ్చ చెయ్యొచ్చు” అనే ఆలోచనలోనే ఉంటుంది. తాము ఎంత తెలివైన వాళ్లమన్నట్టు, అణుచుకు పోతూ, పెద్ద ప్లాన్‌లతో ముందుకు సాగుతూ, చివరికి తాము తింటున్న గిన్నెలోనే బురద రాల్చినట్టు అయిపోయింది.
సాక్షి కుట్రల వ్యూహాల్లో ఈసారి కూడా “కుట్ర లెవెల్” ఇలాగే పైకి చేరిందా అని డౌట్‌కి తావే లేదు. ఎవరైనా చిన్న విషయాన్ని చెబితే, సాక్షి మాత్రం దాన్ని ఎగదాటి, ఏకంగా మేకపందిరి కట్టేసినట్టు ఉంటుంది. దూకుడు, మసి చుక్కలు, దుమారం – ఇవే తన బలం అని భావిస్తూ, ఎవరైనా ఏదైనా మాట్లాడితే, “ఇదే నా టైం” అన్నట్టుగా దుమారం సృష్టించడం మాత్రం తప్పదు!
సాక్షి చేసే రచ్చ చూసి జనాలు కూడా నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఏది చేసినా చివరికి సాక్షే నిండా బుక్కవుతుంది. కానీ ఆ వంకర బుద్ధి ఏమాత్రం బుద్ధి తీసుకునేలా కనిపించదు, ఎందుకంటే అంత బుద్ధి ఉంటే ఈ రచ్చే ఉండేది కాదు కదా
Call boy works 9989793850
Brs place lo tdp vastundi next election inc vs nda no brs
vc available 9380537747