హర్యానాలో బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను అప్డేట్ చేయలేదని ఆయన ఆరోపించారు. హర్యానా కౌంటింగ్ ఫలితాలు అనూహ్యంగా క్షణక్షణానికి మారుతున్నాయి. మొదటి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది.
ఆ తర్వాత కొంత సేపటికే ఫలితాలు తారుమారు అవుతూ వచ్చాయి. క్రమంగా బీజేపీ పుంజుకోవడం ఆ పార్టీ నాయకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను వెల్లడించడంలో ఈసీ అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు.
ఇప్పటి వరకు 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యిందని, కానీ ఈసీ మాత్రం 4 రౌండ్ల ఫలితాలను మాత్రమే ఈసీ వెల్లడించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలెవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి ఫలితం వరకూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లొద్దని జైరాం రమేశ్ సూచించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఎందుకు అప్డేట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల వెల్లడిపై ఈసీ తీరు అనుమానాస్పదంగా వుందని జైరాం రమేశ్ అనడం చర్చనీయాంశమైంది.
ఇదిలా వుండగా ఇవాళ ఉదయం మొదటి రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఆధిక్యత కనబరచడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందించారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఫలితాలు తారుమారు కావడంతో ఆందోళన చెందుతున్నారు.
😂😂😂…. పాపం మనోళ్లు కూడా ఈ వి ఏం ను సపోర్ట్ చెయ్యాలో oppose చెయ్యాలో అర్దం కాక జుట్టు పీక్కుంటున్నారు GA….. త్వరగా ఆ రిజల్ట్ చెప్తే PROPAGANDA START చేసుకుంటారు….పాపం
కాంగ్రెస్ నాయకులు, మీలాంటి కాంగ్రెస్ చీర్ గర్ల్స్ ఎలాగోలా ఏదో విధంగా ఆత్మ వంచన చేసుకుంటూ ఆత్మ సంతృప్తి పొందాలి!
musali nakkalu moolugudu modalyindi
జగన్ ని జై*లు పాలు చేసిన కాంగ్రెస్ యొక్క నాయకులను చూస్తే మీ పార్టీ వాళ్ళకి చాలా కోపం రావాలి కాని కాంగ్రెస్ పుణ్యమా అని పోగు చేసుకున్న ఆస్తులు చూస్తే మళ్ళీ భక్తి పుట్టుకు వస్తుంది!
vc available 9380537747
Call boy works 9989793850
Ee khangress kukkalaki….Edho Rakamga power kavali…BJP geliste…evm valla…veellu geliste Matram antha correct…donga la..kodukulu…g lo thannali…ee congress Kukkalani…
Jagan lost AP elections – His Headstrong nature and not taking party cadre into confidence is the real reason. But it is convenient to blame EVMs
Similarly Congress lost the election in Haryana which they should have won comfortably. The real reason for the lost is Party politics, Backstabbing, internal fighting, RaGa baba’s inability to consolidate the opposition votes. But they dont accept it. It is easier to blame EVMs
If Modi really wanted to manipulate the EVMs , he could have stopped terrorists from Punjab and Kashmir from getting elected in the Parliamentary elections, right ? Why did he not do that ?
J&K లో ఎందుకు EVM Scam fail అయిందో 🤔
J&K లో EVM Scam ఎందుకు fail అయిందో 🤔
చేతి దాక వచ్చిన దాన్ని నోటి దాక తెచ్చుకులేని మీరు …ఇంకా ప్రజలు బతుకులు ఎలా ఉద్ధరిస్తారు …జనాలకి అవతల పార్టీ మీద కోపం వచ్చి వాళ్ళని ఓడించాలి కానీ మీ వల్ల ఏమి కాదు …