స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ డాక్యుమెంట్‌పై పురందేశ్వ‌రి సంత‌కం వ‌ద్దా?

కూట‌మిలో ప్ర‌ధాన భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి క‌నిపించ‌క‌పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

View More స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ డాక్యుమెంట్‌పై పురందేశ్వ‌రి సంత‌కం వ‌ద్దా?

పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆగ్ర‌హించ‌డంతో సొంత పార్టీకి చెందిన కోలా ఆనంద్‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఇటీవ‌ల టీటీడీ పాల‌క మండ‌లి బోర్డును కూట‌మి స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ త‌ర‌పున…

View More పురందేశ్వ‌రి ఆగ్ర‌హంతో ఆ నాయ‌కుడికి ద‌క్క‌ని ప‌దవి!

నగ్న కమలాలు: బజార్న పడ్డ పార్టీ పరువు!

విలువలు ఉన్న పార్టీ, ధర్మాన్ని ఆచరించే పార్టీ.. సనాతన ధర్మానికి రక్షణ కవచంగా నిలిచే పార్టీ లాంటి రకరకాల మాటలతో బతుకుతూ ఉండే బిజెపి..

View More నగ్న కమలాలు: బజార్న పడ్డ పార్టీ పరువు!

పురందేశ్వ‌రి క‌నీస ఇంగిత జ్ఞానం లేకుండా…!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి సుప్రీంకోర్టుపై చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. కేవ‌లం త‌న మ‌రిది చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని కాపాడేందుకు మాత్ర‌మే పురందేశ్వ‌రి సుప్రీంకోర్టును కూడా త‌ప్పు ప‌ట్టే స్థాయికి వెళ్లార‌నే విమ‌ర్శ‌లు…

View More పురందేశ్వ‌రి క‌నీస ఇంగిత జ్ఞానం లేకుండా…!

బాబు అదృష్ట‌వంతుడు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అదృష్ట‌వంతుడు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో తెలియ‌లేదు. అందుకే వాళ్లంతా మౌనాన్ని ఆశ్ర‌యించారు. కానీ క‌ష్ట కాలంలో అండ‌గా తానున్నా…

View More బాబు అదృష్ట‌వంతుడు

త్వ‌ర‌లో పురందేశ్వ‌రికి ఉద్వాస‌న‌!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి త్వ‌ర‌లో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాస‌నం ప‌ల‌క‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గ‌త ఏడాది జూలై మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం పురందేశ్వ‌రిని బీజేపీ అధిష్టానం…

View More త్వ‌ర‌లో పురందేశ్వ‌రికి ఉద్వాస‌న‌!

తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్ప‌దం చేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఈ నెల 28న జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా దేవునిపై న‌మ్మ‌కం ఉంద‌ని అన్య‌మ‌త‌స్తుడైన జ‌గ‌న్…

View More తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?

మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు…

View More మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!

ద‌ళిత‌, కాపు ద్వేషి పురందేశ్వ‌రి.. ఆమెకా ఓటు?

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి చాలా తెలివైన రాజ‌కీయ నాయ‌కురాలు. అధికారం ఎక్క‌డుంటే, అక్క‌డ ఆమె వాలిపోతుంటార‌ని ప్ర‌త్య‌ర్థులు బ‌హిరంగంగా, కూట‌మి నేత‌లు ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల్ని ఆమె…

View More ద‌ళిత‌, కాపు ద్వేషి పురందేశ్వ‌రి.. ఆమెకా ఓటు?

పురందేశ్వ‌రికి బీజేపీ ఇన్‌చార్జ్ చీవాట్లు!

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి చీవాట్లు పెడుతూ తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ నేరుగా ఆమెకే లేఖ రాశారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాపుల‌కు…

View More పురందేశ్వ‌రికి బీజేపీ ఇన్‌చార్జ్ చీవాట్లు!

వ‌దిన పురందేశ్వ‌రికి బాబు భారీ టాస్క్‌!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా, ఎలాంటి ప‌నైనా ఇత‌రుల‌తో చేయించాల‌ని అనుకుంటారు. బాబు కుట్ర‌ల‌కి ఎల్లో మీడియా ముద్దుగా చాణ‌క్యం అని పేరు పెట్టింది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌ను గ‌ద్దె…

View More వ‌దిన పురందేశ్వ‌రికి బాబు భారీ టాస్క్‌!

బాబుగారు ఏం మందు పెట్టారో మరి?

ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న సిత్రాలు మునుపెన్నడూ చూసి వుండరు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అంటే ఏపార్టీ అభ్యర్దులు వారికి వుంటారు. అలా కాకుండా ఒకే పార్టీకి చెందిన వారు మూడు పార్టీల మీద,…

View More బాబుగారు ఏం మందు పెట్టారో మరి?

ఆ మాట వారితో చెప్పించగలవా చిన్నమ్మా!

మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయో.. చంద్రబాబు తమకు కేటాయించినవి గెలిచే సీట్లో కాదు.. ఇంకా బోలెడు సందేహాలలోనే కొట్టుమిట్టాడుతున్నారు గానీ.. మొత్తానికి కమల నాయకులు తమకు దక్కిన సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించేసుకున్నారు.…

View More ఆ మాట వారితో చెప్పించగలవా చిన్నమ్మా!

బీజేపీలో బ‌య‌టప‌డ్డ విభేదాలు

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీ బీజేపీలో విభేదాలు బ‌య‌టప‌డ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్ల‌మెంట్ స్థానాలు ద‌క్కాయి. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ స‌భ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్ర‌క‌టించింది. ఇక అసెంబ్లీ…

View More బీజేపీలో బ‌య‌టప‌డ్డ విభేదాలు