నగ్న కమలాలు: బజార్న పడ్డ పార్టీ పరువు!

విలువలు ఉన్న పార్టీ, ధర్మాన్ని ఆచరించే పార్టీ.. సనాతన ధర్మానికి రక్షణ కవచంగా నిలిచే పార్టీ లాంటి రకరకాల మాటలతో బతుకుతూ ఉండే బిజెపి..

అనైతిక సెక్స్ సంబంధాలు కలిగి ఉండడం మనుషుల్లో కొత్త కాదు. మన దేశంలో మారిన చట్టాల నేపథ్యంలో అసలు సెక్స్ సంబంధాల విషయంలో నైతికత అనే పదానికే విలువ లేకుండా పోతోంది. ఇద్దరు ఇష్టపడిన తర్వాత వారి మధ్య ఉండే సెక్స్ సంబంధాన్ని నేరంగా చూడవలసిన అవసరం లేదని చట్టపరంగానే అనుకుంటున్న సమయంలో.. ఎవరి సంబంధాల గురించి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కవిగారు చెప్పినట్టుగా.. ‘ప్రైవేటుగా ఉన్నంత వరకు మీ బతుకులు మీమీ యిష్టం.. పబ్లిక్ లోకి వచ్చినాక ఏమైనా అంటాం’ అనేది ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

ప్రజాజీవితంలో ఉండే రాజకీయ నాయకులు వ్యక్తిగత నైతిక విలువల పరంగా కూడా ఎంతో అదుపు పాటించాల్సిన అవసరం ఉంది. అది మిస్సయినప్పుడు వారి వ్యక్తిగత రాజకీయ కెరీర్ మాత్రమే కాదు.. పార్టీ పరువు కూడా బజార్న పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అదే పరిస్థితిలో ఉంది.

ఏపీ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, మీడియా ప్యానలిస్టు కమిటీ సభ్యుడు పాటిబండ్ల రామక్రిష్ణ ఇద్దరూ ఒక అసహ్యకరమైన వివాదంలో చిక్కుకున్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల విషయంలో కూడా ఇలాంటి వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర మహిళలతో అనైతిక బంధం కలిగి ఉండడం.. వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. అసభ్యంగా ప్రవర్తించడం అనేది రాజకీయ నాయకులకు ఒక ఫ్యాషన్ గా మారినట్లుంది. అలాంటి పనిచేసిన ఇద్దరు నాయకులు.. ఏపీ బిజెపిని బజారుకీడ్చారు. పార్టీ అధిష్ఠానం వారితో పదవులకు రాజీనామాలు చేయించింది గానీ.. ఆ పరువు నష్టం చిన్నది కాదు.

పైన చెప్పిన ఇద్దరు బిజెపి నాయకులు పార్టీ కార్యకర్త అయిన మరో మహిళతో, ఇతరులతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇది రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. ఆగ్రహించిన రాష్ట్ర నాయకత్వం ముగ్గురు సభ్యులతో కోర్ కమిటీని గురువారం గుంటూరుకు పంపింది. ఆ ఇద్దరు నాయకులు వారికి వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఒక పెద్ద ప్రహసనం.

ఇలాంటి అసహ్యకరమైన వీడియోలు బయటపడినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చెబుతారో.. వీరు కూడా అదే చెప్పారు. ఆ వీడియోలు నకిలీవని, అందులో కనిపిస్తున్నది తాము కాదని చెప్పుకున్నారు. అలా అయితే ఆ పని ఎవరు చేశారో తేల్చడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది. పోలీసుల దర్యాప్తులో అవి నకిలీవి కాదని తేలితే గనుక.. వారిద్దరి పరువు మరింతగా పోతుంది.

విలువలు ఉన్న పార్టీ, ధర్మాన్ని ఆచరించే పార్టీ.. సనాతన ధర్మానికి రక్షణ కవచంగా నిలిచే పార్టీ లాంటి రకరకాల మాటలతో బతుకుతూ ఉండే బిజెపి.. ఎలాంటి అనైతికమైన వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నదో ప్రపంచానికి అర్థమవుతుంది. పార్టీకి ఆ చెడ్డపేరే ఎక్కువ చేటు చేస్తుంది.

57 Replies to “నగ్న కమలాలు: బజార్న పడ్డ పార్టీ పరువు!”

  1. అవునా …వారు ఇద్దరూ ఎవరో కూడా ఆ జిల్లా లో కూడా సరిగా తెలియదు..కాని వైసీపీ మంత్రులు, MP దేశం మొత్తం తెలుసు…అప్పుడు కనిపించలేదా బజార్ లో పరువు

  2. ఇలాంటి విషయాల్లో వేరే పార్టీలు ఎలా వ్యవహరించాలో మీరు నీతులు చెప్తుంటే ఎదో తెలియని భావోద్వేగం కలుగుతోంది.

  3. ఆహా..మనమే వల్లించాలి నీతులు!

    ఆయినా దేశాన్ని ఏలుతున్న పార్టీ ప్రతినిధులు.. మీకు ఎం కాదురా. పార్టీ మింగి పోతుంది.. మీరు ఫేమస్ అవుతారు మన వైసీపీ వాళ్ళ లా!

    1. కాదు బ్రదర్ నీలి పార్టీ నుంచి పోటీ చేసిన దగ్గుపాటి గారి సర్ సతీమణి ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ ట్రైనింగ్

      1. ఇంతకి ఇదే పని నీలి నయుకులు చేస్తే next minsiter ఇచ్చేవారు ఇదేంటి మోహనా బీజేపీ వాళ్లు పార్టీ నుండి తీశాసరీ

  4. వెల్లెమి MPలు, MLAలు, మంత్రులు కాదు. అయినా BJP పార్టి వీళ్ళని తెసెసింది.

    మన Y.-.C.-.P లొ మాత్రం అలా ఉంటె అది ఒక క్వాలిఫికెషన్ కదా అంటవా!

      1. అంటే ఎంపీ పదవి లో వింది ఏం చేసినా కూడా ఆ పదవి లో నుండి తీయకూడద ? మన ప్యాలస్ పులకేశి ముఠా మొత్త ఇలాగేనా !

        1. Adimoolam ni MLA post resign cheyyinchinda abaddala mutha? Inka siggulekundaa backdoor settlement cheyyinchi case withdraw cheyyinchaaru. Meeru-inkokari-gurinchi-maatladatam-bhogam-munda-paativrathyam-gurinchi-maatladinattu-vundi.

        2. Adimoolam-tho-mla-padavi-ki-resign-cheyyinchaara? Inka-siggulekunda-backdoor-settlement-cheyyinchi-case-withdraw-cheyyinchina-neechulu-meeru. Meeru-inkokari-gurinchi-maataladatam-bhogam-mundalu-paativrathyam-gurinchi-maatladinattu-vundi.

        3. Adimoolam-ni-MLA-post-resign-cheyyinchindaa-abaddala-mutha? Inka-siggulekundaa-backdoor-settlement-cheyyinchi-case-withdraw-cheyyinchaaru. Meeru-inkokari-gurinchi-maatladatam-bhogam-munda-paativrathyam-gurinchi-maatladinattu-vundi.

      2. కోజ్జరాజా.. గోరంట్ల, అనంతబాబు కి మీ జగన్ రెడ్డి పార్టీ తో సంబంధం లేదా..కానీ వాళ్ళు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు వెలగబెట్టారా ..? హౌ?

        1. Lanjay-adimoolam-tho-mla-padavi-ki-resign-cheyyinchaara? Inka-siggulekunda-backdoor-settlement-cheyyinchi-case-withdraw-cheyyinchina-neechulu-meeru. Meeru-inkokari-gurinchi-maataladatam-bhogam-mundalu-paativrathyam-gurinchi-maatladinattu-vundi. Musuki-dengey-ve-lanjay.

          1. ఒసెలంజకొజ్జా.. నీకు విషయం లేదు.. రాజ్యాంగం లో రూల్స్ తెలీవు..

            నీ ముండమోపినాకోడెగాళ్లకు నేనే నేర్పించాలి.. నా ఖర్మ..

            ఎమ్మెల్యే గా తొలగించడం.. పార్టీ చేతుల్లో ఉండదు.. అతను ప్రజల ఓట్లతో గెలిచాడు..

            కేసుపెట్టిన ఆవిడ వెళ్లి కోర్ట్ లో వాంగ్మూలం ఇస్తే అప్పుడు అతనికి శిక్ష పడుతుంది.. అప్పుడు స్పీకర్ అతని ఎమ్మెల్యే పదవి తొలగిస్తారు..

            కోర్ట్ లో దోషి అని తేలకుండా ఎవరి ఎమ్మెల్యే పదవి తీయలేరు..

            పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆయా పార్టీల ఇష్టం.. అంతవరకు టీడీపీ సరైన నిర్ణయం తీసుకుంది..

            కొండెర్రిపప్ప.. అగైన్..

          2. Osai-frustrated-picchi-pooku-lanja. Nee-daggara-nerchukune-kharma-naaku-ledu-gaani-ippudu-neethulu-cheppe-nuvvu-mari-Gorantla-gurinchi-ikkada-topic-enduku-techave-lanja? Gorantla-medha-case-pettara-evaranna? Emi-lenappudu-enduku-suspend-chesthare-lanja?

          3. ఒసెలంజకొజ్జా.. నీకు విషయం లేదు.. రాజ్యాంగం లో రూల్స్ తెలీవు..

            నీ ముండమోపినాకోడెగాళ్లకు నేనే నేర్పించాలి.. నా ఖర్మ..

            ఎమ్మెల్యే గా తొలగించడం.. పార్టీ చేతుల్లో ఉండదు.. అతను ప్రజల ఓట్లతో గెలిచాడు..

            కేసుపెట్టిన ఆవిడ వెళ్లి కోర్ట్ లో వాంగ్మూలం ఇస్తే అప్పుడు అతనికి శిక్ష పడుతుంది.. అప్పుడు స్పీకర్ అతని ఎమ్మెల్యే పదవి తొలగిస్తారు..

            కోర్ట్ లో దోషి అని తేలకుండా ఎవరి ఎమ్మెల్యే పదవి తీయలేరు..

            పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆయా పార్టీల ఇష్టం.. అంతవరకు టీడీపీ సరైన నిర్ణయం తీసుకుంది..

            కొండెర్రిపప్ప.. అగైన్..

          4. YCP should have suspended Madhav and ordered an enquiry at least. Even as a formality, they didn’t. Instead, they said that the video was fake or he was honey trapped, even before an enquiry. That is the issue

          5. Ichi-pooku-lanja-ycp-gurinchi-edo-maatladalane-tondarlo-picchi-pooku-vi-ayyavu-again. Assalu-backdoor-settlement-gurinchi-okka-maata-kooda-cheppakundaa-telu-kuttina-donga-la-vunnavenduke-lanja?

          6. అందుకేనా మీ పార్టీ 151 నుండి కళ్ళు, పళ్ళు పీకేసి 11 మీ మొఖాన ముష్టి కొట్టారు..

  5. ఇన్ని నీతులు మరి వైసీపీ వాళ్ళ విషయంలో ఎందుకు చెప్పలేదు .. అంటే వైసీపీ కి దాని అధినాయకుడు కి పరువు లేదని నీ అభిప్రాయమా ..??

  6. గోరంట్ల ఇచ్చిన లయివ్ షో. అంబటి. ఆడియో లు. అవంతి చిలిపి పనులు. డోర్ డెలివరీ లు చేసిన పార్టీ మానదు మనం ఏంట్రా బీజేపీ కి నీతులు బొల్తే . అయినా.వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు అది రా పార్టీ అంటే

  7. అయ్య పురుష బత్తాయిలు జర జాగ్రత్త రా అయ్యా మనమీదే అందరు కళ్ళు . మనం.బాటట్లు విప్పితే telecast చెసి పాపులర్ అయ్యేదనికి బోలెడు మంది రెడీ గా ఉన్నారు . ఒకప్పడు లాగ కాదు ఇప్పుడు ఆడదాని రోజులు నడుస్తున్నాయి . ఆడది ఏమంటే అదే నిజం.ఎంక్వైరీ కూడా లేదు . మగాడు అరిటాకు కన్న దారుణం .అయ్యో పురుష దీర్యాలలర

  8. పార్టీలో చేరే అందరి వ్యక్తిగత నైతికత ఏలా తెలుసుకోగలం? ఇలాంటోళ్ళు అన్నీ పార్టీల్లో ఉంటారు. ఆ పాపం పార్టీది కాదు. చివరకు అది వైసిపి ఐనా!

  9. 😂😂😂…. నైతిక విలువలు వున్న పార్టీ కాబట్టి వాళ్ళకి సిగ్గు చేటు అంటావ్…..అదే మన అన్నయ్య ది నీచమైన పార్టీ కాబట్టి ఇలాంటివి normal అంటావ్…..బావుంది GA…..

  10. :కొద్దిమంది సంఘీల చర్యలకు బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ని నిందించగలిగితే, వందల వేల మంది రాడికల్ ముస్లింల చర్యలకు మనం ఇస్లాంను ఎందుకు నిందించలేం?

    :-ఎవరిని నిందించటం వల్ల మీకు మరణ అవకాశం ఎక్కువ?

    : క్షమించండి. డౌన్ డౌన్ RSS. డౌన్ డౌన్ BJP.

  11. రేపో మాపో.. మొత్తం నగ్నంగా చూడగలిగే కళ్ళద్దాలు వస్తాయి.. అప్పుడు ఇంక ఈ బట్టల అవసరం ఉండదు…

  12. గ్రేట్‌ ఆంధ్రా అనబడే వ్యభిచార జర్నలు , ఆ కేసులో ఉన్న ఆడది , సుకన్య అనే నామదేయము. మీ అంబటి రాంబాబు సరసాలు ,నగ్నదృశ్యాలు సబ్జెక్టు లో కూడా ఈ బోకు ముంde , రాంబాబుతో వున్న వీడియో లు బయట పెట్టింది , నీకొక రహస్యము చెప్పమంటవ్వా ? ఒక షంవశ్చరము క్రితము₹ 4000 బుక్చేసుకుని రెండు రోజులు ,ఒంటిమీద నూలుపోగు లేక్కుండా రూములో కూర్చోపెట్టాను

      1. నీ పెళ్ళాం ఇడిసేసిందట కదరా నిన్ను పులకనాదం గా.. నువ్వు మగ కొజ్జా అని సర్టిఫికెట్ ఇచ్చి మీ పక్కింటోనితో గుట్టుగా బతికేస్తుందా… లొంకోకో నాదం.. 🤓🤣

  13. ఇలాంటి పనులు చెయ్యాలంటే మన పచ్చ ముంజలే పనికి వస్తాయి. బత్తాయి గాళ్లనీ దెబ్బ కొట్టాలంటే పచ్చ ముంజలని లైన్ లో పెట్టి ఇలాంటి వీడియోలు వదిలితే చాలు…

    త్వరలో సన్నాసుల వీడియోలు కూడా…

    ఆవిధంగా కూటమిలో పైచేయి కోసం పచ్చ సాని పుత్రుల అగచాట్లు.

  14. అందరి నగ్న షిత్రాలు వచ్చాండాయి… కానీ మన avee😅బావ వి మాత్రం అషలు రావట్లేదు… మొత్తం 3AM కాల్స్ అవడం వల్లనా?

Comments are closed.