వైసీపీ చెప్పుకోలేక పోయింది!

వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో ఏమి అభివృద్ధి జరిగింది అని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. పరిశ్రమలకు చెందిన శాఖను విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నిర్వహిస్తున్నా కూడా విశాఖకు చేసిన కార్యక్రమాలు…

వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో ఏమి అభివృద్ధి జరిగింది అని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. పరిశ్రమలకు చెందిన శాఖను విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నిర్వహిస్తున్నా కూడా విశాఖకు చేసిన కార్యక్రమాలు ఇవీ అని వైసీపీ బయటకు పెద్దగా చెప్పుకోకపోవడం వల్లనే ఇపుడు అన్నీ మేమే తెచ్చామని టీడీపీ కూటమి ప్రకటిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

విశాఖకు టీసీఎస్‌ ని ఇప్పటికి రెండేళ్ళ క్రితమే వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది దానికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి అయ్యాయి. 2022లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో నాటి సీఎం జగన్ చర్చలు జరిపి అంతా సిద్ధం చేయించారు. దానికి స్థలం కూడా చూశారు.

అయితే ఈ విషయాన్ని ఆర్భాటం చేయడంలో వైసీపీ వెనకబడింది. ఈ ఒక్కటే కాదు విశాఖలో ప్రస్తుతం ఒక మార్ట్ నిర్మాణం జరుగుతోంది. దానికి జగన్ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు. దాని విషయంలోనూ వైసీపీ ప్రచారం చేసుకోలేకపోయింది. రేపు దాని ఓపెనింగ్ కూటమి పెద్దలు చేస్తారని వైసీపీ నేతలు మదనపడుతున్నారు.

విశాఖ నుంచి లూలూని తరిమేశారు అని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినది జనంలోకి వెళ్ళింది. కానీ దానికి బదులుగా మార్ట్ ని తాము విశాఖకు తెచ్చామని అలాగే ఇన్ఫోసిస్ సెంటర్ ని తెచ్చామని, టీసీఎస్ ని తెచ్చామని వైసీపీ చెప్పుకోలేకపోవడం వల్లనే విశాఖకు ఏమీ చేయలేదు అని జనాలు అనుకోవాల్సి వచ్చింది

ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వెనకబడ్డారని అంటున్నారు. వర్తమానంలో ఏ చిన్నది చేసినా పదే పదే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుందని అదే రేపటికి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. ఈ విజయ సూత్రాన్ని వైసీపీ మిస్ అయింది కాబట్టే విశాఖలో కీలకమైన అభివృద్ధి చేసినా ఒక్క సీటూ గెలవలేక చతికిలపడింది అని అంటున్నారు.

30 Replies to “వైసీపీ చెప్పుకోలేక పోయింది!”

  1. నీ పిచ్చ…చెప్పుకోవడం ఎందుకు రాలేదు…మన గుడ్డు మాజీ మంత్రి గారు చెప్పారు కదా గుడ్డు పొడుగుతున్నాం అని

  2. జగ్గులు tax కి భయపడి టీసీఎస్ ఇన్నాళ్లు ఆగింది.

    ఇప్పుడు ఆ ప్యాలస్ పులకేశి అధికారం లో లేదు అని తెలిసి టీసీఎస్ ఇప్పుడు పని మొదలు పెట్టింది.

      1. ఏమి కాదు అప్పటినుండి గుడ్డు పొదిగితే ఇప్పుడు పిల్ల అయింది

      2. .చెప్పుకోవడం ఎందుకు రాలేదు…మన గుడ్డు మాజీ మంత్రి గారు చెప్పారు కదా గుడ్డు పొడుగుతున్నాం అని

          1. రుద్దించుకున్నది చాల్లే కాని పక్కకి వెళ్లి ఆడుకొమ్మ…బేసిక్స్ కూడా తెలిసినట్లు లేవు

          1. Adani పూజ చేసారా? ఎక్కడ ? ఎప్పుడు? ఇంకా నాయ్యం డేటా సెంటర్ నడుస్తుంది అని చెప్పలేదు

        1. if TCS is bigger than infy what is use for AP ? TCS not even announced officially the numbers . you ar speculating 10k to 15k number . lets talk this after TCS officially announced .

  3.  నీ పిచ్చ…చెప్పుకోవడం ఎందుకు రాలేదు…మన గుడ్డు మాజీ మంత్రి గారు చెప్పారు కదా గుడ్డు పొడుగుతున్నాం అని

  4. చేసిన అరాచకాలు చెప్పుకోవడం లో బిజీ గా వుండి మార్చిపోయారేమో లే GA….😂😂

  5. నీ పిచ్చ…చెప్పుకోవడం ఎందుకు రాలేదు…మన గుడ్డు మాజీ మంత్రి గారు చెప్పారు కదా గుడ్డు పొడుగుతున్నాం అని

  6. ఇప్పటికైనా మారఇప్పటికైనా మారదామ్ GA..
    ఎందుకంటె అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.
    అన్నీ అవకాశాలు పోయాక ఇప్పుడు వేరే వాళ్ల మీద నెపం నెట్టడం ఎందుకు చెప్పు
  7. ’19 లొ ముక్యుడి పదవి వొచ్చిన రోజు నుండే ’24 లొ కూడా పదవి ఎలా పొందాలనే తపన తప్ప, రాష్ట్రానికి మేలు చేసి పదవి సంపాదించు కుందాం అని లేదు ఎధవకు. సీబీఎన్ వొచ్చారో లేదో అప్పుడే 4 నెలల లో 60,000 కోట్లు పెట్టుబడి పెట్టటానికి సంస్థలు వోచేశాయి. బొక్క ఉంది చెప్పుటకోవటానికి జగన్ కు .

  8. నువ్వు కూడా ఈ సైట్ లో చెప్పుకోలేకపోయావా?

    ఏది ఏమైనా CBN గొప్ప వారు. “ఎవ్వడో మొదలుపెట్టినదాన్ని నేను అంగీకరించడం ఏంటి?” అని అనుకోకుండా ఒప్పుకున్నాడు. అదే మన పులకేశి అయితే .. దొబ్బేయ్యమనేవాడు. అది తేడా.

Comments are closed.