బీజేపీ మిత్రులు అయితే పరమ నాస్తికులు, క్రిస్టియానిటీతో సంబంధం ఉన్న వారు , బీఫ్ తినేవారు అయినా పరమ హిందూ మిత్రులు. అదే బీజేపీ తో దోస్తీ చేయని వారంతా వారు ఏ స్థాయిలో ఉన్నా, వారు ఆచరించే పద్ధతుల్లో చిత్తశుద్ది ఉన్నా.. హిందూ ద్రోహులే! దేశంలో కమలం పార్టీలో చేరితే పునీతులు అయినట్టుగా, బీజేపీ కూటమిలో భాగస్వామ్యులు అయితే చాలు వారు హిందూవీరులైపోతారు!
ఉదాహరణగా చంద్రబాబునే తీసుకుంటే, ఈయన నాస్తికుడని అంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనదో వెంకటేశ్వరస్వామే చెప్పించాడంటూ పూనకం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు! అయితే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో అయ్యప్ప స్వామి దీక్ష విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన పాలనలో కూలగొట్టిన గుళ్లు, పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనలు ఇవన్నీ లెక్కలోకి రావు! చంద్రబాబుకు షూ వేసుకుని పూజలు చేసినా.. ఆయన ఇప్పుడు వెంకటేశ్వరస్వామితో సమానం అంతే!
పవన్ కల్యాణ్.. ఈయన మాటలకు అంతూపొంతు ఉండదు! తన తండ్రి ఇంట్లో దీపారాధనకు ముట్టించిన దీపాలతో సిగరెట్లు ముట్టించుకునేవాడని చెప్పుకునేది ఆయన! తన పిల్లలకు బాప్టిజం ఇప్పించినట్టుగా, తనకు మేరీ మాత అంటే ఎంత ఇష్టమో చెప్పిందీ ఆయనే! ఆయన పిల్లలు హిందువులు కాదు, ఆయన ప్రస్తుత భార్యా హిందువు కాదు! మరి తనకు పుట్టిన పిల్లలనే హిందువులుగా పెంచలేని పవన్ కల్యాణ్ ఈ రోజు హిందువులు రోడ్ల మీదకు రావాలంటూ పిలుపునిస్తారు! ముస్లింలతో మీటింగులకు వెళ్లి బీఫ్ తినడం గురించి వివేకానందుడి ఉవాచను చెప్పుకొచ్చారు! అది సందర్భమా? అసందర్భమా అనేది పవన్ కల్యాణ్ కు అనవసరం. ఆయన తోచింది మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏపీలో హిందుత్వకు టార్చ్ బేరర్!
వీళ్లు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు కాబట్టే ఇదంతా! రేపు బీజేపీతో టర్మ్స్ చెడితే ఇదే పవన్ కల్యాణ్, చంద్రబాబులు హిందుత్వ వాదం గురించి ఏదైనా మాట్లాడగలరు! బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు, మతాల మధ్యన చిచ్చు పెట్టేది హిందూ నేతలే అని పవన్ కల్యాణ్ వీడియోల ముందే చాలా సార్లు చెప్పారు! ఇప్పుడు హిందుత్వం ట్రెండ్ అవుతోంది, దానితో తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందని వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కమలం పార్టీతో దోస్తీ కాబట్టి వీరు ఏదైనా చెబుతారు!
తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ఈ విధి నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో భద్రాద్రి శ్రీరాముడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరామనవమి పెట్టే పెట్టిపోతలను కూడా వైఎస్ నిర్వర్తించారు. సిసలైన హిందులు ఎన్ని ఆచారాలను పాటిస్తాడో తెలియదు కానీ, అధికారిక హోదాల్లో ఎక్కడా ప్రభుత్వ పెట్టిపోతల విషయంలో వైఎస్ కానీ, జగన్ కానీ భంగం కలిగించలేదు.
ఏ రోజూ చంద్రబాబులా హిందుత్వ సంప్రదాయాలను నీఛంగా మాట్లాడనూ లేదు! హిందులే చిచ్చు పెడతారు ,ఇతర మతస్తులు మంచోళ్లు అంటూ పవన్ కల్యాణ్ లా స్టేట్ మెంట్లూ ఇవ్వలేదు. మతం అనేది ప్రైవేట్ వ్యవహారం. అలాగని హైందవ సంస్కారాలకు ఎక్కడా లోటు రానీయలేదు తమ హయాంలో! అయితే వీరిని చిత్రీకరించే విషయంలో 15 యేళ్ల నుంచి ఒకటే రొద. ఇప్పుడూ అదే కొనసాగుతూ ఉంది!
అయితే వీరే కాదు, కర్ణాటకలో సిద్ధరామయ్యను అంటారు. సిద్దూ హిందూవు. కురుబ కులస్తుడు. కర్ణాటకలో బీజేపీ హిందుత్వ పోకడలకు వెళ్తుంది కాబట్టి, సిద్దరామయ్యను కూడా హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు భక్తులు పాట్లు పడుతూనే ఉంటారు! తమిళనాడులోనే వీరి ఆటలు సాగడం లేదు. సనాతన ధర్మాన్ని బాహాటంగా వ్యతిరేకించేందుకు వెనుకాడరు కరుణానిధి కుటుంబీకులు. రాముడు ఇంజనీరా అని కరుణానిధి ప్రశ్నించాడు. అదే బాటలో కరుణ తనయుడు స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి కూడా సాగుతూ ఉన్నారు. మరి రేపు కేంద్రంలో డీఎంకే మద్దతు అవసరం అయితే బీజేపీ తీసుకోదా అంటే.. అలాంటిదేమీ లేదు!
ఇప్పుడు తెగ ఇదైపోతున్న హిందుత్వవాదులు, బీజేపీ వాళ్లు కూడా .. మొన్నటి వరకూ జగన్ తన ఎంపీలతో బీజేపీ బిల్లులకు మద్దతు పలికితే.. స్వాగతిస్తూ తీసుకున్నారు! ఇప్పుడు జగన్ చేతిలో సీట్లు లేవు కాబట్టి, ఈ హిందుత్వ ఫీట్లు!
జాగ్రత్త GA….. కడుపు మంట ఎక్కువైతే ప్రమాదం…..
Seriously … kootami ki ye issue ekkadi daaka laagali ane clarity ledhu. Penta penta chestunaaru.
బీజేపీ మిత్రులు అవనక్కర్లేదు, తన పాలన లో తిరుమల లడ్డు గురించి సంజాయిషీ చెప్పుకోకుండా తిరుమల దర్శనం పద్ధతులనే ప్రశ్నించడం హిందూ ద్రోహం కాక మరేమిటి?
Call boy works 9989793850
సవ్యమైన భాషలో నాలుగు మంచిమాటలు రాసినా డిలీట్ చేస్తే ఇంకెందుకు పొలిటికల్ ఆర్టికల్స్ రాయడం, మీకు అలవాటైన సినిమా గాసిప్స్ రాసుకుంటే సరి.
గ్రేట్ ఆంధ్ర లో ప్రతి ఒక్కరూ గొర్రె బిడ్డ లేనా!
ఒకడు కూడా నిజమైన హిందూ బిడ్డ లేడా ?
ఏ ఎండకా గొడుగు పట్టడం కుదరక జగన్ అధికారానికి దూరం..ఎన్నికల తరువాత తన రాజ్య సభ మెంబర్లని నిస్సంకోచంగా అప్పచెప్పేసి ఉంటే ఇలా జరివేది కాదేమో..రాజకీయాల్లో అతని వెంట చాలామంది అవకాశవాదులే…
YS కుటుంబం క్రిస్టియన్ ల లేక హిందువుల ఎందుకు ఇంత చర్చ. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చెప్పారు మేము క్రిస్టియన్ లం ఆని
BJP’s Kerala, goa, manipur, meghalaya, arunachal pradesh, nagaland, jharkhand, chhattisgarh hindutva is different from other states…🤣🤣🤣
మీ వైసీపీ గ్లోబల్ అంబాసిడర్ సీమ రాజా వారు, జగన్ ముత్తాత వెంకట రెడ్డి జమానా నుంచి క్రిస్టియన్ గ మారినట్టు , జగన్ పెళ్లి క్రిస్టినా సంప్రదాయం తో జరిగినట్టు, జగన్ ప్రభుత్వం అంటే క్రిస్టియన్ ప్రభుత్వమే అని దోరంపూడి చెప్పినట్టు ఆధారాలతో వీడియో చేసాడు, విని తరించు.
అయినా క్రెస్తవులు సీఎం అయితే తప్పేమి లేదు, దానికి ఎవరికీ ఇబ్బంది లేదు, ఇక్కడ సమస్య ఏంటంటే, హిందూ ధర్మాన్ని పరిరక్షించే తిరుమల బోర్డు కి క్రైస్తవులని నియమించడం, వాళ్ళ దాన్ని అపవిత్రత చెయ్యడానికి పూనుకోవడం, అక్కడ క్రైస్తవ వ్యాప్తి కి పాలుపడటం చ/ ట్ట వ్యతిరేకం, నేరము, శిక్షార్హులు. దీనికి వేరే మాట తావు లేదు. ఈ నిజాన్ని తెలుసుకో.
బీప్ తినే బాపూన్ గాడు చెప్పేది సనాతన ధర్మము గురించి
తిరుమల లడ్డూలలో కల్తీ జరగలేదు, కుట్ర జరిగింది.
నెయ్యి సరఫరా చేసే AR డెయిరీ తిరుమల నుండి 500 కి.మీ దూరంలో, తమిళనాడు డిండిగల్ పట్టణంలో ఉంది.
జులై 4వ తేదీ నెయ్యి లోడ్‌తో వచ్చిన ట్యాంకర్, మళ్ళీ జులై 6వ తేదీన మరోసారి లోడ్‌తో వచ్చింది.
ఒకసారి వచ్చిన ట్యాంకర్, నెయ్యి అన్‌లోడ్ చేసుకుని, తిరిగి డిండిగల్ వెళ్లి, నెయ్యి లోడ్ చేసుకుని రావడం రెండు రోజుల్లో జరిగడం అసాధ్యం.
తిరుపతి కి 70కి.మీ దూరంలో ఉన్న వైష్ణవి డెయిరీ నుండి నెయ్యి లోడ్ చేసుకుని రావడం వల్లనే, ఆ ట్యాంకర్ రెండు రోజుల్లో మళ్ళీ రాగలిగింది.
ఇదంతా ఎవరు ఎవరి ప్రయోజనం కోసం చేశారు తెలియాల్సి ఉంది
Neyyi kalthi ayyindi…adi ekkada vadaru anedi pakkana pettadam.
Neyyi kalthi ayindi..neyyi kalthi ayyindi…ala 100 times Social media lo Yellow vallu chebutaru, Babu garu antaru…Kalthi ayindi ani SiT report vastadi..supreme lo case konni rojulu nadstundi. Over to next sensational news
Neyyi kalthi ayindi…adi ekkada vadaru anedi matram pakkana pettadam.
Narasimha cinema lo pelli koduku vedde..kani vadu vesukuna shirt evaridi anedi pakkana pettadam
ఇవన్నీ కాదు గాని అసలు వేరే మత పార్టీ వైసీపీ కి 90 % హిందువులు ఎందుకు ఓట్లు వేయాలి.
are you a saint? see your self in mirror.
🖕👌👌👌👍👍👋👋🌹🌹
ఏరా ఎదవా, బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ? మోడీ అన్నాడా షా అన్నాడా రాజ్‍నాధ్ అన్నాడా యోగీ అన్నాడా ?
చెప్పరా అడ్డగాడిదా
ఓట్ల కోసం హిందువులకు ద్రోహం చేస్తూ తురకలకూ క్రైస్తవులకూ చిడతలు కొట్టేవాళ్ళను హిందూ ద్రోహులు అనక ఏమి అంటారురా త్రాష్టుడా ?
ఏరా ఎదవా, బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ? మోడీ అన్నాడా షా అన్నాడా రాజ్‍నాధ్ అన్నాడా యోగీ అన్నాడా ?
చెప్పరా అడ్డగాడిదా
ఓట్ల కోసం హిందువులకు ద్రోహం చేస్తూ తురకలకూ క్రైస్తవులకూ చిడతలు కొట్టేవాళ్ళను హిందూ ద్రోహులు అనక ఏమి అంటారురా త్రాష్టుడా ?
ఏరా ఎదవా, బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ? మోడీ అన్నాడా షా అన్నాడా రాజ్‍నాధ్ అన్నాడా యోగీ అన్నాడా ?
ఏరా ఎ***ద****వా, బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ? మోడీ అన్నాడా షా అన్నాడా రాజ్‍నాధ్ అన్నాడా యోగీ అన్నాడా ?
చెప్పరా అడ్డ****గాడి****దా
ఏరా ఎ***ద****వా, బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ?
చెప్పరా అడ్డ****గాడి****దా
బీజేపీ తో అంటకాగని వాళ్ళను హిందువులు కాదని ఏ బీజేపీ నాయకుడు అన్నాడురా ? మోడీ అన్నాడా షా అన్నాడా రాజ్‍నాధ్ అన్నాడా యోగీ అన్నాడా ?
చెప్పరా అడ్డ****గాడి****దా