ప‌వ‌న్ పంథాపై టీడీపీలో భ‌యం!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు న‌చ్చ‌క‌నే టీడీపీ ఆయ‌న స‌భ‌కు దూరంగా వుంద‌నే ప్ర‌చారం ముఖ్యంగా తిరుప‌తిలో విస్తృతంగా సాగుతోంది.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పంథాపై టీడీపీలో భ‌యం ఉన్న‌ట్టుంది. తాజాగా ప‌వ‌న్ స‌నాతన మార్గాన్ని ఎంచుకున్నారు. తిరుప‌తిలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి, వారాహి డిక్ల‌రేష‌న్ కూడా ప్ర‌క‌టించారు. ఈ స‌భ‌కు టీడీపీ నేత‌లెవ‌రూ వెళ్ల‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారాహి స‌భలో కేవ‌లం బీజేపీ నాయ‌కులు మాత్ర‌మే పాల్గొన‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తి వారాహి స‌భ ఎంతో ముఖ్య‌మైంద‌ని కొన్ని రోజులుగా జ‌న‌సేన విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.

అలాంటి కీల‌క స‌భ‌కు టీడీపీ గైర్హాజ‌రు వెనుక‌, భ‌యమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నూత‌న పంథా ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల‌తో పాటు ద‌ళితుల్ని, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల్ని దూరం చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. అందుకే ప‌వ‌న్ స‌భ‌కు దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

బీజేపీ హిందుత్వ ఎజెండాతో ప‌వ‌న్ ముందుకెళుతున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ప్ర‌మాద‌క‌ర‌మైన గేమ్‌కు తెర‌లేపార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌నాత‌న ధ‌ర్మానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకుని, చ‌క్క‌గా పాల‌న చేయ‌కుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకిలా నాట‌కానికి తెర‌లేపారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉప ముఖ్య‌మంత్రిగా కీల‌క‌మైన బాధ్య‌త‌ల్ని చేతిలో పెట్టుకుని, హామీల అమ‌లుకు కృషి చేయ‌కుండా, స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగ నిర్వ‌హించ‌డం ఏంటో అని నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు న‌చ్చ‌క‌నే టీడీపీ ఆయ‌న స‌భ‌కు దూరంగా వుంద‌నే ప్ర‌చారం ముఖ్యంగా తిరుప‌తిలో విస్తృతంగా సాగుతోంది.

66 Replies to “ప‌వ‌న్ పంథాపై టీడీపీలో భ‌యం!”

      1. బూమ్ బూమ్ అమ్మిన వాళ్ళు సనాతన ధర్మం అంటూ నాటకాలు ఆడలేదు కదా సార్

  1. పిచ్చి GA….నిజమైన MUSLIMS, CHRISTIANS ఎప్పుడు పరమత సహనం పాటిస్తూనే వున్నారు..వుంటారు కూడా…మనమే మన ధర్మాన్ని ,సంప్రదాయాలను చులకన చేసుకుంటున్నాం….అది మారాలి…అందరూ సమానమే అని చెప్తున్నాడు….అంతే…..మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలూ, కులాల ప్రజలను చైతన్య పరిచి….మీ VOTE BANK POLITICS మత్తును పూర్తిగా వదిలించేదే VARAHI DECLARATION….గుర్తు పెట్టుకో….

    1. Santana Dharmam spelling kooda teliyani sannasulu kooda maatladutunnaru. Poddune quarter liquor taagi, sayantram sanathana dharmam ani campu noti tho vaage pichi-kukkalu veellu.

  2. ఎందుకు ….. ఏమైంది వీడికి …….రోజు రోజు కూ ఇంత దిగజారి పోతున్నాడు……నవ్వులపాలు ఐతున్నాడు…… జోకర్ లా మారి పొయ్యాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో …కనీసం వాడికి అర్ధం కావట్లేదు………సగం తెలుగు వచ్చి రాని ఇంగ్లీషు, సగం హిందీ, అర్థం కాని తమిళం…….ఇదంతా పౌడర్ ఎక్కువ కావటం వల్లనా

    ఏమో ….. కష్టమే. పాపం ……..జాలి పడదాం అంతకంటే ఏం చేస్తాం

  3. బయం లేదు మట్టి గద్దలు లేవు టీడీపీ కి.. ఉంటె గింటే మనకి ఉండాలి GA ఎండకంటె?
    ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నంత వరకు మనకి వచ్చిన ఇబ్బంది లేదు..
    విడిపోతే 3 పార్టీలు అవుతాయ్ అప్పుడు మనం సోదిలో కూడా ఉండం..
    కల్తీ లడ్డు తిని అయినా వేడుకో GA వాళ్ళు విడిపోకూడదు అని
  4. కేవలం మీ స్వార్థం కోసం ఇంతకాలం మీరు చేసిన కుల ,మత , ప్రాంతీయ రాజకీయాలకు permanant end card పడబోతోంది GA…. కడుపు మంటతో ఎదురు చూస్తూ ఉండు….😂😂😂

  5. ఓ ఆర్నెల్లు ఆగితే అన్ని మర్చిపోయి కొత్తదేదో తగులుకుంటాడు, మన ఆరంభ శూరుడు శ్రీ పవన్

  6. BJP is grooming Pawan next to CBN. Pawan, bjp are having long term strategy. Pawan can be AP CM if luck favours him & people and politics in general goes further lows….which seems to be happening with general public immaturity, emotional weaknesses, and obsessions to caste and cinema hero personalities.

    1. వాడు ఎంఎల్ఏ గా కూడా గెలవలేదు సొంతగా.. సిఎం ఆంట.. ఇలా మతాల గురించి రెచ్చగొట్టి మాట్లాడి ఉంటే మొన్న కూడా ఒడిపోయేవాడు.. బీజేపీ కి ఆంధ్ర లో ఓటు శాతం 2019 లో 0.98 నువ్వు కలలు కనకు

    2. Nobody need to groom Pawan as he never aspired for the post of CM. If it comes by devine internvention its OK and he is ready to play second fiddle to CBN as he doesnt have experience of CBN that he many times reiterated. Stop useless comments and find a proper job and Green Card with your educations from 3rdclass US university

  7. జనసెన ని చూస్తె TDP కి భయం. TDP ని చూస్తె BJP కి భయం. BJP ని చూస్తె జనసెన కి భయం.

    ఇలా రెండు రొజులకి ఒక కధ వదులుతాడు GA. మళ్ళి మళ్ళి అదె ఆవు కధ రాస్తూ ఉంటాడు చూడంది!

    .

    నిజం చెప్పాలి అంటె…. కూటమి అంటె జగన్ కి భయం

  8. Any country in the world minorities are weak but in india minorities are strong and threatening santana dharma everywhere including jagan ,stalin etc..only because of no unity in the hindus for vote Bank politics. Pawan not working for votes like cbn and jagan.he try to unite Hindus and at the same time not threatening minorities.good initiative. Jai sriram.

    1. What is the use if you follow PK. PK is not chaganti or any other spiritual person. His only strength caste. As long as caste is playing in politics these kind of fools will become leader s and do even more foolish acts. People like you simply thinking some dharma like that with out knowing what exactly epics story says. There are lot of probs in education system, he can bring some changes and make all children to have common training or teaching.

      1. What Chaganti did nothing to protect hinduism or temples. His only aim was praising KCR that way he get special treatment. The day he praised KCR like king that means he is not fit for this generation

  9. అన్నియ భార్య వుండగానే వివాహేతర సంబంధం పెట్టుకుని కడుపు చేసావు. ఒకసారి కూడా కాదు రెండు సార్లు చేసావు.. గుడుంబా శంకర్ లో గుడి వెనుక నా సామీ అని డ్యాన్స్ వేసవి.. అత్తారింటికి దారేది.. ఇలా ఎన్నో సినిమాల్లో చేసావు.. కమ్యూనిస్టు అన్నావ్ మతం లేదు కులం లేదు అన్నావ్. బాప్టిజం తీసుకున్న అన్నావ్.. చివరికి పెద్ద బత్తాయి అయ్యావు.. వయస్సు లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు ముసలాడి వి అవ్వగానే మతం గుర్తొచ్చిందా? నే కంటే.జలగ గాడే బెటర్ రా బాబు.. ఎప్పటికీ టిడిపి లేదంటే వైసిపి నీ లాంటి మతోన్మాదులు కు ఆంధ్ర లో చోటు లేదు.. ఇంక నీ సినిమా అయిపోయింది.. జెండా పీకెయ్యడమే… ఒక నిలకడ లేని ఊసరవెల్లి రాజకీయాల్ని ప్రజలు చిత్కరించుకున్నారు. ముందు డీసీఎం పదవి రాజీనామా చెయ్..

  10. అక్కడ తెలంగాణ డిప్యూటీ సిఎం దేశాలు వెళ్ళి investments కోసం ప్రయత్నిస్తుంటే, ఈ గాలి బాబా చెంబు పరిరక్షణ యాత్ర లో పరితపిస్తున్నాడు

  11. చదువులేని సన్నాసి ని ఒక సినిమా హీరో అనే లెక్కతో గెలిపిస్తే మతాలు కులాలు మధ్య చిచ్చు పెట్టి అగ్ని రాజేస్తాడు

    1. అన్నిట్లో 1స్ట్ క్లాస్ స్టూడెంట్ కల్తీ మద్యం తయారు చేయించు డిజిటల్ పెమెంట్ లేకుండా పూర్తి క్యాష్ తో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మించాడు

      1. మరి సీఎంగా సంతకం చేసిన రోజు నుండి విషనరీ ఈవీ(సి)ఎం చెంబు డిజిటల్ పెమెంట్లు పెట్టించాడా…లేక నీలాంటోళ్ళతో డిజిటల్ బుడగలు అమ్మిస్తున్నాడా…

  12. దళితులు ఎందుకు దూరం చేస్తుంది? వాళ్ళు కూడా హిందువులే కదా? ja*** లాగా నీకు మైండ్ దొ*బ్బిం*దా??

  13. టీడీపీ కాకుండా రాష్ట్రంలో ఇంకో పార్టీ బలపడాలి, అప్పుడే వై సీ పీ ద రి ద్రం నుంచి తప్పించుకోవచ్చు.. టీడీపీ వి కానీ ఓట్లు జనసేన కే పోవాలి, జనసేన వి కానీ ఓట్లు టీడీపీ కే పోవాలి. పవన్ లడ్డు వరకే ఆగుతాడు అనుకున్నా బట్ ఏకంగా హిందుత్వ ఎజెండా తో ఆంధ్ర యోగి అవతారం ఎత్తుకున్నాడు, దీనికి మద్దతుగా జనసైనికులు ముందు మొహమాటం పడినా తరవాత ఓన్ చేసుకొని పవన్ని డిఫెన్స్ చేయడం స్టార్ట్ చేసారు, నెమ్మదిగా హిందుత్వ వాదులు మద్దతుగా వస్తున్నారు, వై సీ పీ కి అనుకూలం అనే పేరు ఉన్నా IYR కృష్ణ రావు లాంటి వారు మద్దతుగా వచ్చేసారు. ముందు ముందు అట మరింత రసవత్తరం కానుంది, వై సీ పీ అంతానికి దారి పడనుంది..

    1. ప్రజలకు హిందుత్వ అజెండా కంటే మత కల్లోలాలు అవుతాయి అని భయం.. కాబటి పావలా బత్తాయి కి ఓట్లు వెయ్యరు..

    2. May not be politically end card for both Jagan & CBN, but there will be some rise for Pawan ( atleast for few months) to show his newly hyped Hindutva ambitions.. as CM.. as well to fulfill the desire of Mega family (to see Pavan as CM)…

  14. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శ్ ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్? ఇదేనా ని సనాతన ధర్మం ఊరిమీద పడి కడుపులు చైయ్యటం ఏమన్నా అంటే నవ్యక్తి గతం అనటం, ఏంటిరా పావలా ఇతింగరి గాలి గబ్బు పనులు!! మనకుటుంభంలో ఇలానే చెబుదామా అమ్మ మీఇష్టం వచ్చిన వాళ్లతో తిరగండి పిల్లలు పుడితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అని?

    వీడికి మట్టుకు ఎ సమస్యలేదు తిరుమల వెళ్ళడానికి.

    ఇదేనా మీ పవన్ నేర్పించే సనాతన ధర్మమము ? సిగ్గుపడాలి ఇలాంటి ఓమనిషిని మనం

    నాయకుడుగా ఎంచుకోవడానికి? వాడికి సిగ్గుండాలి ఎలాంటివి కప్పిపుచ్చి ధర్మం గురించి మాట్లాడటానికి? పవన్ చేసింది గొప్పపనే ఐతే ప్రజారాజ్యం పెట్టేముందు రేణుదేశాయిని పెళ్ళిఎందుకు చేసుకున్నాడు, అన్న, జనం ఉస్తారనేకదే!!!

  15. ఇదేనా మీ పవన్ నేర్పించే సనాతన ధర్మమము ? సిగ్గుపడాలి ఇలాంటి ఓమనిషిని మనం

    నాయకుడుగా ఎంచుకోవడానికి? వాడికి సిగ్గుండాలి ఎలాంటివి కప్పిపుచ్చి ధర్మం గురించి మాట్లాడటానికి? పవన్ చేసింది గొప్పపనే ఐతే ప్రజారాజ్యం పెట్టేముందు రేణుదేశాయిని పెళ్ళిఎందుకు చేసుకున్నాడు, అన్న, జనం ఉస్తారనేకదే!!!

  16. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శ్ ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్? ఇదేనా ని సనాతన ధర్మం ఊరిమీద పడి కడుపులు చైయ్యటం ఏమన్నా అంటే నవ్యక్తి గతం అనటం, ఏంటిరా పావలా ఇతింగరి గాలి గబ్బు పనులు!! మనకుటుంభంలో ఇలానే చెబుదామా అమ్మ మీఇష్టం వచ్చిన వాళ్లతో తిరగండి పిల్లలు పుడితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అని?

    వీడికి మట్టుకు ఎ సమస్యలేదు తిరుమల వెళ్ళడానికి,

Comments are closed.