వైసీపీకేనా రూల్స్‌?

ఇటీవ‌ల తిరుమ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలియ‌గానే, అక్క‌డి పోలీసులు 30 యాక్ట్‌ను తెర‌పైకి తెచ్చారు. ఈ యాక్ట్ అమ‌ల్లో వుంద‌ని, ఎవ‌రూ గుంపుగా వుండ‌కూడ‌ద‌ని, ర్యాలీలు, స‌భ‌లు లాంటివి నిర్వ‌హించ‌కూడ‌ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు.…

ఇటీవ‌ల తిరుమ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలియ‌గానే, అక్క‌డి పోలీసులు 30 యాక్ట్‌ను తెర‌పైకి తెచ్చారు. ఈ యాక్ట్ అమ‌ల్లో వుంద‌ని, ఎవ‌రూ గుంపుగా వుండ‌కూడ‌ద‌ని, ర్యాలీలు, స‌భ‌లు లాంటివి నిర్వ‌హించ‌కూడ‌ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ కార్పొరేట‌ర్లు, నాయ‌కుల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి మ‌రీ హెచ్చ‌రించారు.

తిరుప‌తిలో 30 యాక్ట్ అమ‌ల్లో వుండ‌గా, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఎలా ఇచ్చార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. జ‌న‌సేన నాయ‌కుల‌కు భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేయ‌డానికి ఎలాంటి యాక్ట్‌లు అడ్డంకి కాలేదు. త‌మ‌కు మాత్ర‌మే రూల్సా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు అడ్డంకులు సృష్టించ‌డానికి పోలీసులే అవ‌రోధాలు సృష్టించాల‌నే ఉద్దేశంతో 30 యాక్ట్‌ను తెర‌పైకి తెచ్చార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అయితే జ‌గ‌న్ ప‌ర్య‌టన ర‌ద్దు అయ్యింది. దీంతో 30 యాక్ట్ అమ‌లు ఊసే లేకుండా పోయింది.

కూట‌మి నేత‌ల ఆదేశాల మేర‌కు పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. తిరుప‌తిలో గ‌త రెండు రోజులుగా ప‌వ‌న్ స‌భ కోసం జ‌నాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. న‌గ‌రంలో ప్ర‌ధాన ర‌హ‌దారి సెంట‌ర్ అయిన మ్యూజిక్ కాలేజీ వ‌ద్ద స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇచ్చి, జ‌నాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టార‌ని జ‌నం తిట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

24 Replies to “వైసీపీకేనా రూల్స్‌?”

    1. మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.

      మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.

      మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.

      రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.

      మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.

      మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.

      మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు

      1. అప్పుడు అవుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు నిజంగా అయిపోయింది

  1. అంత మంది జనం వచ్చారని కడుపుమంట తో ఏడుస్తున్నావ GA…..😂😂 అప్పట్లో మన అన్నయ్య మీటింగ్స్ కోసం జనాన్ని బెదిరించి మరీ తరలించే ఖర్మ ఇప్పుడు లేదు GA….PAWAN వస్తున్నాడు అంటే వేలమంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు….

      1. మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.

        మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.

        మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.

        రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.

        మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.

        మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.

        మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు

  2. మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.

    మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.

    మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.

    రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.

    మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.

    మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.

    మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు

  3. గతంలో మనం ఏం చేసినా అది “సంసారం”! కానీ, సనాతన ధర్మం గురించి మనకి నచ్చనివాళ్ళు ఆ ధర్మానికి సంబంధించి సభ పెడితే అది

  4. సెక్యులర్ పేరుతో వాటికన్,అరబ్బు బిడ్డల చేతుల్లో కీలు బొమ్మలా ఇన్నాళ్లు బానిస మనస్సులలో బతికిన వాళ్ళకి ,

    ఇన్నాళ్ళకి హిందువు లా తరపున ఒక గొంతు గట్టిగ గర్జన చేయడం చూసి ఒంటె, గొర్రె బిడ్డలకు భయం వేసింది.

    ఇన్నాళ్ళకి అయిన హిందువులు తమ ధర్మము కి నష్టం చేసే వారిపట్ల భయం లేకుండా నోరెత్తడం ,

    అయిన్న కూడా. వినకపోతే చెయ్యేత్తడము చెయ్యాలి.

    1. హిందూ ధర్మాన్ని హిందూ వులు కాకపోతే ఇంకెవరి కాపాడతారు?

      ప్రతి చోటా పేపర్లో చెప్పే rss వాళ్ళు వుండరు కదా,కాపాడటానికి.

      హిందూ మతం నుండి గొర్రె బిడ్డలు గా మారిన అగ్ర కులం వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా వుండాలి, అసలు గొర్రె బిడ్డలు కంటే వీళ్ళే ఎక్కువ హిందువుల నీ అవమానం చేస్తారు.

  5. మీ చుట్టూ వున్న మీ ఫ్రెండ్స్ లో

    క్రిస్టియన్ , ముస్లిం లకి మీరు వారి దేముళ్ళ పండుగ శుభాకాంక్షలు చెప్పే వుంటారు,మీ మంచి తనం తో.

    ఒకసారి గుర్తుకు తెచ్చుకుని ఒక పేపర్ మీద రాసుకుని చూడండి,

    వాళ్ళలో ఎంత మంది, మీ హిందూ పండుగలకు

    తిరిగి మీకు నిజంగా హిందూ దేముళ్ళ పండుగలకు విషెస్ చెప్పారు? 1 శాతం కూడా వుండరు.

    ఇదీ హిందువులు కి, విదేశీ మతాల వారి కి వున్న తేడా.

    ఒకసారి చూసుకోండి, నిజం

    1. పైగా మీ హిందూ దేముళ్ళ పట్ల, ఆరాధన పద్ధతుల మీద అవహేళన,అవమానం చేయడం కూడా చేస్తారు అదే గొర్రె , ఒంటె బిడ్డ లు, మీ ముందే నేరుగా.

      కానీ వారికి అది తప్పు అని ఎదురు చెప్పే దమ్ము నీ ఇన్నాళ్లు సెక్యులర్ పేరుతో అణిచి వేశారు.

      ఇంకా వాళ్ళ పప్పులు ఉదకవి. నోరు తెరవండి. ఎవడైనా మీ హిందూ పద్ధతుల మీద కామెంట్ చేస్తే వాడి ముఖం మీద తిరిగి చెప్పండి అది తప్పు అని.

      తొక్కలో వాడి ఫ్రెండ్షిప్ వుంటే ఎంత లేకపోతే ఎంత, మిమ్ములను అవమానం చేసే వారు పోయిన నష్టం లేదు

Comments are closed.