సనాతన ధర్మ పరిరక్షణ తన వల్లే సాధ్యం అవుతుందని, అందుకే వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ చెప్పకనే చెప్పారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయాలే ఆయన ఎక్కువగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సనాతన ధర్మానికి భంగం కలిగించిందని ఆయన ఆరోపించడం గమనార్హం.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నల్ని సనాతన ధర్మ పరిరక్షకుడికి నెటిజన్లు, సామాజిక వేత్తలు వేయడం గమనార్హం. అవేంటో తెలుసుకుందాం.
1. తాను చదివిన లక్ష పుస్తకాల్లో సనాతన ధర్మ గ్రంథాలు ఎన్నో చెప్పాలి.
2. తాను చాతుర్వర్ణ వ్యవస్థను నమ్ముతానని బహిరంగంగా ప్రకటించుకోవాలి.
3. మహిళలు, పురుషులు సమానం కాదని నమ్ముతున్నారా? నేరుగా చెప్పాలి.
4. హిందూ మతం ప్రాథమిక విలువ ఏకపత్ని వ్రతంపై తన వైఖరి ఏమిటో పునరుద్ఘాటించాలి.
5. ఒక ప్రజాప్రతినిధిగా, పాలకుడిగా తనకు మార్గదర్శకత్వం వహించేది రాజ్యాంగమా, లేక తన దగ్గరకు వచ్చేవారు ఏ మతం వారు అన్నది చూసి వ్యవహరిస్తారా, చెప్పాలి.
6. తన కుటుంబంలోని నాస్తికులపై ఆయన వైఖరి ఏమిటి?
7. తన కుటుంబంలోని ఇతర విశ్వాసాలు ఉన్నవారిపై ఆయన వైఖరి ఏమిటో చెప్పాలి.
8. సనాతన ధర్మం నమ్మే వారితో ఆయన సనాతన ధర్మం అంటే ఏమిటో పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నారా?
9. శాస్త్రీయ ఆలోచన విధానం నమ్మే వారితో సనాతన ధర్మం విషయంపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?
10. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని హిందూమత విశ్వాసులు భావిస్తారు. తప్పేమీ లేదు. మీరు ఎప్పటి నుండి ఈ ఆలోచన చేస్తున్నారు? ఈ ఆలోచన మీ తదుపరి జీవితంలో చివరి వరకు ఉంటుందా?
11. మీరు గతంలో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలన్నీ సనాతన ధర్మ పార్టీలేనా?
12. సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం మీ రోజు వారి కార్యకలాపాలు ఏమిటి?
13. సనాతన ధర్మ సూత్రాల ప్రకారమే మీ గత జీవితం అంతా గడిపారా, భవిష్యత్తులో జీవిస్తానని హామీ ఇస్తారా?
14. భవిష్యత్తులో మీరు తీసే సినిమాలన్నీ కూడా సనాతన ధర్మాన్నే ప్రబోధిస్తాయా? అందుకు భిన్నమైన విషయాలు అందులో ఏమీ ఉండవా?
15. మీతో పాటు నటించిన ఒక సినిమా నటి వ్యక్తిత్వ హననానికి గురవుతుంటే, మా అభిమాన హీరోలందరూ స్పందిస్తున్నారు. ఆమెకు సంఘీభావంగా నిలవాలని భారతీయులు గర్వించే సనాతన ధర్మం మీకు చెప్పలేదా ?
మీరు ప్రజా జీవితంలో లేకపోతే ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక శాసనసభ్యులు, మా అందరికీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి! ప్రశ్నించడం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు కాబట్టి ఈ ప్రశ్నల్ని మీరు గౌరవించాలి, ఇలాంటి ప్రశ్నలని ఆహ్వానించాలి, సమాధానం చెప్పాలి అని మీకు వినమ్ర సుమాంజలితో విజ్ఞప్తి! అంటూ ప్రశ్నిస్తున్నారు.
Ivi adiginavanni chepputho kottali,evadra neelu cheppindhi sanathana margama lo adavallu magavaritho samanam kaadu Ani ,magavarikamte yekkuva pradanyam adaviride lofer naa kodaka
ఎందుకు ….. ఏమైంది వీడికి …….రోజు రోజు కూ ఇంత దిగజారి పోతున్నాడు……నవ్వులపాలు ఐతున్నాడు…… జోకర్ లా మారి పొయ్యాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో …కనీసం వాడికి అర్ధం కావట్లేదు………సగం తెలుగు వచ్చి రాని ఇంగ్లీషు, సగం హిందీ, అర్థం కాని తమిళం…….ఇదంతా పౌడర్ ఎక్కువ కావటం వల్లనా
ఏమో ….. కష్టమే. పాపం ……..జాలి పడద
anta powder mahime antaaraa?
మానసిక వైద్యం చేయించుకోరా వెంకట రమణ
పౌడర్ ప్రభావమే
Islam
Christianity
Ki against matladithe meekenduku kaalutundi
Eesari 1 seat ey 😂😂😂😂
nee intlo karyakalapalu yemiti GA ?
Orey GA hinduvula ke puttava lamjaakoduka?
GA hinduvula ke purrinava lamjaakoduka
Rey
Oreey
పవన్ గారు అయన విధానాలు అయన చెప్పుకొంటున్నారు ఇష్టమైతే ఓటు వేస్తారు లేకపోతె వెయ్యరు కానీ లక్ష ల కోట్లు ప్రజాధనం మింగి వ్యవస్థలను రహస్య ఫాదర్ తో మేనేజ్ చేసుకొంటుంటే తప్పని వెంటనే విచారణకు సహకరించాలని చెప్పండి ఇది నిజం గ ప్రతిపేదవాడి ఖాతాలోకి మినిమం ఒక లక్ష తక్కువకాకుండా వెయ్యొచ్చు
మరో ప్రశ్న……ఇంట్లో ఉన్న చిన్న పిల్లను…… మైనర్ బాలిక ను…….డిక్లరేషన్…….డ్రామా పేరుతో బైటికి…….తీసుకురావటం……అవసరమా. …..
మానసిక వైద్యం చేయించుకోరా Venkata రమణ
అంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు లేరా, వుంటే తిరుమల తీసుకెళ్ళలేద, ఇంతకీ నీ భాద ఏమిటి వెంకట రమణ
Inni rojuku teesukuni vellakundaa ivvala Santana Dharmam ani musugu vesukogane pilla ni Gudivada ki teesukuni vellali ani gurthu vachindi? Kaneesam valla colonyblo Gudivada ki kooda ippati daaka teesukuni vellaledu, ippudu ekamgaa Tirumala ki.
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు
oho ala ardam ayyinda … gudi ki vellatam తీసుకురావటం tappa …
edo calvary temple ki aithe aadivaram vaste chalu … antavu
అన్ని మతాలూ సమానమే…మన ధర్మాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి , అని చెప్తున్నా ఇలా ఒక ధర్మం మీదే విషం కక్కుతున్నావంటే ….మీకు పాతాళం కూడా మిగలదు GA…..చివరకు మీ VOTE BANK మతాలే….మీ నీచ రాజకీయాలు చూసి అసహ్యించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి GA…WAIT చెయ్….
nenu emi chadavakunda sutiga oka prasna neeku, asalu speech ekkada pawan sir cheppindi, unnadi unnatlugaa
అన్ని మతాలూ కులాలూ సమానమే…మన ధర్మాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి అని చెప్తున్నా ఇలా ఒక ధర్మం మీదే విషం కక్కు తున్నావు అంటే…..ఈ సారి మీ పతనం పాతాళంలో కూడా ఆగదు GA…
Bahusha eesari 1 seat emo 😂😂😂😂😂
Pawan maatalu only chetallo unadavu
avunu avunu 99.99 laga antaru anthe ga anthe ga
సనాతన ధర్మం పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పుట్టించడం ఏమోదిస్తుందా? 😂😛🤣 అలా ఆమోదిస్తే తెల్లోడికి మనకి ఇంక బేధం ఏముంది?
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు
విశాఖ ఉక్కు కర్మాగారం పై, సూపర్ సిక్స్ అమలు పై, ఏపీ లో జరిగిన ఆడపిల్లల పై ఘటనలు పై, బుడమేరు వరదల సాయం పై 30000 మంది ఆడపిల్లల మిస్సింగ్ పై డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందా
Last 5 Years nundi kallu moosukunnava just asking
కళ్ళు మూసుకోలేదు బ్రదర్,అప్పుడు ప్రశ్నించాం,ఇప్పుడు కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన వాడు ఇప్పుడు మాడ్లడం లేదు.
Ante vallu 5 years lo cheyyanidi veellu mathram 3 months lo cheseyali anthe kada
Except super six మిగతా వాటిపై ఇంతవరకు రియాక్షన్ లేదు కదా అంటున్నాను
ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల వీడియోల లీక్ కేస్ ఏమైందో తెలియదు (ముంబై నటి కేసు మీద ఉన్న శ్రద్ధ మన ఆడపిల్లల మీద లేదు అంటున్నాను)
30000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని ఎన్నికల ప్రచారం లో చెప్పిన వారు ఇప్పుడు వాటిపై కనీసం స్పందించడం లేదు, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు గురించి, ఒక ఫర్నేస్ మూసివేత గురించి మాట్లాడలేదు కదా, మెడికల్ కళాశాల సీట్లు తగ్గించడం వల్ల ఈ ఏడాది 750 మంది విద్యార్థులు మరియు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని చెప్పారు కదా మరి చేశారా, చేయకపోవడం వల్ల 350 మెడికల్ సీట్లు విద్యార్థులు నష్టపోతున్నారు,బుడమేరు వరద సాయం అందక అక్కడి ప్రజలు చేసే ఆందోళనలు మీకు కనిపించడం లేదా
Comment Text: Except super six మిగతా వాటిపై ఇంతవరకు రియాక్షన్ లేదు కదా అంటున్నాను
ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల వీడియోల లీక్ కేస్ ఏమైందో తెలియదు (ముంబై నటి కేసు మీద ఉన్న శ్రద్ధ మన ఆడపిల్లల మీద లేదు అంటున్నాను)
30000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని ఎన్నికల ప్రచారం లో చెప్పిన వారు ఇప్పుడు వాటిపై కనీసం స్పందించడం లేదు, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు గురించి, ఒక ఫర్నేస్ మూసివేత గురించి మాట్లాడలేదు కదా, మెడికల్ కళాశాల సీట్లు తగ్గించడం వల్ల ఈ ఏడాది 750 మంది విద్యార్థులు మరియు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని చెప్పారు కదా మరి చేశారా, చేయకపోవడం వల్ల 350 మెడికల్ సీట్లు విద్యార్థులు నష్టపోతున్నారు,బుడమేరు వరద సాయం అందక అక్కడి ప్రజలు చేసే ఆందోళనలు మీకు కనిపించడం లేదా
baga adigavu ra l/k alage langa l/k 3 capitals annappudu 99.99 annappudu vadi అశుద్ధం vunda ??
నీ మాటలు చూస్తుంటే నువ్వు పెరిగిన విధానం or నిన్ను మీ తల్లితండ్రులు పెంచిన విధానం ఏదో ఒకటి సరిగా లేదు.
వాళ్ళూ మూడు రాజధానులు అన్నప్పుడు సరైన అభివృద్ధి చేయనందుకు, సరిగ్గా పరిపాలించందుకు గాను వాళ్లకి 11 సీట్లు ఇచ్చి వాళ్లకి ప్రతిపక్ష హోదాకూడ లేకుండా చేశాం మనం.ఇప్పుడు వెళ్ళని ప్రశ్నించకుండా ఏం చేయాలో నువ్వు చెప్పు.
tough to identify a constructive comment and destructive one. most of the people will return harsh words. i had to carry in that way …
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు
విజయవాడలో గుళ్ళు పడగొట్టింది. రోడ్డులు వెడల్పు చేయడానికి బాబు… ప్రజా అవసరాలకు అనుగుణంగా రోడ్డులు విస్తరించే క్రమంలో గుళ్లు, మసీదులు, చర్చిలు ఏమున్నా కూల్చేయాలి. తప్పులేదు. కాకపోతే గుళ్ళు మాత్రమే పడగొట్టి మిగతావి వదలిస్తే.. అది తప్పు.. అక్కడ గుళ్ళు ఎందుకు కూల్చారో తెలుసుకోండి. అలాగే విశాఖ ఉక్కు, సూపర్ సిక్స్ గురించి అడగొద్దని కాదు.. అవి అడగాలి.. కానీ వాటిని, హిందుత్వానికి లింక్ చేయొద్దు. ఇప్పుడు అవి చేస్తేనే గానీ హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు అంటారా..?
గుళ్ళు మాత్రమే పడగొట్టి మిగిలినవి వదిలేసాడు కదా? అసలు ఒకరిని పెళ్లి చేసుకొని వారికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా వేరొకరితో సహజీవనం చేసి పిల్లల్ని కనడం సనాతన ధర్మమా? అక్కడితో ఆపలేదు! మొదటి భార్యకి విడాకులు ఇచ్చి సహజీవనం చేసిన ఆమెని పెళ్లి చేసుకొని మళ్ళీ వేరే అమ్మాయిని పక్క మీదకి తీసుకొని వెళ్లడం సనాతన ధర్మమా? అసలు విడాకులు అనేదే సనాతన ధర్మం కాదు. జీవితంలో ఒక్కసారే పెళ్లి, ఒక్కళ్ళే జీవిత భాగస్వామి అని మనకి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఆచరణలో చూపించారు.
Adi personal
Gudi kulagottadam societal
ULF
ప్రజజీవితంలోకి వచ్చే వాడి పర్సనల్ లైఫ్ కూడా ఆదర్శవంతంగా ఉండాలి….ముఖ్యంగా సనాతన ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ధర్మాన్ని ఆచరించి ఆ తర్వాతనే చెప్పాలి
avunu , siddam sabha laki na bhuto na bhavishyutu annaru teera chusthe langa leven migilindi
Arey idiots of great Andhra….
Meku entha sepu sanathana dharmam meda edupu entra gaandullara…
Everiki nachinattu vallu untaru mekenduku cheppalira uukaa…
ఈడొక పావలా పిచ్చి కుక్క ముఖ్యమంత్రి గారు చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ
మన దౌర్భాగ్యం ఏంటంటే… ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందుత్వంపై, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిపై ఓ పొలిటీషన్, ఏ సెలబ్రిటీ స్పందించడు.. ఎవడైనా ముందుకొస్తే.. వాడ్ని ఇదుగో ఇలా వెనక్కి లాగుతారు. కారణాలేమైనా వాడు మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి కదా.. దీని మీద కూడా ఈ గ్రేట్ ఆంధ్రా వాళ్ళు నెగిటివ్ గా ఆర్టికల్స్ రాస్తున్నారంటే ఈ వెబ్ సైట్ కూడా హిందూ వ్యతిరేఖ వెబ్ సైటే… మీకు పవన్ మీద నెగిటివ్ ఆర్టికల్స్ రాసుకోడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. అన్నం తీనే వాళ్ళయితే కనీసం ఈ విషయంలోఅయినా సపోర్ట్ ఇవ్వండి.
ఎవరు చెప్పారు వీళ్ళు అన్నం తినే వాళ్ళు అని?
అశుద్ధం తిన్నాక చేతులు కూడా కడుక్కోరు, అందుకే ఈ కంపు
asalu em kashtam vachindi aa dharmaki.. erri pukula mo d d a
asalu em kashtam vachindi bro dharmaniki..antha bagane unnaru ga.. inka christians meedane daadulu periginai
సనాతన ధర్మానికి, హిందుత్వానికి ఏం కష్టం వచ్చిందో చెప్తా.. వెయ్యి సంవత్సరాల క్రితం.. ముస్లిములు దండయాత్రలు చేసినప్పుడు బలైంది హిందువులే.. రెండు వందల ఏళ్ళ పాటు సాగిన బ్రిటీష్ హయాంలో క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. వాళ్ళు పోతూ NGO లు అని పెట్టి వెళ్ళారు. వాళ్ళు హిందువులను కన్వర్ట్ చేయడానికి ఇళ్ళు కట్టించడం, చదువు చెప్పించడం లాంటి పనులు చేశారు.. అలా కొంత మందిని మార్చగలిగారు. ఓ వర్గాన్ని దేవాలయాలకు రానివ్వకుండా హిందువులు చేయడం కూడా ఎన్.జి.వో లకు ప్లస్ అయ్యింది. NGOలతో లింక్ అయిన చర్చిల్లో పాస్టర్లు, రాముడుపైనా, కృష్ణుడుపైనా అమ్మవార్లపైనా కామెంట్లు చేయడం చాలా చూశాం. ఇక ముస్లిముల సంగతి సరేసరి. నిన్నటికి నిన్న కూడా నార్త్ ఇండియాలో ఓ ఊరేగింపు మీద చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు విసిరేశారు. వీటి గురించి మా లాంటి వాల్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తప్ప.. బయటకొచ్చి గొడవలు చేయడం లాంటివి హిందువులు చేయరు. అందుకే హిందుత్వంపై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇక సెక్యులర్ పేరుతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు హిందుత్వంను తక్కువగా మైనారిటీలపై ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. పవన్ ఇదే చెప్పాడు. హిందువులంతా ఏకమవ్వాలని.. అప్పుడు ఈ మతం గురించి తప్పుగా ఎవ్వరూ మాట్లాడరని చెప్తున్నాడు. అయితే అంతకుముందు మనకెందుకులే అనుకున్న హిందువులు ఈ మధ్య కాస్త రివర్స్ అవుతున్నమాట నిజం. దీంతో మమ్మల్లి మతోన్మాదులు అని ముద్రవేస్తున్నారు. ఇక మీరు అన్నారు క్రిస్టియన్ ల మీద దాడులు పెరిగాయని. అవుతాయి ఎందుకంటే.. నువ్వు కత్తి పట్టుకుంటే ఎదుటి వాడు కూడా కత్తే పట్టుకుంటాడు.. కర్ర పట్టుకోడు. ముందు పాస్టర్ల కామెంట్లు ఎక్కువగా ఉండేవి. వారిని చూసి వీళ్ళు రివర్స్ అయ్యి తిడుతున్నారు. హిందువులు మెజారిటీ కాబట్టి వీళ్ళు తిట్టినవే హైలైట్ అవుతాయి. కానీ ముందు స్టార్ట్ చేసిందెవరు.. ? ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమా కాదా అని ఆలోచించి.. లేదంటే ఎవరినైనా అడిగి తెలుసుకుని.. తిరిగి కామెంట్ చెయ్యి..
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు
Church lo aaduko😂😂😂
POWDAR RAJAKIYALU MANAKU AVASARAMA
Iyana patanam khayam …………
vc available 9380537747
Last night nidra poleda GA
ఏదైనా తెలియకపోతే.. తెలుసుకోవటానికి ప్రయత్నించాలి, కనీసం తెలియనట్లుగా అయినా ఉండాలి. తెలియకపోయినా.. అంతా తెలిసినట్లుగా ఇలాంటి ప్రశ్నలతో వాదించేవాళ్ళని ‘వితండవాదులు’ అంటారు.
avunu , siddam sabha laki na bhuto na bhavishyutu annaru teera chusthe langa leven migilindi
🤙
మతం మారడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. మీ విశ్వాసాన్ని ఎంచుకోవడం మీ హక్కు, దానిని గౌరవించడం కూడా సమాజం బాధ్యత. కానీ, ఈ స్వేచ్ఛను బలపెట్టి, మరొక మతాన్ని అవమానించడం, హిందూ మతాన్ని కించపరచడం ఏ మాత్రం సహించదగినది కాదు. ఇది కేవలం అనాగరికత మాత్రమే కాదు, దారుణమైన నీచత్వం.
మీరు కొత్త మతాన్ని స్వీకరించడం మంచిదే, ఆ మతాన్ని ప్రేమించండి, గౌరవించండి. కానీ హిందూ మతాన్ని, ఆ మతం కోసం బతుకుతున్న కోట్లాది ప్రజల భావాలను కించపరచడం మీకున్న హక్కు కాదు. హిందూ భావాలను అవమానించడం మనిషిగా మీరు ఎంతకైనా దిగజారిన స్థాయికి వెళ్లినట్టు చూపుతుంది. మీ మతాన్ని మీరు గౌరవించాలన్నదే గాక, ఇతరుల మతాలను గౌరవించడమే మానవతా ధర్మం.
మీరు మీ మతం మార్చుకున్నారని, అది మీ స్వేచ్ఛ అని గౌరవించాలి. కానీ హిందూ మతాన్ని విమర్శించడం వల్ల మీరు ఏం సాధిస్తారు? హిందూ మతాన్ని తక్కువ చేసి, హిందూ భావాలను దిగజార్చే ప్రయత్నం ఎంత నీచమైన పని అని ఆలోచించండి. మీరు అనుసరిస్తున్న మతం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చాలి కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం కాదు.
రాజకీయ నాయకులు, అజ్ఞానంతో నడిచే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలను కలుపుకొని ఆడుతుంటారు. మీరు వాటికి బలి కాకండి. జాగ్రత్తగా ఉండండి, వారి మాటల్లో పడకండి. మీ మతాన్ని గౌరవించడం తప్పకండి కానీ, హిందూ మతాన్ని అవమానించడం క్షమించరాని పాపం. ఈ వ్యవహారం మీ విలువలను, మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది.
మీ పూర్వీకులు హిందువులే. వారిదైన వారసత్వాన్ని మీరు విస్మరించి కొత్త మతాన్ని స్వీకరించినా అది మీ హక్కు. కానీ వారి చరిత్రను అవమానించడం అసహ్యకరమైన చర్య. హిందూ మతం ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడి సొత్తు కాదు. అది ఒక గొప్ప సాంస్కృతిక ముద్ర, కోట్లాది ప్రజల ఆత్మవిశ్వాసం. దీన్ని అవమానించడాన్ని మానుకోండి.
మతం మార్చుకోవడం ఎవరి వ్యక్తిగత నిర్ణయమైనా, మరొక మతాన్ని కించపరచడం అత్యంత దిగజారిన పని. మతం మారడం మంచిదే, గౌరవించదగినదే. కానీ హిందూ భావాలను అవమానించడం ద్వారా మీరు ఏమాత్రం గౌరవం పొందరు. దయచేసి ఆలోచనల మార్పు చేసుకోండి. మీ మతం, విశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలపాలి, అది ఇతరులపై ద్వేషాన్ని కాకుండా గౌరవాన్ని చూపించాలి.
మరియు చివరగా, సత్యం, గౌరవం, మానవత్వం—ఇవే మానవ జీవనానికి నిజమైన విలువలు. హిందూ మతాన్ని ద్వేషించడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు
PK will get the answers from any pandit or Trivikram…..and then shout
Every one knows he is acting…..
How can he become pure when he is playing the scripts of CBN ?
Because he only intakes Nandini ghee
avunu , siddam sabha laki na bhuto na bhavishyutu annaru teera chusthe langa leven migilindi
కల్తి లడ్డు చాలా చిన్న విషయం అట మన పవన్ కళ్యాణ్ కు
అయన దీక్ష చెసెది దాని కొసం కాదు అట
పెళ్ళాలను మార్చినట్టూ మాటలను ఎం మార్చు తున్నాడురా బాబు
11 😂😂😂😂😂
ఒరే ఆరికట్ల నువ్వు క్రిస్టియన్ నీకు సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు రా ..నువ్వు పక్కా హిందూ అయితే చెప్పు నీకు క్లారిటీ ఇస్తాము
ఒరే ఆ రి క ట్ల నువ్వు క్రి స్టి యన్ నీకు సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు రా ..నువ్వు పక్కా హిం*దూ అయితే చెప్పు నీకు క్లారిటీ ఇస్తాము.
Don’t spit at the sky; it will fall back on you. Who are you to expect answers from Pavan Kalyan?

Ayina , ma jagan chala manchi vadu, Pavan laga hindhu dharmani avamana parichela em chedda pani cheyyala, tirapathilo matha pracharam cheyyala, venkanna Swami devalayam gudidhi tana enti daka techukola, hindhu valanu Baga goravistadu, hindhu devudu pai manchi goravam vundhi.
Pavan kalyangaru Santhanam nu avamanisthe urukom antunte ee luchagadu varnavayavastha vunda ani vidweshalu chalaregisthunnadu
Srilu purushulu samanama ani aduguthundu nuvu cheppu ra lucha buddi lo andaru samanamgane puttaru kada andaru samaname mari nee intiki vache panivadi ki panenduku chepthunnavu ra luchaa..
Ma sanathanam em chepindo thelusa aa pani Aina deviditho samanam ani sari poda … Sanathanam yokkka goppathanam
సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళని మీరు సపోర్ట్ చెయ్యకపోయినా ఫరవాలేదుగానీ, ఇట్లాంటి మతిలేని పోరంబోకు ప్రశ్నలతో వెనక్కిలాగకండిరా నాయనా! ఏకపత్నీవ్రతమనేది మన మనసుకి, చట్టానికి సంబంధించినది. ఒకే పెళ్ళి చేసుకున్నవాళ్ళందరూ ఏకపత్నీ వ్రతులని చెప్పగలవా?
ముస్లింలు.. కాశీ మరియు మథురలను.. హిందువులకు స్వాధీనం చేయాలి.
అలాగే.. హిందువులు మెజారిటీగా ఉండడం వల్లనే.. ఈ రోజు భారతదేశం సెక్యులర్‌గా ఉంది. ముస్లింలు మెజారిటీగా ఉన్నట్లయితే, భారతదేశంలో లౌకికవాదం ఉనికిలో ఉండేది కాదు.
ముస్లింలు.. పాపిస్థాన్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చినప్పటికీ.. హిందువులు భారతదేశాన్ని హిందూరాజ్యంగా కాకుండా లౌకిక దేశంగా ఉంచారు.. దీనికి ముస్లింలు, హిందువులకు కృతజ్ఞతతో ఉండాలి అని ఒక మహమ్మదీయ శాస్త్రవేత్త చెప్పినమాట. మన కుహనా రాజకీయ సెక్యులర్ వాదులు తమ పబ్బం గడుపుకోవటంకోసం ఈ దేశాన్ని, అనాదిగా వస్తున్న ఈ దేశ వారసత్వ సంపద అయిన సనాతన సమప్రదాయాలను మంటగలుపుతున్నారు.
భారతదేశంలోని సెక్యులర్ వ్యవస్థపై నోరు విప్పలేని అసమర్థత మనదే అంటూ ఎదుర్కొన్న ఒకేఒక్క ధైర్యశాలి పవన్ కళ్యాణ్.
సనాతన ధర్మ స్థాపనకై ఒక ఉద్యమాన్ని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Mundhu pawankalyan hindhu matham nunchi thapukovali yendhuku antee 4 marriages hindhu matham lo chesukoru. Hindu matham lo okkate marriage vuntundhi
Sanathana dharmam promotes Caste system, Untouchability and Sati Sahagamanam. Does the declaration made by PK as a protector of Sanathana Dharmam means he will bring these horrific cultures back into practice?
11 eesari
1 ochesaari 😂😂😂😂😂😂
Evari statement valladhi. Janasena party ni prajalu namuthunaru
Sanathana dharmam antee okka vyakthi cm avadam tharuvatha koduku cm avadam tharuvatha manavaadu cm avadam okkate family charithra