బీజేపీ నేత లంకా దినకర్‌కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారే తప్ప, సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని విస్మరించారనే ఆరోపణలు ఆ పార్టీ నుంచి రావడం గమనార్హం.
బీజేపీలో క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వ్యక్తిని తిరిగి తీసుకోవడంతో పాటు నామినేటెడ్ పదవి ఇవ్వడం ఏంటనే నిలదీత బీజేపీ నేతల నుంచి వస్తోంది. మూడేళ్ల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి లంకా దినకర్ వెళ్లారు. ఇప్పుడాయనకు నామినేటెడ్ పోస్టుల విషయంలో పెట్టపీట వేయడం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.
కేవలం తన సామాజిక వర్గంతో పాటు టీడీపీ అనుకూల నాయకుడు కావడం వల్లే లంకా దినకర్‌కు నామినేటెడ్ పదవి ఇప్పించారనే ఆవేదన బీజేపీ నేతల్లో వుంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తమ అవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంలో వెనుకంజ వేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
these are the reasons behind for not having BJP growth in AP
fake news .. Lanka dinaker is a good person not like neechudu Jagan reddy & Co.
అప్పట్లొ సత్య కుమర్ గురించి కూడా కులం తెచ్చి చాలా కాలం ఇలానె రాసారు. తీరా చూసె ఆయన BC.
.
BJP కి ఎదొ ఒక విదంగా ఎడ్చి ఇలా రాయటం మామూలె!
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే మీ వాడి కి పదకొండు కూడా రావు .. లడ్డు విషయంలో కాకా మీద ఉన్నారు జనాలు ..ఇలా రాసుకునే సంఖ్య నాకించావు అన్నని ..
mogudupoyina moodu nelalaku muggulu mun dalu press meet pettayi daani gurinchi news yekkada ?
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
లంక లంక లంక దినకర్ నీకు స్థానం ఇచ్చి డీజే తన స్థానాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో దిగజార్చుకుంటుంది కూటమిలో బిజెపి పరిస్థితి ఏమిటంటే బా అంటే బజారు జ అంటే జనాల (జనసేన) ప పార్టీ అని ముద్ర పెంచుకుంటుంది…