వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం పార్టీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం పార్టీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయగా, తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇది వైసీపీకి మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు, ఎందుకంటే గతంలో ఆ పార్టీకి రాజ్యసభలో బలమైన సంఖ్యాబలం ఉండగా, ఇప్పుడు ఎంపీలు వరుసగా రాజీనామా చేయడం పార్టీకి మైనస్‌గా మారింది. కృష్ణయ్య పదవీ కాలం ఇంకా నాలుగేళ్ల పాటు ఉండగానే, రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. మరింత మంది రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలు పార్టీకి అంతర్గతంగా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో, ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరడం ప్రారంభమైంది. ముఖ్య నాయ‌కులు పార్టీ మారుతున్న జ‌గ‌న్ లైట్ తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఎవ‌రు పార్టీ వ‌దిలిపోయిన ప‌ర్వాలేదు, నాయ‌కులు ప్ర‌జ‌ల్లో నుండి వ‌స్తారంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం నేతగా మంచి గుర్తింపు పొందిన కృష్ణయ్య, బీజేపీకి బలమైన మద్దతు అందించగలరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

48 Replies to “వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!”

  1. గతం లో జగన్ రెడ్డి ఈ కృష్ణయ్య కి రాజ్య సభ సీట్ ఇచ్చినప్పుడు..

    జగనన్న చాణక్యం..

    జగనన్న బీసీ మంత్రం..

    ప్రతిపక్షాలలో వణుకు..

    అంటూ ఒక ముప్పై ఆర్టికల్స్ వదిలావు..

    ఇప్పుడు వాడు రాజీనామా చేసేసాడు..

    మరి.. వీడి వల్ల వైసీపీ కి పైసా ఉపయోగమైనా వచ్చిందా..? ఇప్పుడు నష్టమే భారీగా ఉంటుంది..

    జగన్ రెడ్డి ఈ పనికిమాలిన రాజకీయాలు చేసాడు కాబట్టే.. వైసీపీ మూతపడిపోయింది..

    1. Ippudu veedi place lo oka bada OC business man vasthadu. Can CBN dare to replace these MPs with one Muslim and two BCs whoever resigned and joining TDP?

    2. అనగనగా ఒక వైసీపీ పార్టీ, ఆ పార్టీ కు జగన్ రాజు, ఆ రాజు కి భటుడు జీఏ, … వంటివి ఒకప్పటివి అని… ఏమైనా జరగొచ్చు.

    3. … అనగనగా_ఒక_వైసీపీ_పార్టీ,ఆ పార్టీకు_జగన్_రాజు,ఆ_రాజుకి_భటుడు_జీఏ,…వంటివి_ఒకప్పటివి_అని…ఏమైనా_జరగొచ్చు.

    4. Picchi pulka gadu …. telangana nundi thecchi MP chestadu …..! MLA la niyojaka vargalanu oka study lekunda estam vacchi nattu marustadu . 3 rajadhanulu antadu ……yento tuglak Jaglak

  2. అసలు జగన్ ధైర్యం ఏంటో అర్ధం కావటం లేదు… ఈ విషయం ముందే తెలిసినా పట్టించుకోలేదు….

  3. \\నాయకులు ప్రజలలో నుండి వస్తారు \\

    ఎంత మంది నాయకులను ప్రజలనుండి తయారు చేశారు? వైసీపీ లో అందరు ఇతర పార్టీలనుండి దిగుమతి చేసుకున్న నాయకులే కదా?

  4. ఎవరు పోతండా వున్నారు.పోతే పోనీ, ఏమైత వుండాది.

    ఏమీ ఇబ్బంది లేదు.

    మా పొన్నవోలు దగ్గర నుండి అత్యంత ఖరీదైన బంగారంలాంటి పంది కొవ్వు అమ్మే ఏజెన్సీ తీసుకుని పార్టీ నడుపుకుంటాము.

  5.  కొంచం ముందుగా హింట్ వుంటే కృష్ణయ్య ఒక వెధవ, ఒక దగుల్బాజీ అని ఆర్టికల్స్ వేసేవాడు మన లెవెల్-ఎంకటి, సర్ప్రైస్ కాబట్టి కుదరలేదు 

  6. గతంలో 23 మంది ఎం.ఎల్.ఏ.లు వెళ్ళిపోయినా వైసీపీకి ఏమీ నష్టం రాలేదు. కానీ అప్పటికి జగన్ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకి ఒక అంచనా లేదు. కానీ ఇప్పుడు ఐదేళ్లు ఆయన పాలన చూసాక వారు ఆయనపై ఇంకా సానుకూలంగా ఉంటారా అనేది అనుమానమే.

  7. మంద కృష్ణ, r కృష్ణయ్య, ముద్రగడ, జూపల్లి, రాజేష్, olx సుంకర ……. వీళ్ళందరూ కమ్యూనిటిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే ఊసరవెల్లులే

    1. 😂🤣😂🤣😂🤣..

      ఈయనకి రాజ్యసభ ఎంపీ సీట్ ఎలా వచ్చిందో మరి..?

      తాడేపల్లి పాలస్ నేలమాళిగల్లో దాచుకున్న పదవిని ఈయన జగన్ రెడ్డి కి చెప్పకుండా దొబ్బుకుపోయాడా..?

    2. పంది మాంసం అమ్ముకునే ఎధవలు కూడా పార్టీ పెడితే ఇలానే ఉంటది ఒక్క ఛాన్స్ దూల తీరింది నీచుడు జగన్ రెడ్డి కి

  8. పంది మాంసం అమ్ముకునే ఎధవలు కూడా పార్టీ పెడితే ఇలానే ఉంటది ఒక్క ఛాన్స్ దూల తీరింది నీచుడు జగన్ రెడ్డి కి

  9. అసలు తెలంగాణ వాడికి ఆంధ్ర తో సంబంధం లేకపోయినా.. వీడికి ఆంధ్ర నుండి రాజ్యసభకు ఎందుకు పంపారో?

    LB నగర్ నుండి రాష్ట్రము విడిపోయినప్పుడు వచ్చిన ఎన్నికలలో టీడీపీ వీడికి సీఎం చేస్తాను, నీకే పార్టీ అప్పగిస్తాను, నువ్వే టీటీడీపీ అధ్యక్షుడివి అంటూ.. పంపు కొట్టి దింపారు. అప్పడు ఆశపడి టీడీపీ లో చేరాడు. తరువాత.. ఎప్పుడు వీడు కనపడలేదు.

    వీడు ఎంమ్మెల్యే గా ఎంపీ గా రెండు రాష్ట్రాలకు చేసింది గుండు సున్నా! ఎప్పుడు కులం కులం అని అరిచి గీ పెట్టటం తప్ప ఆ కులం అనే కాన్సెప్ట్ వల్ల దేశానికీ ఏం వొరగబెట్టాడో ఈ దరిద్రపు గొట్టు వెధవ!

    నేనెప్పుడూ వీడు కులం గురించి తప్ప రెండవ విషయం మీద మాట్లాడినట్టు ఎప్పుడు చూడలేదు! కులాన్ని అడ్డుపెట్టుకుని జీవితం మొత్తం పార్టీలు మారటమే… వీడి పని లాగుంది.

    వీడికున్న Knowledge తో తెలుగు తప్ప ఏమి రాని వీడు, కులాన్ని పక్కన పెట్టేస్తే.. దేనికి పనికి రాని పనికి మాలిన వెధవని MLA గా ఎంపీ గా పెద్దల సభకు ఏం పొడుస్తాడని పంపారో పార్టీలు!

  10. Big shock yendukandee… eediki MP seat ivvatam Jagan Chesina tappu. Ekkada bellam ma..dda..ta khaja vunte akkada ituvanti swarthapu jeevulu norlu teruchukuntu vastuuuuuneee vuntaaaaru.

  11. అనగనగా ఒక వైసీపీ పార్టీ, ఆ పార్టీ కు జగన్ రాజు, ఆ రాజు కి భటుడు జీఏ, … వంటివి ఏమైనా జరగొచ్చు.

    1. వీళ్ళకి రాజ్యసభ ఎంపీ లు మాత్రమే కావాలి.. లోక్ సభ ఎంపీ లు అక్కరలేదు.. తిరుపతి ఎంపీ వెళ్లినా విలువ ఉండదు..

      దానికన్నా అతను జగన్ రెడ్డి దగ్గరే ఉండటానికి ప్రిఫర్ చేయొచ్చు..

  12. Krishnayya did not even a member of ycp but still given rajyasabha seat which could have been given to any industrialist who can donate crores. But this turn coat didn’t even have విశ్వాసం, వీడికన్నా కుక్క మేలు. Jagan also must learn lessons and give only those who worked for party.

Comments are closed.