ఏపీలో రాజ్యసభకు పంపడానికి బీసీ నాయకులు కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అదీ సమంజసంగానే ఉంది కదా.
View More ఏపీ నుంచి రాజ్యసభకు.. తెలంగాణలో యాక్టివ్ గా ఉంటాడట!Tag: R.Krishnaiah
ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకే ఖరారు
బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది.
View More ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకే ఖరారుముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్న ఆర్.కృష్ణయ్య
బీసీ ఉద్యమ నాయకుడు ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో రాజీనామా చేసిన వారిలో…
View More ముచ్చటగా మూడో పార్టీ కండువా కప్పుకోనున్న ఆర్.కృష్ణయ్యఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?
జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలన విధానాలు, నిర్ణయాలతో అనుచితంగా పదవులు కట్టబెట్టిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్ కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులే లేనట్టుగా.. వైఎస్సార్…
View More ఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?
ఆయన్ని పార్టీలో చేర్చుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.
View More కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?
బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనే లాంఛనం పూర్తయిపోయింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల…
View More ఆయనను రమ్మన్నారా? తాను వస్తానన్నారా?వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం పార్టీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి…
View More వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!