పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పరితపిస్తున్నారు. అందుకే ఆయన సనాతనాన్ని నెత్తికెత్తుకున్నారనే చర్చకు తెరలేచింది. ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక బాధ్యతల్లో పవన్‌కల్యాణ్ ఉన్నప్పటికీ, ఆయనకు బాధ్యతల కంటే, ఇతరేతర విషయాలపైనే ఎక్కువ ఆసక్తి వుంది.
ప్రస్తుతం బీజేపీ మాత్రమే హిందుత్వానికి ప్రతీకంగా ప్రచారం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చే సరికి హిందుత్వ ఎజెండాతో ఉన్న పార్టీలేవీ దేశంలో లేవు. ఆ లోటును భర్తీ చేయాలని పవన్‌కల్యాణ్ ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీతో పవన్‌కల్యాణ్ సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్ విడిచిపెట్టరు.
ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో బీజేపీ మిత్రుడిగా పవన్‌కల్యాణ్ పాగా వేయడానికి సనాతన వేషం వేశారనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీలో తన పార్టీని విలీనం చేసైనా సరే, పాన్ ఇండియా పొలిటికల్ సెలబ్రిటీ అవతారం ఎత్తాలనే వ్యూహంతో పవన్ ముందడుగు వేస్తున్నారు.
ఇంకోవైపు పవన్ సనాతన పంథాతో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ భయపడుతోంది. కొన్ని వర్గాలు తమకు దూరమయ్యే ప్రమాదం వుందని చంద్రబాబు భయపడుతున్నారనే చర్చ లేకపోలేదు. పవన్‌కల్యాణ్ మనసులో ఏముందో, ఆయన బీజేపీ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారా? లేక తనకు తానుగా కొత్త అవతారం ఎత్తారా? అనేది అర్థంకాక టీడీపీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు. అయితే పవన్‌కల్యాణ్ కోరిక పెద్గగానే వుందని, రానున్న రోజుల్లో ఆయన మనసులో ఏముందో బయట పడుతుందని జనసేన నాయకులు అంటున్నారు.
Ee roju Ki 10 articles Sunday kada
vc available 9380537747
Mister Kangana Ranaut.
ఆయన కృష్ణదేవరాయల స్పూర్తితొ ఉద్యమిస్తున్నాడు.. రాయల వంశం కూడా కాపులే అని ఒక వాదన ఉండనే ఉంది.. కృష్ణదేవరాయలు తమిళ దేశం తొ యుద్దం చేసి జయించాడు.. ప్రతి ఘన విజయం తరవాత తిరుమల స్వామివారిని దర్శించేవాడు.. హిందూ ధర్మాన్ని గట్టిగా నిలబెట్టాడు.. విజయనగర రాజాముద్ర వారాహం.. ఇలా ఎన్నో ఎన్నెన్నో…
we all should support PK in this fight.
వెనకాల ఉండే security guard కి చెప్పఁపాండయ్య..ఇది TIK tok కాదని. నాలుక బయటపెట్టి poses ఇస్తున్నాడు. అసలే నగర పౌరులు చూస్తున్నారు.
Hey Uppal Balu
Stop your Over action …for sure you will become political joker like KA Paul
People voted your team with lot of expectations, better focus on it.
Get the lesson from Psycho ..151 becomes 11…
No need much time to become zero from 22
Hey Uppal Balu
Stop your Over action …for sure you will become political j.ok..er like KA Paul
People voted your team with lot of expectations, better focus on it.
Get the lesson from P.s.y.cho ..151 becomes 11…
No need much time to become zero from 22
Jagan laaga gudi+settu veshalu veyadam leedugaa…. Pawan always Pawan…
vc estanu 9380537747
Ilanti headings petti 151 11 chesaru eesari 1 avudda
సహజీవనం – గర్భాదానం
నైతిక పతనం – సనాతన ధర్మం
సమాజానికి ప్రమాదకరం 😃
Next 4 years ki elections vasthai appudu pawankalyan cm avuthadu kani malli tdp government radhu lokesh ki avakasam ledhu
as per his fans wish he can’t get pan-india stardom so atleast he try to fulfilled it in politics…