ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై మాట్లాడొద్దు.. కానీ!

హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధిత పీఠాలు ఎన్నో ఉన్నాయ‌ని గోరంట్ల మాధ‌వ్ అన్నారు. మీ రాజ‌కీయ పీఠం స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ్డానికి అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నావ‌న్నారు. రాజ్యాంగం…

హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధిత పీఠాలు ఎన్నో ఉన్నాయ‌ని గోరంట్ల మాధ‌వ్ అన్నారు. మీ రాజ‌కీయ పీఠం స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ్డానికి అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నావ‌న్నారు. రాజ్యాంగం అనుగుణంగా న‌డుచుకోవాల‌ని ఆయ‌న సూచించారు. హిందువులు ముస్లిం దేవ‌త‌ల పేర్లు పెట్టుకుంటార‌ని ఆయ‌న ఉద‌హ‌రించారు. అయినంత మాత్రాన దేవాల‌యాల్లోకి వ‌చ్చే అర్హ‌త లేద‌ని కూట‌మి ప్ర‌భుత్వం అన‌గ‌లిగే ద‌మ్ము, ధైర్యం వుందా? అని గోరంట్ల మాధ‌వ్ ప్ర‌శ్నించారు.

హిందు మ‌తాన్ని విచ్ఛిన్నం చేయ‌డానికి, జాతికి ద్రోహం చేయ‌డానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, పురందేశ్వ‌రి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గోరంట్ల మాధ‌వ్ మండిప‌డ్డారు. ఇవాళ వైఎస్ జ‌గ‌న్‌కు జ‌రిగిన అన్యాయ‌మే నాడు అంబేద్క‌ర్‌కు జ‌ర‌గ‌డం వ‌ల్లే హిందూ మ‌తాన్ని వీడి బౌద్ధ‌మ‌తాన్ని స్వీక‌రించార‌ని ఆయ‌న అన్నారు. దీన్ని హిందూ మ‌తోన్మాదులు గ్ర‌హించాల‌న్నారు. ఓట్ల కోసం హిందూ మ‌తం ప‌వ‌న్‌కు గుర్తొస్తుంద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడొద్ద‌నే అనుకుంటున్న‌ప్ప‌టికీ, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ గురించి ప్ర‌స్తావిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. భార్య మాత్రం విదేశ‌స్తురాలైన క్రిస్టియ‌న్ కావాల్సి వ‌చ్చింద‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రిస్టియ‌న్ మ‌త‌స్తురాలిని పెళ్లి చేసుకోవ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు గోరంట్ల మాధ‌వ్ తెలిపారు. కానీ ప‌వ‌న్ మ‌త రాజ‌కీయాలు చేయ‌డాన్ని తాను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు మాధ‌వ్ తెలిపారు.

ఎన్నిక‌ల‌కు ముందు చేగువేరా, భ‌గ‌త్‌సింగ్‌, అల్లూరి సీతారామ‌రాజు అన్నాడ‌ని, ఇప్పుడేమో క‌నిపించినోళ్లంద‌రికీ కాళ్లు మొక్కుతున్నాడ‌ని గోరంట్ల త‌ప్పు ప‌ట్టారు. అలాగే మెట్ల‌కు బొట్లు పెడుతున్నాడ‌ని, ఇదేమి స‌నాత‌నం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసులో బాధితుల‌కు న్యాయం చేస్తాన‌ని ప‌వ‌న్ హామీ ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆ కేసును గాలికి వ‌దిలేశాడ‌ని విమ‌ర్శించారు. ఏపీలో 30 వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మైన‌ట్టు కేంద్రం చెప్పింద‌ని అన్నాడ‌ని, విచార‌ణ ఏమైంద‌ని గోరంట్ల మాధ‌వ్ నిల‌దీశారు.

36 Replies to “ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై మాట్లాడొద్దు.. కానీ!”

  1. ఇఫ్తార్ పార్టీ లు ఇస్తారు, మక్కా వెళ్లినా జెరూసలేం వెళ్లినా సబ్సిడీ ఇస్తారు, ముస్లిం లకి రిజర్వేషన్స్ అంటారు, అలాంటప్పుడు హిందూ మతం తరపున మాట్లాడితే మాత్రం కమ్యూనల్ అవుతారు.

  2. సనాతనం అంటే బట్టలు విప్పుకొని తిరగడం అనలేదు.. గోసి గాడు..

    వైసీపీ బ్రష్టు పట్టింది ఇలాంటి వాళ్ళ వలన… ఇప్పుడు కూడా వీళ్లనే నమ్ముకుంటే

  3. Orey Hawle… Nuv Inka YCP lone vunnava??? Jagan anna ni last ki MLA ga kuda odipoyela chese dhaka vellavemo YCP ni vidichi.

    Ni Lantollu malli Sanathana Dharmam gurinchi matladuthunnav… chetha na kodaka..

    Okadu Hindhu dharmam kosam vasthe ila matladuthava??? kadupuki em thintunnav raa..

  4. బాబాయ్ అందరు చేసిన డామేజ్ ఒక లెక్క నువ్వు చేసిన డామేజ్ ఇంకో లెక్క దయ చేసి మాటాడకు అన్న కి చూపొంచాల్సింది చూపిస్తే అయన నిన్ను చూసుకుంటారు అలా మీరు మీరు చూసుకోండి.. దయ చేసి నువ్వు ప్రజా క్షేత్రం లో మాటాడకు

  5. అన్నా వచ్చెసావా

    ఇంకొ సారి నీ విశ్వరూపం చూపించి video వైరల్ చెయ్యి ..దెబ్బకు కూటమి ప్రబుత్వం కూడా కుదెలు అవుతుంది

    అన్నా నీ దెబ్బకు జగన్ మళ్ళి CM అవుతాడా అంటావా ?

    ఎమైనా ప్రబుత్వాలనె పడగొట్టే విశ్వరూపం అన్నా నీది

  6. పరమత సహనం పాటిస్తూనే మన ధర్మాన్ని సంప్రదాయాలను గౌరవించుకోవాలని అని చెప్పడాన్ని హిందూ మతోన్మాదం అంటారా GA…. అదే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, వైరస్ అనడాన్ని మాత్రం లౌకికవాదం అంటారా…..🙏🙏….మీకు VOTE BANK POLITICS మత్తును పూర్తిగా వదిలించే TIME వచ్చేసింది GA….WAIT చెయ్యండి….

  7. People who are habitual liers and violators of Hindu Dharma and Sanaathana Dharma are shouting on the roof-tops about Dharmas. They are fake and their each and every activity is a drama. They never follow what they preach. We, being the Hindu people, know how to follow Hindu Dharma and Sanaathana dharma. We need not follow such buffoons.

  8. It is a big joke..the person who is a violator of Hindu and Sanathana dharma and who is a habitual blatent lier, is talking loud on the roof-top about Dharmaas. His each and every movements are dramas. People are more wiser than him.

    Leaving ruling and welfare of the people.. they are enacting a dramas..

    1. Hey BAAAAPANODA, think like Bapaana. Of course you will that you are thinking like a bapana as most bapana oppoese TDP because you people are jealous of Kamas who almost replaced you due to their very very hard work on the farma when baapanas enjoying with at times XXX activites

      1. Abey MC, why do you care about his caste? It was a constructive criticism. If you or Pawala gadu/pilla psainiks can’t handle critics, quit politics.. Turn on your private life mode.. nobody cares..

  9. ఏమయ్యా.. వైసీపీ కి ఇంకా నాయకులు దొరకలేదా..

    ఇంకా ఈ మగ వేశ్యలమీదే ఆధారపడి పార్టీ నడుపుతున్నారా..?

    జనాలు ఛీ కొట్టినా.. థూ అని నోట్లో ఊసినా.. తుడుచుకుపోయే దరిద్రపు పార్టీ..

  10. అన్నో…నీ గంట మోగి చాలా రోజులైంది…నీ గంట మహత్యం దెబ్బకి అన్న 151 నుండి 11 లో పడ్డాడు…నువ్వు ఇలాగే నీగంట మోగిస్తే జగ్గడికి ఆ 11 కూడా పాయే…

  11. WOrthless Sub Inspector and the party is full of such candidates. How long , this party will surprise as there will not be any more funding from leaders and Jag will not give any of this money excepting eating into the Party fund provided by Megha Engineering BOnds

  12. వీడి పేరు గోరంట్ల మాధవ్ కదా ??? ఆ మధ్య గుడ్డలిప్పి ఏదో చేస్తే బాగా వైరల్ అయ్యింది వీడే కదా….చాలా రోజులకు మీడియా ముందుకి వచ్చాడు.

    ఖర్మ , వీడు మాట్లాడింది కూడా న్యూస్యే??? అది వీడు రాయటం, మనం చదవడం, ఖర్మ

    మళ్ళీ నైతికత మీద…. ఛ.. ఛ

  13. Nude video calls చేసే వాళ్ళు సమాజంలో nudity ఎక్కువై పోయింది అనీ ఉద్యమం చేస్తున్నారూ గా…

    ఛీ ఛీ దీనెమ్మ జీవితం…..

  14. pk gaadini noru muyichali ante aa miss ayina 30,000 ammayilu lo kaneesam oka padi mandi ni trace chyamanu….then people shall believe his statements

  15. అరే lafoot మాధవ్ గా నువ్వు కూడా మాట్లాడుతున్నావా రా పైకారి

Comments are closed.