ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ పంథాపై ఎప్ప‌టిక‌ప్పుడు విజ‌య‌సాయిరెడ్డి సృజ‌నాత్మ‌కంగా స్పందిస్తున్నారు. Advertisement తాజాగా మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా ఆయ‌న వ్యంగ్యాత్మ‌క…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ పంథాపై ఎప్ప‌టిక‌ప్పుడు విజ‌య‌సాయిరెడ్డి సృజ‌నాత్మ‌కంగా స్పందిస్తున్నారు.

తాజాగా మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా ఆయ‌న వ్యంగ్యాత్మ‌క పోస్టు పెట్ట‌డం విశేషం. ఆ పోస్టు ఏంటంటే…

“ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం!
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి.
పవిత్ర దసరా అయిపోవస్తుంది …..
తదుపరి (Next)…….
అర్జంట్ గా బైబిల్ కావాలి ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్……. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి…..ఊసరవెల్లి రాజకీయాలు. @ncbn”

చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు మ‌తాల‌ను వాడుకుంటున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి తూర్పార‌ప‌ట్టారు.

ముస్లింల పండుగ‌లు అయిపోయాయ‌ని, అలాగే హిందువుల‌కు సంబంధించి ద‌స‌రా కూడా అయిపోవ‌స్తోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక త‌ర్వాత ఏంట‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి దెప్పి పొడిచారు. అత్య‌వ‌స‌రంగా బాబుకు బైబిల్ కావాలంటూ ఆయ‌న వెట‌క‌రించారు.

డిసెంబ‌ర్‌లో వ‌చ్చే క్రిస్మ‌స్ నాటికి వేషం మార్చాల‌ని చంద్ర‌బాబు ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తున్నారంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ ఆలోచింప చేస్తోంది.

28 Replies to “ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు!”

    1. Vijayasanthi Reddy Beach Rd illegal buildings were demolished, so this crying. దీనిని యాడవలేక నవ్వటం అంటారు.

  1. ఈ సృజనత్మక కి జనాలకు yelaparam వచ్చి ఆయన్ని నెల్లూరు లో నా పార్టీ ని రాష్టం లోన తొంగోపెట్టేసారు… కొంచెం తగ్గించుకోమని చెప్పు బాబాయ్

  2. “ద‌స‌రా కూడా అయిపోవ‌స్తోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు”

    దసరా అయిపోవస్తోందా? దసరా ఏ రోజా తెలియదు. నవరాత్రులు ఎన్నాళ్ళో తెలియదు. ఇతనో అకౌంటెంట్?

  3. Orey, miru opposition lo vunnapudu anna policy la gurinchi matladachu gaa.. power lo vunnappudu anni personal abuses ippudu kuda adhe edupu… 11 vachina siggu raledhu..

    Ni Vizag bhagotham bhayata padithe, adhi inka entha asahyamga vuntadho.

Comments are closed.